అప్పట్లో ఓ పేద్ద హీరో కొడుకు గారు తన ఫ్యాన్స్‌తో ఏవన్నారో చూశాం.
ముద్దన్నా పెట్టాలి లేకపోతే కడుపన్నా చేశాయాలి అంటూ కొంతకాలం క్రితం -
అలా ఆయన పిలుపు ఇచ్చినందుకు ఎందరికి కడుపులయ్యాయో తెలియదు కానీ ఆ పిలుపుకి స్పందించిన వాళ్ళు ఉండే ఉంటారు.
ఇప్పుడు అతని అన్నగారి కుమారుడి ఫ్యాన్స్ వంతు. ఆమెవరో ఓ హీరోయిన్. ఆమెకు ఒపీనియన్స్ ని నిర్భయంగా చెప్పునుకునేందుకు కక్కునేందుకు ట్విట్టర్ అనే బక్కెట్టు ఉంది.
అందులో నిర్భయంగా ఆమె అనుకోళ్లను నిర్భీతిగా వెళ్లగక్కే హక్కు ఆమెకి ట్విట్టర్ ఇచ్చింది.
ఆమేమీ కశ్మీర్ లో కాల్చివేయబడ్డ తీవ్రవాదులు దేశభక్తులనో లేక లోకేశ్ బాబు దేనికీ పనికిరాడానో అనలేదు.
కేవలం "పలానీ హీరో గురించి తెలియదు, అతని అభిమానిని కాదు" అన్నది.
@ysjagan @tanetivanita ive been abused of gangrape, acidattack, abused, cyberbullied and slutshamed by your state. @hydcitypolice has filed an fir and i hope for the safety of women this will investigated thoroughly pic.twitter.com/X05z46VrHK
— meera chopra (@MeerraChopra) June 4, 2020
@hydcitypolice @CyberCrimeshyd i would like to report all these accounts. They are talking abt gang banging, are abusive and death threatning. Unfortunately they are all @tarak9999 fanclubs. @Twitter i would request you to look into it and suspend these accounts. pic.twitter.com/7bBEz2fZHh
— meera chopra (@MeerraChopra) June 2, 2020
ఈంటీ ఈ పైత్యం?
ఒకడేమో ఆడది కనిపిస్తే కడుపు చేయమంటాడు. ఒకడి ఫ్యాణ్సేమో నిన్ను గ్యాంగ్ రేప్ చేస్తాం అంటారు.
ప్రజలు వీళ్ళని గెలిపించి మంత్రులుగా యంపీలగా ముఖ్యమంత్రులుగా చేస్తారు.
ఇది వేలంవెఱ్ఱి అభిమానమా? రాక్షసతవపు అభిమానమా?
నాకు జుగుప్స కలిగించింది వీళ్ళ నేర/కుట్రపూరిత ఆలోచనా ధోరణి.
రేప్ చేస్తారా? గ్యాంగ్ రేప్ చేస్తారా? ముఖం మీద యాసిడ్ పోస్తారా?
వీళ్ళ ఆలోచనాధోరణిని కఠినంగా శిక్షించాలని చట్టాన్ని న్యాయాధికారుల్నీ ప్రార్థిస్తున్నా
why I am not able to embedded beautiful tweets by great people
ReplyDeleteఆ అమ్మాయి"నీ ఫాన్స్ ఇలా అంటున్నారు, ఇలా వేధిస్తున్నారు" అని చెప్పినా , సదరు హీరో ఇంతవరకూ స్పందించినట్టు లేదు
ReplyDeleteఆ ఫాన్స్ కి ఎంత చక్కటి జ్ఞానం, సంస్కారం, పద్ధతీ పాడూ ఉన్నాయో వాళ్లు చేసిన కామెంట్స్ చెప్తున్నాయి.
దాని మీద స్పందించక పోవడం అతగాడి సంస్కారాన్ని చూపిస్తోంది
ఒకరకంగా చూస్తే అతను స్పందించాల్సిన పని లేదేమో. కానీ - నా అభిమానులారా! సంయమనం పాటించండి అనుంటే హుందాగా ఉండేది.
Deleteఒక మెట్టు పైన నిలబెట్టేది మాత్రం - అమ్మాయ్! టెన్షన్ పడకు! మావాళ్ళ తరపున నేను సారీ చెబుతున్నాగా- అని అనునయించటం
రెండోది ఇంపాజిబుల్ అనుకోండి కానీ - వాళ్ళందరూ కలుస్తున్నారు నన్ను పిలవలేదూ అంటూ ఏడ్చేవాళ్ళు ఒక్కరూ ఈ సంఘటన పైన సందించలేదు
ఈ దొంగల్ని పెంచి పోషించటానికి మనం క్షవరం చేయింవుకుని మరీ చూడాలి వీళ్ళ సినిమాలు
ఎవర్నుద్ధరించటానికీ?
By the way - after a long time. Hope You all are doing good and safe.
Deleteటపాలో మీ టైటిల్ కి నా సమాధానం "రాక్షసత్వం ఉన్నవాళ్లు చూపించే అభిమానం".
ReplyDeleteనిజానికి అలా బెదిరిస్తూ కామెంట్ పెట్టేవాళ్ళకి టెక్నాలజీ ఎంతగా అడ్వాన్స్ అయిందీ తెలియదనుకుంటాను "మనల్ని ఎవడొచ్చి పట్టుకుంటాడులే " అనే ధీమా. ఓసారి పట్టుకుని లోపలేస్తే దెబ్బకి జేజమ్మ దిగివస్తుంది.
ఇక పైన వయసు పెరిగిన హీరోగారు ఉల్లాసంలో నోటికొచ్చింది వచ్చినట్లు అనేశారు. అలాంటి భావాలున్నాయి కనుకే తమ ఇంటి ఆడవారిని మాత్రం పరిశ్రమలోకి ప్రవేశించనీయరు!
అభిమానులను అయితే లోపల వేయాలి. అదే ఉల్లాసంగా ఉత్సాహంగా తాతబ్బాయి అసభ్యంగా మాట్లాడితే ఏమి చేయాలి
Deleteబుల్ బుల్ అహంకారం కుసంస్కారం మూర్ఖత్వం పాపం దాచుకో లేడు. కేవలం ఎన్టీఆర్ కొడుకుగా తప్ప మంచి నటుడు కూడా కాదు.
ReplyDeleteబ్రీడు బ్లడ్డు అంటూ ఆ పిచ్చి భ్రమలో పుట్టి పెరిగిన వ్యక్తి ఆ జాడ్యాలు వదులు కోలేడు.
చిరంజీవి మాట తీరు హుందాగా సంస్కార వంతం గా ఉంటుంది.
జూ. ఎన్టీఆర్ కూడా అప్పట్లో అహంకారం గా ఉండేవాడు. కానీ ఇటీవల కాలం లో మారాడు.
అభిమానులు అతిగా స్పందించడం దూషించడం గురించి అతను ఒక ప్రకటన ఇస్తే బాగుంటుంది.
నందమురికి బాచీ పచ్చ పైత్యం, కులగజ్జి & కండకావరం గురించి ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది. మొఖానికి రంగేసుకున్నంత మాత్రాన తామే భువికి అధినేతలమని విర్రవీగే ఈ తైతెక్కల తిక్కమంద ఆగడాలు రోజురోజుకూ మితిమీరుతున్నాయి.
ReplyDeleteWhy is the hero silent on the issue? Does the silence mean he endorses what is said or is he afraid of the fan base? It's really disgusting! Previously also it happened like this with Pawan Kalyan. It's time that these moral preachers of the screen, practice, atleast, what they say on the screen.
ReplyDeleteIn the above case also, not a single industry person, tdp leaders, cbn,cln, said anything condemning nbk's utterance.
I really pity the fan folk, or even the people, of a.p. for their tolerance, or shall we call it ignorance!
When it's an issue like this, the self proclaimed moral police of the blogs, particuclarly 2+1 persons, just lock their lips, since the same won't pinch them because of their allegiance to a particular party. sic!
వీళ్లందరినీ ముద్దు గా సి బ్యాచ్ అని పిలుచుకుంటారు . చౌదరి ల కోసం, చౌదరి చేత , చౌదరి లు తయారు చేసిన హీరో లు వీళ్ళు . అందువల్ల ఆ అభిమానులు కి విపరీతమైన ఇన్సెక్యూరిటీ ఉంటుంది , చిన్న విమర్శ కూడా సహించలేరు . చదువు కూడా వాళ్ళ ని మార్చలేదు , కావాలంటే అమెరికా లో ఉన్న సి బ్యాచ్ ని చూడండి .
ReplyDeleteతెలుగులకి ఇదిమిద్ధంగా ఇదీ అనే కాంక్రీట్ భావజాలం లేదేమో. ఉన్నదల్లా కేవలం కులతత్వం. అదికూడా నరనరాల్లో అధోస్థాయికి జీర్ణించుకునిపోయి ఉంది. ఒక ఐకమత్యంకానీ, ఒక నిర్మాణాత్మకయ ధోరణి కానీ ఇవృవీ ఉండవు. బహుశా ఇవన్ని చారిత్రాత్మక కారణాలవల్ల అయుండచ్చు.
ReplyDeleteతెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి ఇంక చెప్పాల్సిన పనేముందీ?
కులం చేతిల్కి చిక్కి ప్రతీరోజూ అత్యాచారానికి గురౌతున్నది.
దౌర్భాగ్యం.
వ్యక్తి పూజ
వ్యక్తి భజన
బానిసత్వం
పరాయణత్వం
నిజం మాట్లాడలేని నిర్బలత
పైపై పోజులు
లోపాల లొట్ట
హీరోయిజానికి పరాకాష్ఠ
ఇవి తప్ప తెలుగు ఇండస్ట్రీలో ఇంకేమున్నాయి?
(జనరలైజేషన్స్ కి క్షంతవ్యుడిని)
బ్రాహ్మణులు కులతత్వం అంశంపై మాట్లాడితే తప్పు అనే ఉన్మాదులు కూడా ఉన్నారు మన బ్లాగుల్లో.
DeleteFor time pass or gossip such persons keep cheap useless meaningless comments and derive sadistic pleasure out of it.
Those who support such persons will understand things after they themselves become victims.
బ్రాహ్మణుల్లో ఉన్న కులతత్వాన్ని ఎంతోమంది బ్రాహ్మణులే వ్యతిరేకిస్తున్నారు..
DeleteYou have lot of info man!
DeleteJr NTR once said he does not who is Chiranjeevi.
ReplyDeleteఅవును అప్పట్లో వంశం రక్తం అని అల్లరి చేసేవాడు.
Deleteతరువాత ప్రత్యేక రక్తం శాంపిల్స్ పరీక్ష చేస్తే చిత్రంగా అందరికీ ఉండే గ్రూపులు వచ్చాయి.
ఇప్పుడు కొంత మార్పు వచ్చింది.
బుల్ బుల్ లో ఇంకా మార్పు రాలేదు.
అందరి మనుషుల్లో రక్తం ఒకటే ఉన్నా ఎవరి వైరస్ వారికి ప్రత్యేకం.
నిజ్జంగా నందమురికి వారి బ్రెడ్డు వేరే, బ్లీడు వేరే. నమ్మశక్యం కాకపొతే ఈ సర్దా కామెడీ ట్విట్టర్ పోల్ చూడండి:
ReplyDeletehttps://twitter.com/itsFilmic/status/1268226370640818177
Who is the most talented and genuine hero in tollywood among these?
MEGA STAR chiranjeevi
5.6%
NATASIMHAM Balakrishna
94.4%
అసలు బుల్ బుల్ బుల్లి తాత నటుడు అనే పదానికే అవమానం. నేను చిరు కి వీరాభిమాని కాదు కానీ బుల్ బుల్ తో పోలిస్తే పది మెట్లు పైనే ఉంటాడు.
DeleteThat Twitter pole is a crass joke done by k team on themselves.
బోయపాటి కొత్త బీభత్స సినిమాలో అఘోరా వేషం వేసి పాట కూడా పాడుతున్నాడు అంట బుల్లి తాత. కరోనా దెబ్బకు కుదేలు అయిపోయిన వారిపై మరింత కక్ష తీర్చుకుంటాడు.
ఏ మాయం చేశావే లింక్ - https://m.youtube.com/watch?v=zWZUiCe8T-k
Alanti surveylatone valla goyye valle tavukuntu untaru papam. Bhajanaparulu party ni gotilene unchutaru, bayatiki ranivvaru. Nijaniki ycp valla kanna veelle danger tdp partyki. Pity.
DeletePai link lo pataku oka comment ila undi -
ഈ ദുരന്തത്തെ കാണാൻ ആയി മലയാളികൾ ആരേലും വന്നോ
Googul amma badugu te ila cheppindi - Have any Malayalees come to see this tragedy?
lol
ReplyDeleteచౌదర్లకున్న కులాభిమానం ఆంధ్రదేశం అంతా తెలిసిన సంగతే. దాని మీద పెద్దవాళ్ల జోకులు కూడా ఉన్నాయిట. ఇటీవల వాట్సప్ లో వచ్చిన ఓ జోక్ ....... ఎన్టీరామారావు గారు గొప్ప విజయం సాధించినప్పుడు “ఆయనకేం, చౌదరీ కా చాంద్” అన్నారట రావిశాస్త్రి గారు. “ఇకాయన సోదరసోదరీమణులారా అనడు, “చౌదరి చౌదరీమణులారా” అంటాడు” అని కూడా సరదాగా అన్నారట రావిశాస్త్రి గారు.
ReplyDeleteతనకు నచ్చని కులస్తుడు అధికారంలోకి వొచ్చాడని ఏడుపుతప్ప, సరదా ఏముందందులో?
Deleteరావిశాస్త్రి వంటి లబ్ధప్రతిష్ఠుడి హాస్యప్రియత్వం, మాటవిరుపు మీకలా అర్థమయిందా? 🙏🙏
Deleteఅతనంటే సార్! "ఆడంతే.. అదోటైపు" అని అందరిగురించీ అనుకునే రకం!☺️☺️
Delete🙂🙂
Deleteఅప్పుడే ఆర్నెల్లు అయ్యీందా!
Deleteభాస్కర రామరాజు గారూ పైన చిరు డ్రీంస్ గారి "అప్పుడే ఆర్నెల్లు అయ్యీందా!" వ్యాఖ్య అభ్యంతరకరంగా ఉంది. ఏదో జరిగితే ఆర్నెల్ల తర్వాత ఏదో జరిగిందని సామెత. ఆ అర్ధంలో ఉంది వారి కామెంట్. సభ్య బ్లాగుల్లో చేయదగిన కామెంట్ కాదది. మీరు ఈ బ్లాగు ఓనరు కాబట్టి మీరు ఆ కామెంటును తొలగిస్తే బాగుంటుంది.
DeleteWhat is the background? I am not able to understand!
Delete- Bhaskar
Dongalu padda aru nellaku ani antaaru , andulo boothu emundi .
Deleteబూతు లేదు, తిట్టు ఉంది. సామెత రెండో భాగం కూడా చూడండి. చిరు గారి కామెంటులోని భావం తెలుస్తుంది.
Delete:( no bell ringing in my head
Deleteనేను దాన్ని కామెడీ టచ్తోనే అన్నాను.. ఐనా "మైండ్ దొబ్బిందా?" అన్నపదంకంటే తిట్టుగా సూర్యగారికి అనిపిస్తే, ఇంకొక్క మాట కూడా మాట్లడాకుండా ఆ వ్యాఖ్యని వెనక్కి తీసుకుంటాను..
Deleteఅభిమానం రాక్షసత్వంగా మారకూడదు కదండీ.
ReplyDeleteWhy entire telugu industry is silent on this?
ReplyDeleteNo one wants to condemn this act?
Industry is only about hero and his heroism? no one care about women?
లోతుగా ఆలోచించాల్సిన విషయం
అసలు బుల్ బుల్ బుల్లి తాత నటుడు అనే పదానికే అవమానం. నేను చిరు కి వీరాభిమాని కాదు కానీ బుల్ బుల్ తో పోలిస్తే పది మెట్లు పైనే ఉంటాడు.
ReplyDeleteThat Twitter pole is a crass joke done by k team on themselves.
బోయపాటి కొత్త బీభత్స సినిమాలో అఘోరా వేషం వేసి పాట కూడా పాడుతున్నాడు అంట బుల్లి తాత. కరోనా దెబ్బకు కుదేలు అయిపోయిన వారిపై మరింత కక్ష తీర్చుకుంటాడు.
ఏ మాయం చేశావే లింక్ - https://m.youtube.com/watch?v=zWZUiCe8T-k
పొద్దున పొద్దున్నే లింక్ అవసరమా అధ్యక్షా?
DeletePai link lo pataku oka comment ila undi -
Deleteഈ ദുരന്തത്തെ കാണാൻ ആയി മലയാളികൾ ആരേലും വന്നോ
Googul amma badugu te ila cheppindi -
Have any Malayalees come to see this tragedy?
బుల్ బుల్ శివ శంకరి పాట పాడాడు. ఏ మాయం చేశావే పాట కంటే కొంత నయం.
DeleteRgv పురుగు పాట బుల్ బుల్ శివ శంకరా పాటలు గ్రామీ అవార్డులు పోటీ కి పంపాలి.
@పొద్దున పొద్దున్నే లింక్ అవసరమా అధ్యక్షా?
Deleteఈ కామెంట్ కి నవ్వాగలేదు.
పొద్దు పొద్దున్నే శివశంకరి పాట అసలుది చూసాక ఉత్సుకత కొద్దీ వెతికి మరీ బాలయ్య వెర్షన్ చూసా. డిసప్పాయింట్ అయ్యా. కానీ పైన లింక్ లో ఉన్న మాయదారి పాట చూసాక శివ సంకరం కాస్త నయం అనిపించింది!!☺️
no comment yet by Zoo NTR right?
ReplyDeleteNTR fans are not leaving Meera Chopra. Her every tweet has shitty comments.
ReplyDeleteWho is going to tell these gultes to stop shitting like this? NTR?
BTW - NTR Did not open his mouth. Wow.
I am not at all fan of these aristocratic dynasty. I watched only one file in theater - Jai Lava Kusa.
I am banning this dynasty for ever.
శ్రీ రెడ్డి, మహిళాసంఘాలు ఏం చెస్తున్నారు?
DeleteThey are all paid artists. No payment No statement. Dirty activists, always unfair, biased, cheap and shameless - They never touch anything, anything related to Nandamuri, CBN camp - how big the crime is!
DeleteSo sad
Deleteఅక్కడెక్కడో దలితుల్ని తిట్టావ్. ఇక్కడ నీ బ్లాగ్లో దొమ్మరుల్ని చీప్గా మాట్లాడుతున్నావ్. అసలు నీకులమేంట్రా హరిబాబూ?క్రైస్తవుల్ని కొడకల్లారా అన్నావ్ అస్సలు నీ మతమేంట్రా హరిబాబూ?
ReplyDeleteTake it easy bro
Deleteఇప్పుడే ఈ హరిబాబు ఎవరా అని బ్లాగు చూసాను. అంత నీచమైన బ్లాగు జీవితంలో ఇదే చూడడం. ఏం తిట్లు, ఏం బూతులు.
Delete