Apr 29, 2020
వై.యస్.ఆర్.సి.పి వల్లనే కరోనా ఉధృతం
బాబు గారు ఎప్పుడూ అంతే. నిప్పులు తొక్కుతుంటారు అదేఅదే చెరుగుతుంటారు.
కరోన తీవ్రతను ముందుగానే ఎలా గుర్తించారటా? ఎంత ముందుగా గుర్తించారటా?
నేను వై.యస్.ఆర్.సి.పి పార్టీకి చెందినవాణ్ణి కాదు. కానీ, ఎందుకో బాబు చెప్పేదాంట్లో ఏడుపు తప్ప ఏమీ ఉండదని ఎప్పుడూ అనిపిస్తుంటుంది.
Labels:
తాజా వార్తల స్రవంతి,
నా దృష్టిలో,
రాజకీయం,
వార్తా పుత్రికలు,
సొద
Subscribe to:
Post Comments (Atom)
Yes your observation is correct Bhaskar Garu.
ReplyDeleteBabu, yellow Media and his supporters are unable to reconcile to the regime change and stomach the fact that people outrightly rejected him. Being in opposition, with the help of his biased media they are behaving in a disgraceful manner in the time of calamity also.
We don't have such disgusting situation in any other state.
This is a case of blame from cool environs of home. Not even work from home.
ఇవ్వాళ సాయంకాలం నుంచి టీవీ5 మూర్తి అరెస్ట్ అవుతాడంటూ పుకార్లతో సామాజిక మాధ్యమాలలో ఒకటే రొద పెట్టించేస్తున్నారు. పొరబాటున ఇది నిజమయితే మహిళలంటే గౌరవం కలిగిన సాంబడు, అంధకోతి బాధాకృష్ణ, కుండబద్దలోడు లాంటి వాళ్ళు గుండె బాదుకోవడం ఖాయం.
ReplyDelete