డియర్ మిస్టర్ ప్రకాశ్ రాజ్!
2019 జనరల్ ఎలక్షన్లప్పుడు ప్రతీరోజు టీట్లు వడ్దించావు.
ప్రధాని నరేంద్రమోడీ మీద గుట్కా తిని ఉమ్మాలని ప్రయత్నించావు. యాంటీ హిందుత్వా అన్నావు. నరేంద్ర మోడీ అసలు చదువుకున్నాడా నిశానీనా అన్నావు.
"ఎవరైతే సీఏఏ సర్టిఫికేట్లు అడుగుతున్నారో.. వాళ్లు డిగ్రీ సర్టిఫికేట్లు కూడా లేవు. పైగా పరీక్షా పే చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పొలిటికల్ సైన్స్‌లో ఆయనకు డిగ్రీలు ఉండే ఉంటాయి కానీ చూపించడం లేదు. ప్రధాని ఇప్పుడు చూడు.. ప్రజలే నీకు పొలిటికల్ సైన్స్ నేర్పించి నిన్ను సాగనంపుతారు"
“”When you can FAKE your degree and become a SUPREME LEADER.. why are you in a library..””.. is this why you are HITTING STUDENTS OF THIS COUNTRY ??? .... SHAME ON YOU #JustAsking అన్నావు.
దేశానికి ఇప్పుడు కావాల్సింది ఎన్నార్సీ కాదు , దేశంలో నిరుద్యుగులు ఎంత మంది ఉన్నారో తెలిపే నిరుద్యోగుల రిజిస్టర్.
BY ELECTION RESULTS
congratulations KARNATAKA
BACK STABBERS back in action.
HOPE it doesn’t BACKFIRE ..ಅನರ್ಹರಿಗೆ ಮಣೆ ಹಾಕಿದ್ದೀರಿ...ಒಳಿತಾಗಲಿ...””ಮಾಡಿದ್ದುಣ್ಣೊ ಮಾರಾಯ””ಈ ಮಾತು ಯಾರಿಗೆ ಅನ್ವಯಿಸುತ್ತೊ ಕಾದು ನೊಡೋಣ ..#JustAsking
మనం గెలిస్తే గొప్ప అంటావు. మనం ఓడితే ఊరు దిబ్బ అంటావు.
వీటినన్నిటినీ నేను గుర్తించను. నీ పొలిటికల్ వ్యూస్ నాకెందుకూ.
కానీ నీ పొలిటికల్ మైలేజ్ కోసం ఏంచేస్తున్నావూ?
గౌరీ లంకేష్ అనే ఆమెని ఎవరో హత్య చేశారు. ఆ హత్య ఎవరు చేశారూ? ఆమెనే ఎందుకు చంపారూ? ఇవి అంత ఈజీ ప్రశ్నలు కాదు.
ఆమె హత్యకి దారితీసిన పరీస్థితులు మాత్రం ఆమె ధోరణి అని కొందరు చెప్పుకున్నారు.
ఆమె లెఫ్టిస్ట్.
ఆమె నీ మిత్రురాలు అని చెప్పుకునే ప్రయత్నం చేస్తే మైలేజ్ పెరుగుతుంది నీకు.
కాంట్రవర్సియల్ జనాలతో ట్యాగ్ చేస్కుకుంటే పొలిటికల్ మైలేజ్ పెరుగుతుంది.
నీ అద్భుతమైన ఆలోచన బాగనే పనిచేస్తుందనుకున్నావు.
ఎలక్షనలో నీ పరీస్థితి ఏవైందో చెప్పాల్సిన పనిలేదు.
సరే ఇప్పుడు నిన్ను గుర్తుతెచ్చుకోవాల్సిన కర్మ ఎందుకంటే -
మొన్న మహారాష్ట్రలో ఇద్దరు స్వామీజీలను వాళ్ళ డ్రైవర్ని వెంటాడి తల పగలగొట్టి మరీ చంపారు.
ఎక్కడా నువ్వూ?
ఒక్క మాట లేదేం?
నోరు పెగలటం లేదా?
మాట పడిపోయిందా?
బొంగులే వాళ్ళు హిందువులు అంటావా?
భోషాణం గాళ్ళు సాధువులు కషాయం కట్టుకున్నారు అంటావా?
సన్నాస్లుని చంపితే ఏందీ చంపకపోతే ఏందీ అంటా?
సన్నాస్లుని చంపారని అరిస్తే పొలిటికల్ మైలేజ్ ఏవొస్తుందీ అంటావా?
ఎక్కడున్నావ్ ప్రకాశ్ రాజ్?
Subscribe to:
Post Comments (Atom)
ప్రకాష్ రాజ్ గారుమరికొంత మంది మిత్ర బృందానికి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది కదండి. కొంతకాలం పడుతుందండి మళ్ళీ ప్రజల్లోకి రావడానికి :)
ReplyDeleteTukde Tukde gang , Urban Naxals, Inhuman rights activists, Fake liberals, Far Leftists have only one agenda. To target Hinduism, Hindu culture traditions in all possible ways to make Hindus reduced to the status of refugees in their own land. They never shed a tear for sadhus mob lynched or Hindus persecuted in neighbouring countries.
ReplyDeleteThree forces are targetting sanatana dharma. The two major religions of the world and the third force is marxists, leftists atheists backed by autocratic regimes.
@Buchiki: All those you have mentioned were the narratives that have been floated by the godi media to divert the people from the true concerns. All I see in your comment is paranoid schizophrenia. Get well soon.
ReplyDelete@Buchiki: I see a lot of paranoa in your comment. Get well soon.
ReplyDelete@Sudheer - I dont understand why you personal attack. Everyone in this society is addicted to ism. Some are addicted to modiism. What is the problem with that?
ReplyDeleteThere is - Hinduism is targeted. It is a known fact. You say no?
Prannoy Roy/Barkha Dutt/ Srinivasan Jain kind of media folks/ Leftists/ Pseudo Congress/ Sick Celebrities like Anurag Kashyap/ Swara Bhaskar - are the examples.
You dont see that?
Or you call people who have such belief are sick?
Where is modiji in this picture brother. The persecution of Hindus is happening since 1000 years.
ReplyDeleteI have some hope with other religions. Maybe slowly in 50-100 years, they will learn to respect and peacefully coexist with Hinduism after some soul searching.
No such hope with Marxist Leftist tukde gang. Their DNA is damaged beyond repair.
Hindus have struggled for many centuries. Santana Dharma was born with mother earth and will survive like its mother.