Jul 27, 2011

దేవ్.డా!!! నాకు గిటారెందుకియ్యలే?

దేవ్.డా!!
అడక్కుండానే ఐఫోన్ ఇచ్చినవ్.
అడుక్కుంటే కారిచ్చినవ్, లోన్లోనేలే.
ధర్మప్రభువ్వి, పెండ్లిజేపిచ్చినవ్, బిడ్డల్నిచ్చినవ్
ఇసుమంత తెల్వినిచ్చినవ్
గిటారెందుకియ్యలే?
ఐ కొసెన్ యూ ఆన్సర్ దేవ్.డా
నాకు గిటారెందుకియ్యలే?
ఇప్పుడుజూడు, ఈ పాటలు, ఎట్లా వాయించలె, నాకు గిటారు రాదు. కానీ వాయించాలె. ఎట్టా దేవ్.డా? ఎట్టా?

బాబులూ అమ్మలూ దయగల ప్రభువులూ!! మీలో ఓరికన్నా గిటారు మీట్టం వస్తే ఈపాట వాయించి, రికార్డింగ్ చేసి అంతర్జాలంలోకి ఎక్కించి లింకు కొట్టాల్సిందిగా వేడుకుంటన్యా!!

**********************************
Song: AANE WALA PAL JAANE WALA HAI
Vocals: Kishore Kumar
Movie: GoLMaaL
**********************************


Strumming Pattern: | d - d u | d u d u |


Chords:

E---------C#m-B----------E--
Aane wala pal jaane wala hai
-----------B--------------E----
Ho sake to isme zindegi bita do
-----------A----------C#m-----G#-C#m
Pal jo yeh jaane wala hai ... ho ho


E-----------C#m------------E-
Ekbar yum mili masoom si kali
-------------A---------------------E-
Khilte hue kaha, "Kushpash main chali"
-----------B-------------------E------
Dekha to yehi hai Dhoonda to nahin hai
-----------A----------C#m-----G#-C#m
Pal jo yeh jaane wala hai ... ho ho


E----------C#m-------------E--
Ekbar waqt se lamha gira kahin
-----------------A----------------E--
Wahaan dastaan mili Lamha kahin nahin
-----------B--------------E---
Thoda sa haske Thoda sa rulake
------------A----------C#m-----G#-C#m
Pal yeh bhi jaane wala hai ... ho ho

7 comments:

  1. :)) ఆ మంచి పాటను మీరు గిటారు మీద 'వాయించి' పడేయకుండా ముందుజాగ్రత్తగా అయివుంటుంది. :P

    దేవుడికి ఎవరికి ఏమివ్వాల్లో, ఎప్పుడివ్వాలో అన్నీ తెలుసండి, అందుకే ఆయన దేవుడయ్యాడు, మనం జనాలయ్యాము. :))

    ReplyDelete
  2. kani devdu naku piano ichindu. andulo vayinchi padesta!

    ReplyDelete
  3. నాకాడ కూడక కాసియో కీబోర్డ్ ఉంది అబ్బయ్యా?
    ఎట్టా వాయించి అవతల నూకేదీ?

    @Snkr - అమ్మనీ జేబులో నా పెన్ను!! కొట్టావుగా దెబ్బ!!!

    ReplyDelete
  4. దేవుడు నాకు గిటారు ఇచ్చాడు. అది దాచుకోవడానికి అటక కూడా ఇచ్చాడు. :(

    ReplyDelete
  5. నాకూ భీ ఇచ్చాడండీ గిటారు పదేళ్ళక్రితమే ఇచ్చాడాండీ!! బూజుపట్టీ బూజుపట్టీ పాపం చిక్కిశల్యమై పోయింది. ఓరోజు ఇక పడేద్దాం అనుకుంటుంటే, ఓ మిత్రుడు అన్నాయ్ పడేయకు నే తీస్కుంటా అని ఎత్తుకెళ్ళాడు.

    ReplyDelete