Mar 30, 2011

సూరిగాడి పుట్టిన్రోజు

సూరిగాడి పుట్టిన్రోజు ఇవ్వాళ్ళ.
పదిరోజులనుండే ఉల్లాసంతో ఉద్వేగంతో ఉద్రేకంతో ఉత్తేజంతో ఉత్సాహంతో పొంగిపొర్లిపోయి కూర్చున్నాడు.
కొత్త బట్టలు కట్టుకుని ఇదిగో ఇప్పుడే వెళ్ళాడు బడికి.

16 comments:

  1. చిరంజీవీ!
    దీర్ఘాయుష్మాన్ భవ

    ReplyDelete
  2. సూర్యకి పుట్టిన రోజు శుభాకాంక్షలు !

    ReplyDelete
  3. God bless and happy birthday to suri :)

    ReplyDelete
  4. డేట్సా?తిథులా? డేట్సయితే పిల్లగాడు ariesఅన్నమాట..!! పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయండి.మరేమో చాక్లెట్లు అడిగామని కూడా చెప్పండి.

    ReplyDelete
  5. సూర్యకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచెయ్యండి.

    ReplyDelete
  6. సూరిబాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు మరియూ బోలెడన్ని శుభాశీస్సులు :-)

    ReplyDelete
  7. Happy Birthday Surya... May God Bless you with lots of happiness.......

    ReplyDelete
  8. సూర్యకి మనఃపూర్వక శుభాకాంక్షలు మరియు ఆశీస్సులు. పెద్ద గొప్పవాడయిపోయి చిరకాలం హాయిగా ఉండాలి. :)

    ReplyDelete
  9. సూరిగాడికి శుభాశీసులు అందించిన అందరికీ ధన్యవాదాలు

    ReplyDelete
  10. I know belated birthday wishes don't make sense. But I trust you had a wonderful day Suri! Best wishes for a wonderful life ahead!

    ReplyDelete
  11. సూరిబాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు..కొంచం ఆలస్యంగా..(telugu) belated happy birthday to Suri.(english)...Ravihi janmadinam aacharati!(Sanskrit) .. खुश विलम्बित जन्मदिन(hindi)...عيد ميلاد سعيد متأخر(Arabic)....gelukkige verjaardag te late(Dutch).....щастливи закъсняло рожден ден(Bulgarian).... 迟来的生日快乐 (Chinese) ...sretan rođendan zakasnio(croatian)...šťastný opožděné narozeniny(Czech)... lykkelig forsinket fødselsdag(danish)...onnellinen myöhään syntymäpäivä (Finnish) ..heureux anniversaire en retard(French) .... Happy Birthday(German) ...ευτυχισμένος καθυστερημένη γενέθλια(greek) ..יום הולדת שמח באיחור(Hebrew) ... buon compleanno in ritardo(Italian).. 幸せ遅ればせながら誕生日(Japanese) ..행복 때늦은 생일(Korean)...lykkelig forsinket bursdag(norwegian).. happy birthday spóźniony(Polish).. Feliz aniversário atrasado( portuguese) ... fericit ziua de naştere cu întârziere (romanian) ..счастливы запоздалый день рождения(russian) .. cumpleaños tardío feliz (spanish) .. glad försenad födelsedag(swedish)..

    ReplyDelete
  12. ఏంటో!

    రమణి గారు పైనేదో చెప్పటానికి గట్టిగా ప్రయత్నించారు, ప్చ్ లాభంలా!.
    సూరీ, నీ కన్నా అరదం అవ్విందా? ;)

    ReplyDelete
  13. RamaNi gAru bahubhAshA kOvidurAlu lAgA unnArE
    :)

    RAjE - need to find with surya.

    ReplyDelete
  14. రాజేష్ గారు గట్టిగా కాదండి నెమ్మదిగానే చెప్పాను. సూర్యకి అర్థమయ్యిందిట.. :-)

    రామరాజు గారు.. అబ్బే ఒక్క భాష కూడా సరిగ్గా రాదండి.. ఏదో నెట్టుకొస్తున్నా ఇలా.. బహుభాషా కోవిదురాలు మన గూగులమ్మ.. నేను కాదు. ఆ సహాయంతోనే .. ఇలా కొంచం ప్రత్యేకంగా.. ;-)

    ReplyDelete