Mar 16, 2011

మీకు వాతావరణం ఎలా ఉందీ?

మీకు వాతావరణం ఎలా ఉందీ?
మాకు ప్రథానంగా పొడిగా ఉంది.
సూరిగాడికి కొంచెం తిక్కగా ఉంది.
ఆపీస్లో సొదగా ఉంది
కళ్ళలో నిద్రగా ఉంది
ఇంట్లో గోలగా ఉంది
అనఘ అల్లరిగా ఉంది
నాకు ఆకలిగా ఉంది
సాయంత్రం బాక్సింగ్ క్లాస్ ఉంది
గుండెల్లో గుబులుగా ఉంది
బూట్లలోంచి వాసనగా ఉంది
ఇప్పుడె ఏదో మెయిల్ వచ్చినట్లుగా ఉంది

3 comments:

  1. ఇక్కడ చల్లగా వుంది....
    మా మేనేజర్ గారికి తిక్క గా వుంది......
    హైక్ లెటర్లో బోనస్ 0(సున్న) గా చూపిస్తోంది..!!

    ReplyDelete
  2. ఇంక మీరు హైకూ లు రాసి హైకూ ఘనాపాటి అని బిరుదు పొందచ్చు ... ;-)

    ReplyDelete
  3. శ్రీ - హహ
    విజయ క్రాంతి - మరే! ఇక కుమ్మటమే

    ReplyDelete