నాకు పోటియా?
నేనేదో బొమ్మవేస్తే
టడామని హోం మినిస్టరూ బొమ్మ వేస్తుందా?
పైగా పెన్సిల్ ఆర్టంట http://harihyderabadi.blogspot.com/2011/03/my-pencil-art.html
హమ్మా
ఎంత నాకన్నా బాగా వేస్తే మాత్రం
ఇలా...
ఢాంఢూం....
నేనొప్పుకోను
Mar 24, 2011
Subscribe to:
Post Comments (Atom)
family family art meede bathikestunnaare :P
ReplyDeleteమరేనమ్మా స్ప్రింగ్ బ్రేకు కదా!! :):)
ReplyDeleteసో, అదా ఆర్ట్ రూటు, తల్లి నుంచి పిల్లలకీ, పిల్లలనుంచీ తండ్రికీ :)
ReplyDeleteచాలా బావుంది.
నాకు పోటియా?
ReplyDeleteఆహా... అచ్చంగా...
టడామని హోం మినిస్టరూ బొమ్మ వేస్తుందా?
వెయ్యకూడదేం..?
ఎంత నాకన్నా బాగా వేస్తే మాత్రం
అవును, చాలా బాగా ....
నేనొప్పుకోను
ఏం చేస్తారేం...
మాకు పోటియా అని కాదేమో భాస్కర్జీ , నేను పోటియా అనాలేమో!!!!!
లలిత గారు, సత్యము లెస్స బలికితిరి.
ఔరా! భాస్కరుని పట్టలేము కదా!<
ఇప్పుడర్ధమైంది సార్...అర్ధమైంది...తరతరాలుగా స్త్రీ జాతికి జరుగుతున్న అన్యాయం మళ్ళీ ఇక్కడా జరుగుతోదన్నమాట...హతవిధీ...భార్య ప్రతిభను ఇన్నాళ్ళు వంటింటికి పరిమితం చేసింది చాలక...ఈర్ష్యనా..? కటకటా...ఎంతటి కష్టం వచ్చింది తెలుగింటి ఆడపడుచుకు...సహించము గాక సహించము !!
ReplyDelete(తెలుగు సినిమాలో భారీగా,బాగా డెప్తున్న డైలాగు లాగ చదువుకోవలెను)
very nice....మీ సైకిలు ఈ రోజా పువ్వు ముందు దిగదుడుపే :))
ReplyDelete"--నేనొప్పుకోను"
ReplyDeleteఒప్పుకోకండి. do you think we care? :-) Ha Ha(వికటాట్టహాసమని మనవి)
పువ్వులోని అందం, సైకిలు లో మాలాంటి పామరులకి కనపడదాచార్యా.(అన్వర్ గారికి క్షమాపణలతో )
రాణి గారు, లలితగారు, పద్మగారు, తృష్ణ, సౌమ్య, కుమార్ణ - ధన్యవాదాలు
ReplyDelete