Mar 2, 2011

తెగిన మొండా౨లపైపడి గొలుసులు ఏరుకుంటున్నాయా?

గుజరాత్ ముస్లిం జాతి హత్యాకాండ జరిగినప్పుడు నేను కూడా కవులు కళాకారులతో గుజరాత్ వెళ్లి తిరిగి చూసి బాధితులతో మాట్లాడి వచ్చాం. అక్కడి ముస్లిమ్స్ తో మాట్లాడాం.
- ఓ మహాకవి, సంఘ సంస్కర్త. రాత్రిళ్ళు లేచి కూకునే మడిసి.

హత్యాకాండకు గురైన వాళ్ళలో ముస్లిములే కాదు హిందువులూ ఉన్నారన్నది ఇంగిత జ్ఞానం.
కవిత్వాలు కళాకారులు సంతకెళ్ళినంత మాత్రాన రేగిన పుండ్లు మానవు, సరికదా వీళ్ళు పొడిచే ముక్కు పోట్లకు పుండ్లలోంచి రక్తం చిమ్ముతుంది.

హిందూజాతి హత్యాకాండ గత వెయ్యేళ్ళుగా జరుగుతా ఉంటే గమ్మున కూర్చున్నారే సదరు కవులు, సదరు ఎఱ్ఱజెండాలు అప్పుడేమయ్యాయీ? తెగిన మొండా౨లపైపడి గొలుసులు ఏరుకుంటున్నాయా?

4 comments:

 1. బాగా అడిగి కడిగారు.

  పుస్కీ బాబా విస్కీ తాగడానికి డబ్బులు లేనప్పుడల్లా అలాటి టపాలు రాస్తాడనీ విన్నా! సమయానికి విస్కీ అందించకుండా ఈ మానవహక్కులోల్లు ఎక్కడ తగలడ్డారో ఏమో!


  ---------
  విస్కీ బాబా బ్లాగులో ముక్కెంటు యెట్టటం కంటే బ్లాగులున్నోల్లు ఒక పది నిమిషాలు కేటాయించి ఓ టపా పడేస్తే బావుంటుంది కదా! ఆహా ఏవీ తెలీవు, ఇప్పుడే పుట్టా అనే వారు అదీ ఇదీ చదువుతారూ, వాస్తవం తెలుసుకుంటారు కదా అని నా భావన.

  ReplyDelete
 2. రాజేష్ తమ్మీ
  >>బాగా అడిగి కడిగారు.<<
  కడగాల్నా బోర్లించాల్నా. రక్తం మరిగింది మరి.
  >>పుస్కీ బాబా విస్కీ తాగడానికి<<
  ఏమి ప్రాస. కుమ్మేసావుపో.
  >>విస్కీ బాబా బ్లాగులో ముక్కెంటు యెట్టటం కంటే బ్లాగులున్నోల్లు ఒక పది నిమిషాలు కేటాయించి ఓ టపా పడేస్తే బావుంటుంది కదా!<<
  ఇక్జాక్తో....

  ReplyDelete
 3. మహాకవి, సంఘ సంస్కర్త... బాబా ...
  ==============================
  Link please....

  ReplyDelete
 4. "రాత్రిళ్ళు లేచి కూకునే మడిసి"

  ఇదేదో చిత్రమైన పదప్రయోగం లాగుందే, అంటే అర్ధమేమి సోదరా. ఇలాక్కూడా తిడుతున్నారా ఈ మద్దెన?

  ReplyDelete