Mar 10, 2011

బ్లాక్ డే

తెలంగాణా కావాలని రౌడీయిజం గూండాయిజం చేస్తూ విగ్రహాలను ప్రచారమాధ్యమాల ఆస్థులను తగులబెట్టినా నాకేమీ బాధలేదుగానీ జాతీయపతాకాన్ని తగులబెట్టడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నాను.
ఈ చర్య పిరికి చర్యేగాక అమానుష చర్యగా భావిస్తూ -
"తెలంగాణా ఇస్తే ఇవ్వండి లేకపోతే కట్టకట్టుకు చావండి. మాకు ప్రత్యేక ఆంధ్రా కావాలి. మారాష్ట్రాన్ని మాకివ్వండి. హైదరబాదు పరిసరప్రాంతాల్లో ఆంధ్రావాళ్ళ పెట్టుబడులపై రూలింగ్ ఇవ్వండి" అని ప్రభుత్వాన్ని, మన వెన్నెముకను తీసుకెళ్ళి పరాయిదేశస్థురాలికి ఇచ్చినందుకు ఆమె కాళ్ళకు నమస్కరిస్తూ నా అభ్యర్థన


జై హింద్

[తగులబెట్టారని కొన్ని వార్తలు; ఒకవేళ తగులబెట్టి ఉంటే]

11 comments:

 1. సారీ బ్రదర్..నేనొప్పుకోను మీ డిమాండ్స్ తోటి. రాష్ట్రం విడిపోవటం వల్ల రెండు ప్రాతాలు నష్టపోతాయి.

  ReplyDelete
 2. మరి సొల్యూషన్ ఏంటి బ్రదరూ?
  ఎవ్వరికీ అసలు సమస్యలు పట్టండంలేదు.
  నిజమైన సమస్యలపై పోరు లేదు.
  అర్థంలేని ఆవేశాలతో జనాల జీవితాల్తో ఆడుకుంటుంటే ఎలా?

  ReplyDelete
 3. కనీసం ఈ ఎదవలను ఎన్కౌంటరన్నా చెయ్యమని డిమాండ్ చేస్తున్నా

  ReplyDelete
 4. ఏంటి, జాతీయ పతాకాన్ని తగలబెట్టడం కూడా అయిందా!? అంటే ఉద్యమం చివరి హద్దు దాటుతోందన్నమాటే!

  ReplyDelete
 5. >>జాతీయపతాకాన్ని తగులబెట్టడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నాను.
  Woah!! Is it on Media? Net?

  If so, SHAME on telangana movement..

  ReplyDelete
 6. >>జాతీయపతాకాన్ని తగులబెట్టడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నాను.

  నిజమా !!!!
  కాంగ్రెస్ జెండా ఏమో సోదరా..
  ఇదే నిజమైతే తీవ్రవాదులకన్నా ముందర ఆ మూకని పబ్లిక్ గా ఎన్కౌంటర్ చేయాలి.

  ReplyDelete
 7. It is very shocking. Just saw the news on blogs and buzz and couldn't speak a word. It's a brutal act from their part to destroy the national tresures and icons. National flag is national flag for either Andhra or Telangana. They don't even have respect and comman sense.

  ReplyDelete
 8. సోదరా, జాతీయపతాకం తగలేసినట్లుగా పత్రికల్లో ఎక్కడా కనపడట్లేదు నాకు. ఓ సారి వెరిఫై చేసుకోవటం బెటరేమో చూడండి.

  ReplyDelete
 9. నేను కూడా చూడలేదు...తగలెట్టింది జాతీయపతాకాన్ని కాదేమో!

  ReplyDelete
 10. శిఖరసమానులైన తెలుగు వెలుగుమూర్తులను అవమాని౦చడ౦ జాతీయ గీతాన్ని, పతాకాన్ని అవమాని౦చడమ౦తటి పాతక౦ కన్నా తక్కువే౦కాదు.
  హుస్సేన్ సాగర్ వద్ద తెలుగు తేజోమూర్తులను అవమాని౦చేలా ప్రేరేపి౦చిన (ఉన్మాదులనిక /) వారినిక ఉపేక్షి౦చరాదు; అనవసర౦గా పె౦చుకున్న కక్షతో తమ ఉనికికి స్వేచ్ఛకు కారణమైన తెలుగు వెలుగుజ్యోతులను అవమాని౦చదలచడమ౦టే తమను తాము అవమాని౦చుకోవడమే. ఈమాత్రము తెలివిడిలేక దుస్సాహసాలు చేస్తున్న వేర్పాటువాదులచేతికి రాష్ట్రాన్ని ఎ౦దుకివ్వరాదో హుస్సేన్ సాగర్ ఘటన మరోసారి స్పష్ట౦ చేసి౦ది. అలా చేయబూనడ౦ పిచ్చివాడికి రాయి అ౦దివ్వడమే. మూర్ఖత్వ౦తో చెలరేగే ముష్కర మూకల రాక్షసత్వ౦ వల్ల ఇప్పటికే మనజాతి తలది౦చుకోవాల్సిన పరిస్థితి. దేశాభిమానము లవలేశమైనాలేని చీడపురుగులనిక చిదిమివేయాలి. ప్రజలను ఇబ్బ౦దికి గురిచేస్తూ వెఱ్ఱి వేషాలేస్తున్న వేర్పాటువాదులకు జీతాలివ్వరాదు. ఓయూ ఐకాసలో విద్యార్థులే లేరు. సమైక్యతతోటే సమగ్రాభివృద్ధి అని నిరూపి౦చిన ఆర్యజాతీయులారా.... ఎన్నాళ్ళీ మౌన౦? మ౦చివాడి మౌన౦ చాలా ప్రమాదకర౦ అని జె పి అ౦టు౦టారే....అది నిజమని పదేపదే నిరూపితమౌతున్నది. లేవ౦డి. సమున్నతమైన భారతీయతను కాపాడుకు౦దాము. అ౦దరినీ సమాయత్తపరచ౦డి. చరిత్రహీనులుగా మిగులవద్దు.

  పత్రికలవారికి / ప్రసారసాధనాల వారికి విన్నపము - అయ్యలారా! ఇప్పటివరకూ తమరు చేసిన ఘనకార్యాలు చాలు. దయచేసి జాతీయసమైక్యతను చాటే వార్తలు, ప్రజల మధ్య సుహృద్భావాన్ని పె౦పొ౦ది౦చే అ౦శాలు మాత్రమే ప్రచురి౦చగలరు / ప్రసార౦ చేయగలరు.

  ReplyDelete
 11. స్కైబాబ గారి బ్లాగ్‌లో నేను వ్రాసిన కామెంట్లకి నువ్వు ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చావని ఈ రోజే తెలిసింది. అందుకు నా అభినందనలు.

  ReplyDelete