Oct 18, 2010

చండీ హోమం

శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా మా దేశ దేవాళయంలో శ్రీ చక్ర విధానేన అష్టోత్తర లక్ష కుంకుమార్చన జరిగింది.
మొన్నటి శుక్రవారం చండీ హోమం అత్భుతంగా జరిగింది.

యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దితా |
నమస్తస్యై ౧౪ నమస్తస్యై ౧౫ నమస్తస్యై నమో నమః || ౫\.౧౬||

ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే
స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా

యా దేవీ సర్వభూతేషు చేతనేత్యభిధీయతే |
నమస్తస్యై ౧౭ నమస్తస్యై ౧౮ నమస్తస్యై నమో నమః || ౫\.౧౯||

ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా

యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా |
నమస్తస్యై ౨౦ నమస్తస్యై ౨౧ నమస్తస్యై నమో నమః || ౫\.౨౨||

ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా

యా దేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థితా |
నమస్తస్యై ౨౩ నమస్తస్యై ౨౪ నమస్తస్యై నమో నమః || ౫\.౨౫||

ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా

యా దేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థితా |
నమస్తస్యై ౨౬ నమస్తస్యై ౨౭ నమస్తస్యై నమో నమః || ౫\.౨౮||

ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా

యా దేవీ సర్వభూతేషు చ్ఛాయారూపేణ సంస్థితా |
నమస్తస్యై ౨౯ నమస్తస్యై ౩౦ నమస్తస్యై నమో నమః || ౫\.౩౧||

ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా

యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా |
నమస్తస్యై ౩౨ నమస్తస్యై ౩౩ నమస్తస్యై నమో నమః || ౫\.౩౪||

ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా

యా దేవీ సర్వభూతేషు తృష్ణారూపేణ సంస్థితా |
నమస్తస్యై ౩౫ నమస్తస్యై ౩౬ నమస్తస్యై నమో నమః || ౫\.౩౭||

ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా

యా దేవీ సర్వభూతేషు క్శాన్తిరూపేణ సంస్థితా |
నమస్తస్యై ౩౮ నమస్తస్యై ౩౯ నమస్తస్యై నమో నమః || ౫\.౪౦||

ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా

యా దేవీ సర్వభూతేషు జాతిరూపేణ సంస్థితా |
నమస్తస్యై ౪౧ నమస్తస్యై ౪౨ నమస్తస్యై నమో నమః || ౫\.౪౩||

ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా

యా దేవీ సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థితా |
నమస్తస్యై ౪౪ నమస్తస్యై ౪౫ నమస్తస్యై నమో నమః || ౫\.౪౬||

ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా

యా దేవీ సర్వభూతేషు శాన్తిరూపేణ సంస్థితా |
నమస్తస్యై ౪౭ నమస్తస్యై ౪౮ నమస్తస్యై నమో నమః || ౫\.౪౯||

ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా

యా దేవీ సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థితా |
నమస్తస్యై ౫౦ నమస్తస్యై ౫౧ నమస్తస్యై నమో నమః || ౫\.౫౨||

ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా

యా దేవీ సర్వభూతేషు కాన్తిరూపేణ సంస్థితా |
నమస్తస్యై ౫౩ నమస్తస్యై ౫౪ నమస్తస్యై నమో నమః || ౫\.౫౫||

ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా

యా దేవీ సర్వభూతేషు లక్శ్మీరూపేణ సంస్థితా |
నమస్తస్యై ౫౬ నమస్తస్యై ౫౭ నమస్తస్యై నమో నమః || ౫\.౫౮||

ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా

యా దేవీ సర్వభూతేషు వృత్తిరూపేణ సంస్థితా |
నమస్తస్యై ౫౯ నమస్తస్యై ౬౦ నమస్తస్యై నమో నమః || ౫\.౬౧||

ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా

యా దేవీ సర్వభూతేషు స్మృతిరూపేణ సంస్థితా |
నమస్తస్యై ౬౨ నమస్తస్యై ౬౩ నమస్తస్యై నమో నమః || ౫\.౬౪||

ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా

యా దేవీ సర్వభూతేషు దయారూపేణ సంస్థితా |
నమస్తస్యై ౬౫ నమస్తస్యై ౬౬ నమస్తస్యై నమో నమః || ౫\.౬౭||

ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా

యా దేవీ సర్వభూతేషు తుష్టిరూపేణ సంస్థితా |
నమస్తస్యై ౬౮ నమస్తస్యై ౬౯ నమస్తస్యై నమో నమః || ౫\.౭౦||

ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా

యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా |
నమస్తస్యై ౭౧ నమస్తస్యై ౭౨ నమస్తస్యై నమో నమః || ౫\.౭౩||

ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా

యా దేవీ సర్వభూతేషు భ్రాన్తిరూపేణ సంస్థితా |
నమస్తస్యై ౭౪ నమస్తస్యై ౭౫ నమస్తస్యై నమో నమః || ౫\.౭౬||

ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా

ఇన్ద్రియాణామధిష్ఠాత్రీ భుతానాఞ్చాఖిలేషు యా |
భూతేషు సతతం తస్యై వ్యాప్తిదేవ్యై నమో నమః || ౫\.౭౭||

ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా

చితిరూపేణ యా కృత్స్నమేతద్‌ వ్యాప్య స్థితా జగత్‌ |
నమస్తస్యై ౭౮ నమస్తస్యై ౭౯ నమస్తస్యై నమో నమః || ౫\.౮౦||

ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా
ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్ఛే స్వా"హా

8 comments:

  1. ఈ బీజాక్షరాలని చూసి జడుసుకుని చచ్చి ఎవరన్న మీమీద పోస్ట్ రాసేయగలరు
    జాగ్రత్త సుమీ

    ReplyDelete
  2. అయ్యా

    ముందు మీరిక్కడ వ్రాసిన బీజాక్షర మంత్రాలు తీసేయండి. తప్పుగా అనుకోవద్దు. అవేమిటో తెలియక క్షుద్రం అని అపార్థం చేసుకొనే వారే ఎక్కువ.

    ReplyDelete
  3. నాను అదే సెప్పినా కదేటి :-))
    అయినా ఈ రామరాజు ని కెలికేవాడు లేడు లెండి

    ReplyDelete
  4. వాసుకి గారు, అప్పారావ్ గారు దయవుంచి ఈ విషయం ఇంతటితొ వదిలేద్దామా .. మనం అందరం ... ప్లీజ్

    ReplyDelete
  5. టపాకి సంబంధించి వ్యాక్యలు రాస్తే బాగుంటుంది కదా. ఎవరో ఏదో చేస్తారని భయం దేనికీ? నేనేమీ బూతు రాయలేదే. నేనేమీ అర్థరాత్రి బలి ఇవ్వలేదే. భయం దేనికీ?

    ReplyDelete
  6. @ రామరాజు గారు
    >>భయం దేనికీ?
    కమలహాసన్ నటించిన "తెనాలి" సినిమా చూడలేదా ?
    డాక్టర్ దగ్గరికి వెళ్లి పిల్లిని చూస్తె భయం , బల్లిని చూస్తె భయం , అని ఎన్నో రకాల భయాలు చెపుతాడు
    అట్లా అన్న మాట
    >>టపాకి సంబంధించి వ్యాక్యలు రాస్తే బాగుంటుంది కదా
    నేను పామరుడిని ఇట్లాంటి బీజాక్షరాలని చూసి వ్యాఖ్య ఏమి రాయగలను , దీని గురించి పొగడలేను, వాదించలేను
    కాకపొతే చాలా కష్టపడి వ్రాసారు అని మాత్రం చెప్పగలను
    చాముండేశ్వరి , కాళికా దేవి అంటే క్షుద్రానికి పూజిస్తారేమో అని మా స్నేహితులకి అనుమానం ఉంది
    నేను వారి అనుమాన్నాన్ని తీర్చాను

    ReplyDelete
  7. నమో దేవ్యై మహా దేవ్యై శివాయై సతతం నమః
    నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్రృతాః

    ReplyDelete
  8. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః