మేళకర్త రాగాలు అంటే ఏంటో నాకు తెలియదు. నాకు సంగీతం రాదు. నిన్న ఎక్కడో ఈ లింకు తగిలింది. సంగీతాభిమానులకు ఉపయోగపడుతుందని ఇక్కడ పెడుతున్నాను. ఈ యం.పి.౩ లను దింపుకుని విన్నాక మహదానందం వేసింది.
శ్రీ Sury Vulimiri గారూ అవి రార్ ఫార్మాట్ లో ఉన్నాయి రార్ అనే కంప్రెషన్‌ని అన్-కంప్రెస్ చెయ్యాలంటే మీకు రార్ లా౨బ్స్ వారి విన్‌రార్ కావాలి. అది ఉచితంగా లభిస్తుంది. http://www.rarlab.com/ పై లింకుని నొక్కండి.
44 to 72 ragas are not available please attach the linq it is very good....to listen so please add that total ragas and you have any vocal songs add to that linq also
సాదా సీదా, భూమ్మీద నడిచే వ్యక్తిని. నాకంటూ కొన్ని స్థిరమైన ఆలొచనలు ధృక్పదాలు ఉన్న వాడిని....
నా అంతర్జాల ఇల్లు
http://www.ramaraju.org
http://www.linkedin.com/in/ramarajubhaskar
Sir, the zip files can not be opened unless you buy the software or have the user password. Is there a way to get those mp3 files. Please let me know.
ReplyDeleteశ్రీ Sury Vulimiri గారూ
ReplyDeleteఅవి రార్ ఫార్మాట్ లో ఉన్నాయి
రార్ అనే కంప్రెషన్‌ని అన్-కంప్రెస్ చెయ్యాలంటే మీకు రార్ లా౨బ్స్ వారి విన్‌రార్ కావాలి. అది ఉచితంగా లభిస్తుంది.
http://www.rarlab.com/ పై లింకుని నొక్కండి.
ధన్యవాదాలు
44 to 72 ragas are not available please attach the linq it is very good....to listen so please add that total ragas and you have any vocal songs add to that linq also
ReplyDelete