Oct 3, 2010

మాడర్న్ ఆర్టంట బాసూ

ఆర్ట్ బై సూర్య

12 comments:

  1. ఆహా...ఓహో....అబ్బబ్బబ్బబ్బా...సూపర్....డూపర్...బంపర్... దీన్ని అర్జంటుగా వేలం వెయ్యాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. :-))

    బొమ్మకు క్యాప్షన్: add colors to your life అని పెట్టండి. :-)) అసలు ఒక్క బొమ్మలో, అంత పిన్న వయసులో ఇన్ని రకాల అద్భుతమైన భావాలు పలికించడం నభూతో... :-))

    ReplyDelete
  2. బొమ్మ నిలువుగా పెట్టాలి అనుకుంటా...

    ReplyDelete
  3. కాషాయం ఎక్కువగా,డామినేటింగ్‌గా ఉండడాన్ని బట్టి ఇది ఎవరో పక్కా హిందూత్వవాది గీసినట్టు తెలుస్తోంది.
    ఇకపోతే పింక్ అతని **గాణాని సమర్థించే మనస్తత్వాన్ని సూచిస్తోంది.
    (ఇక్కడ పింక్ అన్నాను కదాని శరత్ గార్ని లాగకండి)
    అన్ని రంగులూ ఎడమనుండి కుడివైపుకి పూయడం (హి హి హి) అతని భావావేశ తీవ్రతకి నిదర్శనం.
    ఇకపొతే నీలం అతని ఆకాశమంతటి సృజనాత్మకతనీ, ఆకుపచ్చ ప్రశాంతతనీ పట్టిచ్చేస్తున్నాయ్.

    ఇంకేమైనా మరిచానా??

    గమనికలు:
    *అతను బదులు ఆమె అనికూడా చదవుకొనగలరు. (ఇస్త్రీవాదులు హాప్పీసు)
    *తార చెప్పినట్టు చేస్తే ఈ విశ్లేషణ (?) వర్తించదు.
    *ఇది కేవలం సరదాకే

    ReplyDelete
  4. ఏంటో ఈ మోడరన్ ఆర్టుల్ వాటి ఆర్తుల్.. నాకేమీ అర్ధం కాలేదండీ.. ఏమనుకోవద్దు

    ReplyDelete
  5. :-) బాగుంది,..

    @ తిరు, మట్టి రంగు, నలుపు ఏం సూచిస్తున్నాయో చెప్పలేదే..

    ReplyDelete
  6. మట్టి రంగు, నలుపు = ప్రత్యేక పల్నాడు రాష్ట్రం.

    ReplyDelete
  7. శివ చెరువు said... ........ నాకేమీ అర్ధం కాలేదండీ....
    చూసారా, మోడర్న్ ఆర్ట్ అని చెప్పడానికి ఇదో నిదర్శనం.

    ReplyDelete
  8. నాగా - మరీ కాళ్ళు లాగుతున్నావోయీ.
    అన్నగారూ - ధన్యవాదాలు
    శ్రావ్యా, వేణు, హరే - :)
    తార - ఓ పెద్ద తేడా ఏం ఉండదు..:)
    తిరు - కేక...బాగుంది మీ విశదీకరణ
    శివ చెఱువు - అదే మరి సారు...అరదం కాకపోతేనేగా మాడర్న్ ఆర్ట్ అనేది
    కృష్ణప్రియ, సునీత గారూ - ధన్యవాదాలు.
    కిషోర్ - బాగా చెప్పావబ్బా..

    ReplyDelete
  9. దీనిభావమేమి తిరుమలేశా :( :O

    ReplyDelete