ఎలా ఏసాడో తెలియదు...ఇట్టాతే ఫొటోతీస్తా అన్నా.. ఉండు అని లైక్ డిస్ అని రాసాడు. ఎలానో తెలుసా ఎల్ ఐ క్ అనుకుంటు, ద్ ద్ ఐ స్ అన్నాడు this అనేది వాడికింకా తెలియలా.
వినాయకుడి బొమ్మ చూసినప్పట్నుంచీ మీరు ఇంకా మీ అబ్బాయి బొమ్మలు ఏం పెడ్తారా అని ఎదురు చూస్తున్నాను.
మా పిల్లల పసితనం (ఇప్పుడు మీ వాడి కంటే పెద్ద వాళ్ళు కదా మరి) గుర్తుకు వస్తోంది. మా పెద్దబ్బాయి బొమ్మలు ఎక్కువ గుర్తుకు వస్తున్నాయి. modern art మా చిన్నాడి style లో ఉంది.
ఒక్కటే సమస్య, పేపర్లు ఎక్కువ వాడతాము అని. ఏం చెప్తున్నామో దానికే చేటు కదా? రక రకాలుగా reuse చెయ్యడానికి ప్రయత్నించి ఆఖరికి ఇప్పుడు కొన్ని బొమ్మలు scan చేసి ఉంచుకుని కాగితాలు recycling bin లో పడేసి మనసుకి నచ్చ చెప్పుకుంటున్నాను. ఈ మధ్య Green Fest అనే exhibition చూసి వివరంగా వాడు చెప్తుంటే, బొమ్మ వెయ్యమన్నాను. వాడు diorama చేస్తాననంటాడు :(
ప్రమిద, వేణు భయ్యా, పరిమళం, హరే - ధన్యవాదాలు. సుబ్బు - కేక :) అన్నగారు - అది, తెలుగులో ఏదో రాసా అన్నాడు. భావన గారు - నిజమేనండి... లలిత గారు - నమస్తే. పేపర్ ఎక్కువ వాడతామా? మా ఇంట్లో పుస్తకాలకు పుస్తకాలే అయిపోతున్నాయి. వాడు రాస్తాడు. వాణ్ణి చూసి మా అమ్మాయి ఏదోకటి గీస్తుంది. రిసైకిల్ చేసే వసతులు వీళ్ళకు ఉన్నాయి కాబట్టి, ఏం పర్లేదు, ఆ డబ్బాలో వేయటమే. దీనిమీద ఓ టపా రాయాలి..తొందర్లో
cute :-)
ReplyDeleteతన చిన్ని బుర్రలో ఈ ఆలోచన రావడం గ్రేట్.
ReplyDeleteశ్రీకాంత్ గారిమాటే నాదీనూ ....సూరిబాబు గ్రేటండీ:)
ReplyDeleteWhat is the design between "ax" and "like"?
ReplyDeleteఅవును, చిన్నపిల్లలకి గొప్ప ఊహాశాక్తి ఉంటుంది.
సూరిగాడిలో ఓసుందర్‌లాల్ బహుగుణ కనిపిస్తున్నాడన్నాయ్
ReplyDeleteసూరి Go Green ;-)
ReplyDelete>>సూరిగాడిలో ఓసుందర్‌లాల్ బహుగుణ కనిపిస్తున్నాడన్నాయ్
కేక
పాపం బుజ్జి సూరి బాబు కు తెలియదు గొడ్డలి కాదు మనలను తిట్టాలి అని చెట్లు కొట్టేస్తున్నందుకు. ఎంత వూహాశక్తో. so cute. :-)
ReplyDeleteమీ అబ్బాయి బాగా express చేస్తున్నాడు.
ReplyDeleteఆశీస్సులు.
వినాయకుడి బొమ్మ చూసినప్పట్నుంచీ మీరు ఇంకా మీ అబ్బాయి బొమ్మలు ఏం పెడ్తారా అని ఎదురు చూస్తున్నాను.
మా పిల్లల పసితనం (ఇప్పుడు మీ వాడి కంటే పెద్ద వాళ్ళు కదా మరి) గుర్తుకు వస్తోంది.
మా పెద్దబ్బాయి బొమ్మలు ఎక్కువ గుర్తుకు వస్తున్నాయి.
modern art మా చిన్నాడి style లో ఉంది.
ఒక్కటే సమస్య, పేపర్లు ఎక్కువ వాడతాము అని.
ఏం చెప్తున్నామో దానికే చేటు కదా?
రక రకాలుగా reuse చెయ్యడానికి ప్రయత్నించి ఆఖరికి ఇప్పుడు కొన్ని బొమ్మలు scan చేసి ఉంచుకుని కాగితాలు recycling bin లో పడేసి మనసుకి నచ్చ చెప్పుకుంటున్నాను.
ఈ మధ్య Green Fest అనే exhibition చూసి వివరంగా వాడు చెప్తుంటే, బొమ్మ వెయ్యమన్నాను.
వాడు diorama చేస్తాననంటాడు :(
ప్రమిద, వేణు భయ్యా, పరిమళం, హరే - ధన్యవాదాలు.
ReplyDeleteసుబ్బు - కేక :)
అన్నగారు - అది, తెలుగులో ఏదో రాసా అన్నాడు.
భావన గారు - నిజమేనండి...
లలిత గారు - నమస్తే. పేపర్ ఎక్కువ వాడతామా? మా ఇంట్లో పుస్తకాలకు పుస్తకాలే అయిపోతున్నాయి. వాడు రాస్తాడు. వాణ్ణి చూసి మా అమ్మాయి ఏదోకటి గీస్తుంది. రిసైకిల్ చేసే వసతులు వీళ్ళకు ఉన్నాయి కాబట్టి, ఏం పర్లేదు, ఆ డబ్బాలో వేయటమే.
దీనిమీద ఓ టపా రాయాలి..తొందర్లో