Oct 10, 2010

సినిమా మళ్ళి మొదలైంది

సినిమా మళ్ళి మొదలైంది మాకు.
అదేనండీ, అనఘ టెరిబుల్ టూస్ లోకి వచ్చింది. వాడితో మొదటి సినిమా, మస్తుగా నడిచింది. మూడొందలరవై రోజుల బొమ్మ. సూపర్ ఇట్టైంది.
ఇక ఇప్పుడు ఈ అమ్మగారు ఏమేంజేస్తరో సూడాలె.
From Drop Box

అమ్మగారికి పుట్టిన్రోజు శుభాకాంక్షలు

ఏప్పీ బర్త్‌డే అనఘ అని రాయమంటే కేకుజేసిన తెల్ల పిల్ల స్పెల్లింగు తప్పు రాసింది.

10 comments:

  1. గత సంవత్సరపు రికార్డులు అన్నీ తిరగరాయాలని కోరుకుంటూ
    చిన్నారి అనఘకు జన్మదిన శుభాకాంక్షలు :-)

    Kick off ur shoes,take a break
    Crank the tunes
    Dance & Shake
    light the candles,cut the cake
    Make ita a day, that’s simply Great!!!
    Happy B’Day Anagha

    ReplyDelete
  2. అనఘకు జన్మదిన శుభాకాంక్షలు

    ReplyDelete
  3. హ్యాపీ బర్త్ డే బుజ్జమ్మలూ...మరి ఒక పాట పాడుతావా ఈ రోజు. ఎదురుచూస్తూ ఉంటాను మరి

    ReplyDelete
  4. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలె

    ReplyDelete
  5. చిన్నారి అనఘకు జన్మదిన శుభాశీస్సులు.

    ReplyDelete
  6. Many many happy returns of the day Anagha!!

    ReplyDelete
  7. అనఘకు జన్మదిన శుభాకాంక్షలు :)

    ReplyDelete
  8. అనఘకు జన్మదిన శుభాకాంక్షలు .

    ReplyDelete
  9. అవును గుర్తుంది, దసరాల టైములోనే కదా .. రెండేళ్ళయిందా!! అనఘకి శుభాశీస్సులు, నీకూ మీయావిడకీ పెళ్ళి :)

    ReplyDelete