అయ్యా! ఓ సందేహం -
శ్రీ వాల్మీకి రామాయణం విన్నాను. ఎప్పుడో చదివా౨ను.
శ్రీ గాయత్రీ రామాయణం అని నిన్న ఎక్కడో చూసా౨ను. ఇదేవిటీ? దీని కథ ఏవిటీ? గాయత్రీ రామాయణం వాల్మీకి రామాయణం రెండూ ఒహటేనా? వేరేవేరేనా?
http://www.telugubhakti.com/telugupages/Vishnu/SreeRama/GayatriRamayan1.htm
Oct 14, 2010
Subscribe to:
Post Comments (Atom)
గాయత్రి రామాయణం వేరు.. వాల్మీకి రామాయణం వేరు.. నాకు తెలిసినంత మటుకు.. గాయత్రి మంత్రం లోని 24 బీజాక్షరములతో కూడి 24 శ్లొకాలుగా గాయత్రిరామాయణం (సంక్షిప్తంగా మొత్తం రామాయణం) ఉంటుంది.. సుందరాకాండ పారాయణం చేయువారు..ముందు రోజు విధిగా గాయత్రి రామాయణాన్ని చదవాలని శ్రీమాన్ భాష్యం అప్పలాచార్యులు వారు చెప్పినట్టు జ్ఞాపకం.. అంటే సూక్ష్మ రూపంలో రామాయణాన్ని ముందుగా చెప్పుకుని, సుందరాకాండ పారాయణం మొదలు పెట్టాలి.. ఇంకా వివరాలకి.. వారి పుస్తకం (శ్రిమద్రామాయణము _ సుందర కాండము) ని పరిశీలించగలరు..
ReplyDelete