tag:blogger.com,1999:blog-3030900126797691278.post7212112348579965261..comments2024-02-10T21:02:33.629+05:30Comments on నాన్న: సూరిగాడి ఆలోచనBhãskar Rãmarãjuhttp://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-3030900126797691278.post-7367327823200347812010-10-08T18:51:52.769+05:302010-10-08T18:51:52.769+05:30ప్రమిద, వేణు భయ్యా, పరిమళం, హరే - ధన్యవాదాలు.
సుబ్...ప్రమిద, వేణు భయ్యా, పరిమళం, హరే - ధన్యవాదాలు.
సుబ్బు - కేక :)
అన్నగారు - అది, తెలుగులో ఏదో రాసా అన్నాడు.
భావన గారు - నిజమేనండి...
లలిత గారు - నమస్తే. పేపర్ ఎక్కువ వాడతామా? మా ఇంట్లో పుస్తకాలకు పుస్తకాలే అయిపోతున్నాయి. వాడు రాస్తాడు. వాణ్ణి చూసి మా అమ్మాయి ఏదోకటి గీస్తుంది. రిసైకిల్ చేసే వసతులు వీళ్ళకు ఉన్నాయి కాబట్టి, ఏం పర్లేదు, ఆ డబ్బాలో వేయటమే.
దీనిమీద ఓ టపా రాయాలి..తొందర్లోBhãskar Rãmarãjuhttps://www.blogger.com/profile/17905547816696931628noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-79747120296819135972010-10-08T17:13:50.779+05:302010-10-08T17:13:50.779+05:30మీ అబ్బాయి బాగా express చేస్తున్నాడు.
ఆశీస్సులు.
...మీ అబ్బాయి బాగా express చేస్తున్నాడు.
ఆశీస్సులు.

వినాయకుడి బొమ్మ చూసినప్పట్నుంచీ మీరు ఇంకా మీ అబ్బాయి బొమ్మలు ఏం పెడ్తారా అని ఎదురు చూస్తున్నాను.

మా పిల్లల పసితనం (ఇప్పుడు మీ వాడి కంటే పెద్ద వాళ్ళు కదా మరి) గుర్తుకు వస్తోంది.
మా పెద్దబ్బాయి బొమ్మలు ఎక్కువ గుర్తుకు వస్తున్నాయి.
modern art మా చిన్నాడి style లో ఉంది.

ఒక్కటే సమస్య, పేపర్లు ఎక్కువ వాడతాము అని.
ఏం చెప్తున్నామో దానికే చేటు కదా?
రక రకాలుగా reuse చెయ్యడానికి ప్రయత్నించి ఆఖరికి ఇప్పుడు కొన్ని బొమ్మలు scan చేసి ఉంచుకుని కాగితాలు recycling bin లో పడేసి మనసుకి నచ్చ చెప్పుకుంటున్నాను.
ఈ మధ్య Green Fest అనే exhibition చూసి వివరంగా వాడు చెప్తుంటే, బొమ్మ వెయ్యమన్నాను.
వాడు diorama చేస్తాననంటాడు :(lalithaghttps://www.blogger.com/profile/06619116511412439388noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-25738187151093570582010-10-08T10:48:45.766+05:302010-10-08T10:48:45.766+05:30పాపం బుజ్జి సూరి బాబు కు తెలియదు గొడ్డలి కాదు మనలన...పాపం బుజ్జి సూరి బాబు కు తెలియదు గొడ్డలి కాదు మనలను తిట్టాలి అని చెట్లు కొట్టేస్తున్నందుకు. ఎంత వూహాశక్తో. so cute. :-)భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-21564815140617819302010-10-07T22:19:47.410+05:302010-10-07T22:19:47.410+05:30సూరి Go Green ;-)
>>సూరిగాడిలో ఓసుందర్లాల్...సూరి Go Green ;-)

>>సూరిగాడిలో ఓసుందర్లాల్ బహుగుణ కనిపిస్తున్నాడన్నాయ్
కేకహరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-65126225880887476512010-10-07T21:25:01.086+05:302010-10-07T21:25:01.086+05:30సూరిగాడిలో ఓసుందర్లాల్ బహుగుణ కనిపిస్తున్నాడన్నాయ...సూరిగాడిలో ఓసుందర్లాల్ బహుగుణ కనిపిస్తున్నాడన్నాయ్సుబ్రహ్మణ్య ఛైతన్యhttps://www.blogger.com/profile/12409793197879633321noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-65859680790595025552010-10-07T19:25:08.589+05:302010-10-07T19:25:08.589+05:30What is the design between "ax" and &quo...What is the design between "ax" and "like"?

అవును, చిన్నపిల్లలకి గొప్ప ఊహాశాక్తి ఉంటుంది.కొత్త పాళీhttps://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-27839189303016531332010-10-07T15:21:16.867+05:302010-10-07T15:21:16.867+05:30శ్రీకాంత్ గారిమాటే నాదీనూ ....సూరిబాబు గ్రేటండీ:)శ్రీకాంత్ గారిమాటే నాదీనూ ....సూరిబాబు గ్రేటండీ:)పరిమళంhttps://www.blogger.com/profile/01081598372010560237noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-80042756295408235082010-10-07T13:26:57.111+05:302010-10-07T13:26:57.111+05:30తన చిన్ని బుర్రలో ఈ ఆలోచన రావడం గ్రేట్.తన చిన్ని బుర్రలో ఈ ఆలోచన రావడం గ్రేట్.వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-3030900126797691278.post-89378652053241432192010-10-07T10:49:20.760+05:302010-10-07T10:49:20.760+05:30cute :-)cute :-)Pramidahttps://www.blogger.com/profile/00352656955748441127noreply@blogger.com