ఒక్కోసారి ఒంటరితనం
అవసరం
ఒక్కోసారి ఒంటరితనం
అదృష్టం
ఒక్కోసారి ఒంటరితనం
తనకి తాను విధించుకున్న శిక్ష
ఒక్కోసారి ఒంటరితనం
విధి విధించే శిక్ష
ఒక్కోసారి ఒంటరితనం
శాపం
మౌనంగా శిక్షని అనుభవించు, నీ వాళ్ళకి ఆ ఛాయలను తెలియనీయకు.
May 26, 2010
Subscribe to:
Post Comments (Atom)
so true!:(
ReplyDeleteటాల్ స్టాయ్ ఒకసారి ఇలా అన్నాడు "Be Solitary!, be not Solitary!!"
ReplyDeleteమీరు టాల్ స్టాయ్ లాగా ఆలోచిస్తున్నారన్నమాట.
Nice one :)
ReplyDeleteఇదేదో అప్పుడెప్పుడో నేను బ్లాగ్లో రాసిన "ఒకోసారి" కవితలా ఉందే..?అప్పుడు మీరు ఇది 'ఒకోసారా?' 'ఒక్కోసారా?' అని అడిగారు కూడా..:)
ReplyDeleteఅవును : నిజమే !
ReplyDeletehmmmm...
ReplyDeleteమధురవాణి గారు, మాలా కుమార్ - ధన్యవాదాలు.
ReplyDeleteప్రవీణ - నా క్లాస్మేట్ ఒక అమ్మాయి ప్రవీణ. హ్మ్!! ధన్యవాదాలు.
తృష్ణ - :):) మరే!! మొన్న కూర్చుని మీ బ్లాగు అ నుండు ఱ వరకు చూసా.
వేణూ భాయ్ - :)
శ్రీ - అన్నాయ్. ఏదో నీ అభిమానం. టాల్స్టాయ్ తో పోల్చావంటే, అంతకన్నా ఇంకేంగావాలె గీ జీవితానికి....
భాస్కర్ రామరాజు గారూ...,
ReplyDeleteనమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.
తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .
మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.
- హారం ప్రచారకులు.
ఒంటరి తనం మనమేమిటో మనకు తెలియటానికి ,తెలుసుకోవటానికి కూడా ఉపయోగపడుతుందనుకుంటాను. కాబట్టి మీ వంటరితనం ను ఈ కోణం నుంచి ఆలోచించండి
ReplyDeletesimply superb.
ReplyDeleteఒంటరి తనం కూడ ఆలోచనలతో సందడి గానే ఉంటుంది!
ReplyDeleteare emaindi eeeee.....
ReplyDelete