May 9, 2010

రుద్రహోమం

ఈరోజు రుద్రహోమం మరియూ నవగ్రహ హోమం శ్రవణానందంగా, కన్నులపండుగ్గా అయ్యింది. భక్తి శ్రద్ధలతో పాల్గొన్నాను.

8 comments:

  1. హోమానికి ఆనందం. రుద్రహోమానికి ఆదిభిక్షువులా కాకపోయినా సామ్యం, స్వారూప్యం గల బట్టలేసుకుంటే దానికి తగ్గట్టు ఉంటుంది, ఉండాలి. అందం సంగతి పక్కనెట్టండి... చక్కగా పట్టుపంచె, ఉత్తరీయంలాంటి చిన్నపంచెతో కూర్చుంటే - పక్కనోళ్ళంతా చొక్కాలు, బనీన్లేసుక్కూర్చున్నారే. స్వాములోరు ఏమనలా? కనీసం వీభూది రేఖలేవి ?

    ReplyDelete
  2. ఎక్కడ ఎప్పుడు అనే వివరాలు ఇంకాస్త వివరంగా రాయ వచ్చుకదండీ.

    హోమానికి నాలుగు వైపులా నలుగురు కూర్చొని ఒకరు నెయ్యి, ఒకరు చెరువు ( అన్నం ), ఒకరు సమిధలు, మరొకరు హోమద్రవ్యములు మొదలైనవి వేస్తుంటే బాగుంటుంది. అక్కడా అలా జరిగినట్లు లేదు. బహుశా నిర్వహణలో ( ఒకరిని అలా నియమించి మరొకరిని నియమించక పోతే కలిగే ) ఇబ్బందుల వలన బ్రహ్మ గారు వద్దని అనుకొని ఉంటారు.

    మొత్తానికి ఓ మంచి కార్యక్రమంలో పాల్గొన్నారు. అభినందనలు.

    ReplyDelete
  3. 42 f, 30 mph wind. మనలాంటి నాటు బ్యాచి మాత్రమే ఉత్త ఉత్తరీయంతో కూర్చుంది.

    ReplyDelete
  4. శర్మగారూ
    ఇక్కడ చూడండి వివరాలకు...
    http://ramakantharao.blogspot.com/2010/05/blog-post.html

    ReplyDelete
  5. వారాంతమంతా హోమజ్వాలల సాంగత్యం .. సంతోషం.

    నాయనా మాగంటి వారూ, తమరికేం, హాయిగా బే యేరియాలో కూర్చోని బేతింగు సూట్లో కూచుని కూడా చేస్తారు హోమాలు. ఒక్కసారి మా మిడ్వెస్టుకొచ్చి చూడండి తెలుస్తుంది :)

    ReplyDelete
  6. సంతోషం - ఎందుకంటే భవదీయుడు కూడా ఆ బ్యాచే......ఇప్పుడూ, ఎప్పుడూ - నాటు బ్యాచిలే కావల్సింది :)

    కొత్తపాళిగారూ - బే ఏరియా బహుదూరం నాకు. లేక్ తాహో మాకు 68 మైళ్ళు మాత్రమే కాబట్టిన్నూ.....చికాగోలో మూడేళ్ళు వున్నాను కాబట్టిన్నూ ....:)

    ReplyDelete
  7. మిమ్మలిని చూస్తుంటే భలే ఆశ్చర్యమేస్తుంది ఇలా ఇన్ని పనులు ఎలా చేయగలుగుతారా అని, రియల్లీ గ్రేట్ !
    మంచి కార్యక్రమంలో పాల్గొనందుకు కు అభినందనలు.

    ReplyDelete
  8. అన్నగారూ
    నమస్తే! హోమజ్వాలలు కొనసాగుతున్నాయండీ ఇంకా.

    శ్రావ్యా - హ్మ్!! ఆయనే పిలుస్తాడు, అవసరం లేకపోతే, ఇక చాల్లే పోరా బాబు అంటాడు. కృతం కర్మ. ధన్యవాదాలు.

    ReplyDelete