May 14, 2010

బ్లాగ్ ప్రయాణంలో ఇంకో మైలు రాయి

ఇది నా 300 వ టపా.
ఇన్ని రాయగలిగానా?
నన్నాదరించిన జనులందిరికీ నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు మరియూ నమస్సుమాంజలులు.

ఇవ్వాళ్ళ శ్రీ సాయినాధునికి మనస్సుపెట్టి శ్రద్ధా భక్తుల్తో హోమం చేసాం.


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహరాజ్ కి జై
రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసాయినాధామహరాజ్ కి జై

13 comments:

  1. Congratulations and wishing many more interesting posts...

    ReplyDelete
  2. కూడలి నడీదిలో మూడు ఈరతాళ్ళు ఎయ్ నారాజా.

    ReplyDelete
  3. మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

    ReplyDelete