నమస్కారాలండీ!! నేను ఈ యజ్ఞకార్యంలో పాల్గొంటున్నానండీ. నేనూ ఒక ఋత్విక్కుని. నిన్న ఒకసారి ఎలా చెయ్యాలి ప్రతీ యజ్ఞకుండం యజమానితో ఋత్విక్కు ఏమి చేయించాలి ఇత్యాది విషయాలు తెలిపారు. అలానే సన్కల్పం, పుణ్యహవాచనం, అంకురార్పణ, అగ్ని ప్రతిష్ట, ధ్వజారోహణ, అష్టబలి చతుఃస్థానార్చన ఇలాంటివాటితో పాటు, గణపత్యథర్వశీర్షం, పురుషసూక్తం, శ్రీ సూక్తం ఇత్యాదివన్నీ ఒకసారి అందరు ఋత్విక్కులచెత చేయించారు.
జ్ఞాన సమృద్ధిఁ గల్పెడి ప్రజా హిత మెన్నుచు యజ్ఞ యాగముల్
ReplyDeleteమీ నగరాన చేయుట యమేయ ముదావహ మయ్య! రామ కృ
ష్ణా! నయ మార్గమెన్నుచు కనన్ దగునట్టుల మాకు పంపితే!
జ్ఞాన విధేయుఁడంచు నిను చక్కగ నెంతురు. సత్యమెన్నగన్.
నమస్కారాలండీ!!
ReplyDeleteనేను ఈ యజ్ఞకార్యంలో పాల్గొంటున్నానండీ. నేనూ ఒక ఋత్విక్కుని.
నిన్న ఒకసారి ఎలా చెయ్యాలి ప్రతీ యజ్ఞకుండం యజమానితో ఋత్విక్కు ఏమి చేయించాలి ఇత్యాది విషయాలు తెలిపారు.
అలానే సన్కల్పం, పుణ్యహవాచనం, అంకురార్పణ, అగ్ని ప్రతిష్ట, ధ్వజారోహణ, అష్టబలి చతుఃస్థానార్చన ఇలాంటివాటితో పాటు, గణపత్యథర్వశీర్షం, పురుషసూక్తం, శ్రీ సూక్తం ఇత్యాదివన్నీ ఒకసారి అందరు ఋత్విక్కులచెత చేయించారు.