May 6, 2010

వాన-(క)నీళ్ళు

మబ్బులున్నంత సేపే వాన
కష్టాలున్నంతసేపే కన్నీళ్ళు
కలకాలం వానపడదు
కన్నీళ్ళు కలకాలం ఉండవు
మబ్బులు విడిపోతే/వెళ్ళిపోతే నిర్మలమైన ఆకాశం
కష్టాలు తీరిపోతే ఆనందకరమైన జివితం
మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి మబ్బులు
మళ్ళీమళ్ళీ వస్తుంటాయి కష్టాలు
అదే జీవితం

7 comments:

  1. కష్టాలైనా కన్నీళ్లైనా కావేవీ కాలానికి అతీతం అంటారు. వాటికీ ఓ టైమ్ ఉంటుంది. కవిత బాగుంది.

    ReplyDelete
  2. ఇంతకీ ఇక్కడ నేనో ప్రశ్నవేశాను. జవాబు చెప్పగలరా?

    http://premikudu1.blogspot.com/2010/05/blog-post.html

    ReplyDelete
  3. భాస్కర్ గారు భలే ఉంటాయండి మీ కవితలు.. అందరూ అనే మాటైనా మరొక్కసారి ..చాలా బాగా రాసారు :)

    ReplyDelete
  4. ఊ ఊ
    ఆ తర్వాత రాయలేదు నేను ఒప్పుకోనంతే :)

    ReplyDelete
  5. మధురవాణి గారూ, శ్రావ్యా, విశ్వప్రేమికుడు - ధన్యవాదాలు
    నేస్తం - నా కవితలు నచ్చాయన్నందుకు ఓ థంప్సప్. :):)
    హరే - తమ్మీ!! ఆ తర్వాత ఇంకేముంది, వానలే వానలు, నీళ్ళే నీళ్ళు. :):)

    ReplyDelete