Aug 27, 2009

కొంతమంది కోరిక తీర్చా(రింది)

కొందరు ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోవచ్చు. గున్డెలమీన సేతులేస్కుని.
కొన్దరు అయ్యో పాపం అనుకోవచ్చు, తప్పునేదు.
కొన్దరు ఆచ్చర్యపోవచ్చు ఎలా? అని.
ఇన్కొన్దరు మిత్రులు ఇదెలాగ? ఎట్టేట్టా ఏడే ఉండాలిగా, ఎనివిదెట్టున్నై అనుకోచ్చు.
ఎవ్వుని లెక్కలు ఆళ్ళయి. ఏంపర్లేదు. ఎట్టాకావాలంటే అట్టా అనేస్కొన్డి.
ఎదవనా@#@$#%$#%!! ఛీఛీ!! ఇంతబతుకూ బతికి ఛాఛా!!

[%$‌$‌#%@#$@#$$%&‌*()&*(‌&(ఓ&%‌&% - ఇది దిస్టిసుక్క]

22 comments:

  1. హిహి.. హిప్పుడు నా కళ్ళు చల్లబడ్డాయి!! సర్సర్లే, కనీసం ఉత్తుత్తినే అయినా ;)

    ReplyDelete
  2. కాలనేమి - నీ ఆరాటం చూసి *ముచ్చటేసి*, ఇలా!!. సూరిగాడికి నే పాద్రీని, అది చాలు నీ మీద కేసెయ్యటనికి. కొన్ని నెలలుగా నా మీద కుట్ర జరుగుతోంది నన్ను జైల్లో పెట్టాలని, పెట్టించాలని.
    మలక్ లాంటివాళ్ళకి అంటగట్టని కేసు నీమీదే పెట్టాలనుకుంటున్నా అంటే, ప్రత్యేక కారణం ఉందాలేదా? ఆలోచించు.

    >>సర్సర్లే, కనీసం ఉత్తుత్తినే అయినా ;)
    హైనా హైనా(ఎడం సేయి, అట్నే తొడామీనదాక కరిపిచ్చిపెట్టి, కుడైపుకి ఒంగి, కుడిసేతిని మోసేయిదాకా వంచి) !! నేనీకేం అపకారం చేసానునని (ఏడంసేతిని తిప్పి చేయి సాపి, కుడిసేతి జెబ్బమీనదాకా పోనిచ్చి ఆపి, ఎడంఐపుకి ఒంగి) నన్ను లోనకి నెట్టాలనుకున్టున్నావ్ (సూపర్ స్టార్ కిట్నా స్టైల్లో).

    ReplyDelete
  3. చేతవ్రాశిన వెరైటీ వ్రాతలన్
    తట్టుకొనలేక తలపింపజేయుటకున్
    భాస్కరుని బంధించినన్
    అచ్చటే నిలుపుట కష్టమన్
    సత్యమెరుగు కొంతమంది జనులన్
    ప్రార్థించెన్ భీతితో ఆ కృష్ణున్
    తన జన్మస్థానమునైనన్
    ఇతడికి జ్ఞానమొసంగమని..

    ReplyDelete
  4. హ్మ్!! ఫోటో బాగుంది. కానీ ఎందుకిలాగో అర్ధం కాలా?

    ReplyDelete
  5. శశాంక్
    విన్నాం విన్నాం!!
    కిట్నుడు జ్ఞానం ఇస్తా అన్నాడు, అలాగే అలాగే అని చెప్పా (శుభలేఖ లో అంకెల ఆదిశేషయ్య అ.క.అ కైకాల సత్యనారాయణ స్టైల్లో).

    ReplyDelete
  6. సునీత గారూ
    ఎందుకిలాగా?? ఓ రోజు అడిరోన్డాక్ జంతు ప్రదర్శనశాలకి వెళ్ళాం. వైల్డ్ వైల్డ్ వెస్ట్ సెట్టింగ్ వేసి ఉంది, లాగిచ్చాం ఓ పుటోబు.

    ReplyDelete
  7. Hammayyaa .. finally I am happy. I was waiting to see this for the last couple of months

    ReplyDelete
  8. meeku bail nenu ippistaanu, dont worry. eeroje law school lo join authunna, entha 5,6,7,8 yrs lo degree vachestundi. andaaka aaduthu paaduthu akkade undandi, anni nenu chooskunta kada.

    ReplyDelete
  9. అమ్మో! రాజుగారికి సపోర్ట్ గా రాణీగారొచ్చేశారు. ఇక మన పప్పులుడకవు

    ReplyDelete
  10. చ.. చేతులకి బేడిలు కూడా వుంటే బాగుండేది. :-))

    ReplyDelete
  11. ఫోటో సరే - నిజంగా ఎప్పుడు వెళుతున్నారు? ఈ సారి ఇండియా వెళ్ళినప్పుడు ఎయిర్పోర్టు నుండి సరాసరి అటేనా?

    ReplyDelete
  12. శరత్ గారు, అవును సరాసరి అటే!

    సైబర్ నేరాల పరిశోనళో మన సైబరాబాద్ పోలీసుల పనితనం గూర్చి మీకు తెలీదు అస్సలు. మొన్న నేనీ చిన్న ట్రిప్ మీద మారిషస్ నుంచి తిరిగొస్తుంటే airport లో కొందరు పోలీసుల బృందం కనిపించిన వాడినల్లా - నీ ఐపీ ఏంటి? నువ్వేనా భాస్కర్? అని అడగం గమనించాను. ఒక్కో పోలీసూ Sir Austin Danger Powers లెవిల్లో ఉన్నారు.

    ఆరా తీస్తే వాళ్ళు NSG లాగా కొత్త గ్రూపట. "Anti Indian/dunderhead/chicken brain/half baked intellect/cheer leader/retarded creatures" Protection force అట. వారి ముఖ్య విధి - anti-atrocity అన్నమాట. కాబట్టి భాస్కర్ ఈసారిక్కడికొచ్చాడో, ఇక్కడే ఉండిపోతాడు.

    సత్యమేవ జయతే! sigh. Strange world.

    ReplyDelete
  13. భయమేస్తోందీ నాకు భయమేస్తోంది!!
    సన్నబడ్డ సిన్నోడు
    దెక్కుంటా ఆడకొస్తే
    పోలీసులెత్తుకెళ్ళి బొక్కలోతోత్తారని
    భయమెస్తోంది నాకు భయమేస్తోంది.
    [ఓ నాలుగు సూపర్ స్టార్ కిట్నా స్టెప్పులు ఊహించేస్కోండా]

    ReplyDelete
  14. @ కాలనేమి, భాస్కర్
    ఈ విషయం లో నిద్రపోయిన '(గ్రామ)సింహాన్ని (ఎవరెలా అనుకుంటే అలా)' లేపుతున్నారేమో :D

    ReplyDelete
  15. మాష్టరూ
    మనకి ఎవ్వరితోనూ సమస్యలు లేవు. ఏదో సరదాగా పుటోబు ఉందిగా అని పెట్టా.
    ఇక సింహాలు గట్రా అంటారా, (మునిసిపాలిటి ఎర్ ర్ ర్ ర్!!) అటవీశాఖ తనపని తాను చేసుకుపోతుంది.
    ఏమంటారూ?
    పెద్దలు!! మీరెలా అంటే అలా.

    ReplyDelete
  16. ఏయ్! సూపర్ స్టార్ నీ మాత్రం ఏమనద్దు. నేను చిన్నప్పుడు ఆయన వీరాభిమానిని!

    ReplyDelete
  17. మంచిఅవిడియానే.. ఇంతకీ ఫైవ్ స్టార్ హోటల్ సౌకర్యాలు సమకూర్చారా లేదా :-) అన్నట్టు ఒక చిన్న కంఫ్యూటర్ డబ్బా లేంది నేనుండ అని తెగేసి సెప్పు .

    ReplyDelete
  18. నా హృదయం బాధ పడుతున్నాది, అట్టా జైలు గోడలేమ్మటి దీనంగా చూస్తాంటే ! కానీ కామెంట్లు కేక, నవ్వలేక చచ్చాను , మీరన్నట్టు దిష్టి చుక్క కింద పనికోస్తాదిలే ఆ ఫుటో!

    అవును, ఎంత బాగున్నారో అన్నా, సన్నబడినాంక ! ఇప్పుడు మీ వయసు ఇరవై ఐదు అని చెప్తే నమ్మేయొచ్చు ! మిమ్మల్ని చూస్తాంటే నాక్కూడా మీలాగే వ్యాయామం చేసి చక్కగా తయారవుదాం అనిపిస్తుండాది. అవును, నలభీమ బ్లాగులో నా కామెంట్లకి సమాధానం ఇవ్వబడ్లా, ఎందుకు చెప్మా ? నా మీనా కోపంగా ఉండినాదా ? కాపీ రైట్ల గురించి అన్నానని ?

    ReplyDelete
  19. అన్నోయ్ లోపల కాపీలు టిపినీలు సరిగా అందుతున్నయ్యా? మన చర్లపల్లో రాజమండ్రో అయితే ఇబ్బంది లేదు. నువ్వేమో అక్కడేడో ఉంటివి. టయానికి మందు అవసరానికి సెల్లు ఉన్నాయిగదా.

    ReplyDelete
  20. రాణీ గారు - ధన్యవాదాలు. కాబోయే లాయరమ్మకు మొక్కులు. *నేనున్నా* అని కమ్మటి మాటాసెప్పారు, పదివేలు. మీరు ఏడెనిమిది సమచ్చరాల్లో సట్టాన్ని న్యాయాన్ని దరమాన్ని సదివేసేసేసేసి నన్ను కాపాండాడా.
    మం.ప - బేడీలు ఓల్డ్ స్టైల్.
    కాలనేమి - >>యాన్టై ఎట్రాసిటి
    కె.కే:):)
    భా.రా.రె - కంపూట్రి ఇచ్చినారన్నా. ఐతే మావోడు గేమ్స్ ఆడతా అని దొబ్బకెళ్ళాడు
    చందా - >>నా హృదయం బాధ పడుతున్నది.
    ఎందుకన్నా పొద్దున్నే కన్టతడి పెట్టిస్తున్నారు.
    ఈ పుటోబు రెంణెళ్ళ కిందటది.
    ఇప్పుడు ఇన్కా తగ్గినా.
    నలభీమ ల్ కామెంటు ఇవ్వబడ్లా...ఔను నిజవే. ఇవ్వబడ్లా మరి. కోపమా మట్టీ మషాణమా. అదేంల్యా. బద్దకిన్చినా. :):) సోరీ.
    తోటకూర కూరని అన్కితం ఇచ్చేత్తలే. మనసులో ఎట్టుకోమాక.
    సుబ్బూ - టయానికి మందా? అంటే? ఇదేదో కాళ్ళులాగే ఎవ్వారంలా ఉందే!! సెల్లు ఉందిగానీ సూరిగాడు లాగేస్కున్నాడు. అన్నీ గ్యాడ్జెట్లు ఆనికే కావాల్నంట. ఎదో పజిల్ గేం ఆడతాడంట సెల్లులో. నూక్కుబొయ్యాడు.
    మనం గోళ్ళు సేతులు కాళ్ళు కొరుక్కున్టా కూకున్నాం.

    ReplyDelete
  21. ఫోటో & కామెంట్స్ అదుర్స్ !

    ReplyDelete