వసుదేవ సుతం దేవం
కంసచాణూర మర్దనం
దేవకీ పరమానందం
కృష్ణంవందే జగద్గురుం||
చేతవెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారుమొలత్రాడు పట్టుదట్టి, సందెతాయెతులు సరిమువ్వగజ్జెలు. చిన్నికృష్ణా ! నిన్ను చేరికొలుతు
మా చిన్నప్పుడు మా ఊళ్ళో కృష్ణాష్టమికి వసంతాలాడేవాళ్ళు.
ఊరి కూడళ్ళలో పెద్ద పెద్ద స్థంబాలు పాతి, అడ్డంగా కర్రలు కట్టి ఉట్టుకొట్టేవాళ్ళు.
ఇక్కడ కూడళ్ళలో పెద్ద పెద్ద స్థంభాలు ఉన్నాయ్, కానీ వాటికి ట్రాఫిక్కు లైట్లు ఏళ్ళాడుతున్నాయ్.
ఏమైనా
అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.
Aug 13, 2009
Subscribe to:
Post Comments (Atom)
మీకు కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు,ముఖ్యంగా సూరిబాబుకు
ReplyDeleteనేను మొదట 'చేత వెన్నముద్ద' ఆ తర్వాత 'వసుదేవ సుతందేవం' నేర్చుకున్నాను.. జన్మాష్టమి శుభాకాంక్షలు..
ReplyDeleteమరి సూరిగడికి సిన్నికిట్టయ్య గెటప్పెట్టి.. ఓ పుటోలాగించి.. ఓ టపా పెట్టి.. మా కామెంట్లకి సెటైరెట్టి ..ఓ సానా పునులున్నాయ్ అన్నొయ్ నీకు
ReplyDeleteనేను సుబ్రమణ్య చైతన్య కామెంట్ తో ఏకీభవిస్తున్నాను.
ReplyDeleteమీ చిన్నిక్రిష్ణుడ్ని పెట్టకుండా ఒట్టి శుభాకాంక్షలు చెప్పేశారు :(
ReplyDeleteమీక్కూడా కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు .
కృష్ణాష్టమి శుభాకాంక్షలు :)
ReplyDeleteమావాడు నేను కిట్నుడి గెటప్పేస్కోను, నువ్వే ఏస్కో అన్నాడు. నేనిప్పుడు కిట్నుడేషం కడితే కుక్కలెమ్మటిపడతైరా నాన్నా అన్జెప్తే ఇనలా. గోపిక మొదట గోపికేషంగట్టి, సాయంత్రానికి రెండో కిట్నుడేషం కట్టింది. ఆ బొమ్మలు పంపిత్తా
ReplyDeleteమీకు కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు. కానీ మేము ఈ పండుగ జరుపుకున్న గుర్తు లేదు.
ReplyDeleteకృష్ణాష్టమి శుభాకాంక్షలు. నాకు ఈ రోజు కృష్ణాష్టమి అని గుర్తులేదు. కానీ అదేంటో... మాయలాగన ఈ రోజు ఉదయమంతా ఆఫీసులో "ముద్దుగారే యశోద..." పాట హమ్ చేస్తూనే ఉన్నాను. సాయంత్రం పండగ విషయం తెలిసేసరికి భలే ధ్రిల్లింగ్ గా అనిపించింది.
ReplyDeleteబృహఃస్పతి -
ReplyDeleteచూసావా!! గమనించావా?? అదే కృష్ణతత్వం నాయనా!! :):):)
చిలమకూరు విజయమోహన్ గారూ - ఎనాళ్ళకెన్నాళ్ళకి..సూరిగాడికి మీ ఆశీస్సులు అందించా. మా గోపిక అలిగింది మీమీద. తనని ఆశీర్వదించలేదని.
మురళి భాయ్ - అటుఇటు!! పెద్ద తేడా ఏమీలేదుగా!! మావాడికి ముడ్డికుదటంలేదు నేర్పుదాం అంటే
సైతన్య - నిన్ను కిట్నుడేషంలో సూడాలని నా ఆలోసన
సునీత గారు - :):)
పరిమళం - బొమ్మలు ఎక్కిస్తాలేండి..
నేస్తం గారూ - మీకూనూ
భారారె - అయిఉండవచ్చు.
మీకు కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు,కాస్త ఆలశ్యంగా.
ReplyDeleteమీక్కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలండీ..
ReplyDeleteకృష్ణాష్టమి శుభాకాంక్షలు
ReplyDelete