పాటలు రాయడం అనేది పూర్వజన్మ సుకృతం. ఈ క్రింది పాటల్లాంటివి రాసిన ఆ కవులందరికీ నా వందనాలు. ఈ క్రింది రెండు పాటలు రాసింది ఆనంద్ బక్షి. ఆయన్ని ఓ సారి స్మరించుకుందాం.
నడకకి వెళ్ళినప్పుడు నా ఐఫోన్ లో ఈ ప్లేలిస్టులు మోగుంటాయ్. ఒకటి కె అంటే కిషోర్, మరియూ బ అంటే బాలసుబ్రహ్మణ్యం.
కిషోర్ కుమార్ పాటల్లో ఇది బెస్ట్ అని చెప్పలేనన్ని ఉన్నాయ్. కొన్ని హత్తుకుంటాయ్. కొన్ని పొద్దస్తమానం మనసులో ప్లే అవుతూనే ఉంటాయ్. అలానే బాలసుబ్రహ్మణ్యం పాటలు.
అలాంటి పాటల్లో ఎందుకో ఈ రెండు పాటని ఇక్కడ పెట్టాలని పించింది.
ఒకటి - దియె జల్తే హై.
రెండు - దివానా లేకే ఆయాహై దిల్ కా తరానా
* Movie: Namak Haraam
* Singer(s): Kishore Kumar
* Music Director: R D Burman
* Lyricist: Anand Bakshi
* Actors/Actresses: Amitabh Bachchan, Rajesh Khanna
* Year/Decade: 1973
दिये जलते हैं, फूल खिलते हैं
बड़ी मुश्किल से मगर, दुनिया में लोग मिलते हैं
जब जिस वक़्त किसीका, यार जुदा होता हैं
कुछ ना पूछो यारों दिल का, हाल बुरा होता है
दिल पे यादों के जैसे, तीर चलते हैं
दिये ...
दौलत और जवानी, एक दिन खो जाती है,
सच कहता हूँ, सारी दुनिया
दुश्मन बन जाती है
उम्र भर दोस्त लेकिन, साथ चलते हैं
दिये ...
డబ్బు, యవ్వనం ఏదోరోజుకి పోతాయ్.
ప్రపంచం మొత్తం శతృవులౌతారు,
కానీ, జీవితాంతం మితృలు మనతో ఉంటారు.
इस रँग-धूप पे देखो, हरगिज नाज़ ना करना,
जान भी माँगे, यार तो दे देना, नाराज़ ना करना
रँग उड़ जाते हैं, धूप ढलते हैं
दिये ...
* Movie: Mere Jeevan Saathi
* Singer(s): Kishore Kumar
* Music Director: R D Burman
* Lyricist: Anand Bakshi
* Actors/Actresses: Tanuja, Rajesh Khanna
* Year/Decade: 1972
दीवाना लेके आया है, दिल का तराना -२
देखो कहीं यारों, ठुकरा ना देना, मेरा नज़राना
दीवाना लेके ...
आज का दिन है, कितना सुहाना, झूम रहा प्यार मेरा
पूरी हों दिल की, सारी मुरादें, खुश रहे यार मेरा
हो हो, चाँद सा जीवन साथी मुबारक
जीवन में आना
दीवाना लेके ...
अपने भी हैं कुछ, ख्वाब अधूरे, कौन अब गिने कितने
सच तो ये है के मेरे, दोस्त के सपने भी, हैं मेरे अपने
हो हो, उसकी खुशी अब, मेरी खुशी है
ऐ दिल-ए-दीवाना
दीवाना लेके ...
Aug 17, 2009
Subscribe to:
Post Comments (Atom)
వా,వవ్వాఆ... మాకోసము తెలుగీకరిస్తే సదువుకుంటం గందా
ReplyDeleteనేను కూడా అదే సెప్తున్నా హిందీలో ఇరవై మార్కులే వచ్చినోళ్ళం మాకేమర్థమవుతుంది కొంచెం తెలుగులో సెప్పన్నా!
ReplyDeleteఅన్నలారా!! నాకూ హిందీ ఓ పెద్ద రాదు!! అందాజ్ గా అర్ధం చేస్కోడమే!!!అదేనా ఇజయ రసహ్యం!!
ReplyDeleteరాజు గారో.. ఇసయం అదా.. !
ReplyDeleteభాస్కర్ గారు అసలు నిజం భలే చెప్పారు :) పాటలు మాత్రం బాగున్నై !
ReplyDeleteOf all the Kishore daa songs, I like:
ReplyDeleteआने वाला पल जाने वाला हैं.
हो सकेतो इसमें जिंदगी बितादो.
Movie: गोलमाल.
నిజాన్ని నిర్భయంగా చెప్తా..:):)
ReplyDeleteనిజాన్ని నిర్భయంగా చెప్తా..:):)
ReplyDeletekoncham laeTugaa choostunnaanu anni blaaguloo.