May 5, 2009

సినిమా స్క్రిప్ట్స్

మనలో చాలా మందికి సినిమా అనేది ఒక ప్యాషన్. అబ్బా ఈ సినిమా ఎలా తీసారు, ఎలా రాయగలరూ ఇలాంటి స్క్రీన్ ప్లే, ఇలాంటి కధని రాయటం ఎంత కష్టం, ఎంత భావుకత ఉండాలి ఇలాంటి కధని రాయటానికీ తెరకెక్కించటానికీ ఇలాంటి ప్రశ్నలు సర్వసాధారణంగా మనలో రేగే ప్రశ్నలే ఒక మంచి సినిమా చూసినప్పుడు.
ఈ మధ్య ఎ.యం.సి అనే ఛానెల్లో ట్రాయ్ అనే ఒక ఎపిక్ వేసాడు. అత్భుతంగా ఉందా సినిమా. అలానే మాటోనీ గాడు మాటలమధ్యలో 300 http://en.wikipedia.org/wiki/300_(2007_film) అనే సినిమా చూసావా అని అడిగాడు, దాని గురించి తెల్సుకుంటే చాలా ఇంటరెస్టింగా అనిపించింది.
అసలు వర్మ కి గాడ్ఫాదర్ ఎలా అతని చాలా సినిమాలకు ప్రేరణని కలిగించింది?
ఇలాంటివి తెలియాలంటే ఆ సినిమాలను చూడాలి లేక ఆ సినిమా స్క్రిప్ట్ ని చదవాలి.
నేను గూగుల్లో గెలుకుతుంటే, ఈ లింకు తగిలింది.
http://www.imsdb.com.
http://www.imdb.com సినిమాల డేటాబేస్ ఐతే, imsdb స్క్రిప్ట్ డేటాబేస్.
ఇదిగో అందులోంచి ఒక ఉదాహరణ స్క్రిప్ట్ - షాషాంక్ రిడెంప్షన్ http://en.wikipedia.org/wiki/Shawshank_Redemption అనే సినిమా స్క్రిప్ట్ -
THE SHAWSHANK REDEMPTION

by

Frank Darabont


Based upon the story
Rita Hayworth and Shawshank Redemption
by Stephen King



1 INT -- CABIN -- NIGHT (1946)

A dark, empty room.

The door bursts open. A MAN and WOMAN enter, drunk and
giggling, horny as hell. No sooner is the door shut than
they're all over each other, ripping at clothes, pawing at
flesh, mouths locked together.

He gropes for a lamp, tries to turn it on, knocks it over
instead. Hell with it. He's got more urgent things to do, like
getting her blouse open and his hands on her breasts. She
arches, moaning, fumbling with his fly. He slams her against
the wall, ripping her skirt. We hear fabric tear.

He enters her right then and there, roughly, up against the
wall. She cries out, hitting her head against the wall but not
caring, grinding against him, clawing his back, shivering with
the sensations running through her. He carries her across the
room with her legs wrapped around him. They fall onto the bed.

CAMERA PULLS BACK, exiting through the window, traveling
smoothly outside...

2 EXT -- CABIN -- NIGHT (1946) 2

...to reveal the bungalow, remote in a wooded area, the
lovers' cries spilling into the night...

...and we drift down a wooded path, the sounds of rutting
passion growing fainter, mingling now with the night sounds of
crickets and hoot owls...

...and we begin to hear FAINT MUSIC in the woods, tinny and
incongruous, and still we keep PULLING BACK until...

...a car is revealed. A 1946 Plymouth. Parked in a clearing.

మిగతా స్క్రిప్ట్ ఇక్కడ చదవండి http://www.imsdb.com/scripts/Shawshank-Redemption,-The.html

6 comments:

  1. అలానే కాస్త తెలుగులో కూడా మంచి స్క్రిప్ట్స్ ఎక్కడ దొరుకుతాయో చెప్పకూడదు?

    ReplyDelete
  2. ఏమిటి సినిమా స్క్రిప్టు కి వెల్లిపొయారు ?

    ReplyDelete
  3. యోగయ్య, వేణు - ధన్యవాదాలు.
    స.నై.ట గారూ - మనవి ఎక్కడా దొరకలేదు అండి...
    శ్రావ్యా - జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ :):)

    ReplyDelete
  4. ఈ స్క్రిప్ట్స్ సైటేదో బానే ఉందే..

    "ట్రాయ్".. ఇదొక అత్యద్భుతమైన పురాణగాథ. మూడునాలుగు హాలీవుడ్ సినిమాలున్నాయి ఇదే కథతో. 2004 లో పీటర్సన్ తీసిన ఈ ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది అలానే 300. గ్రాఫిక్ నావెల్ని సినిమాగా మలచటం అనే విషయం ఈసినిమా చూసాకే తెలిసింది నాకు..

    ReplyDelete