May 16, 2009

INC 65 TDP 60 TRS 10 PRP 10

leads - INC 65 TDP 60 TRS 10 PRP 10 @ 11:20 pm EST
INC 90 TDP 83 TRS 10 PRP 15 @ 11:35 pm EST
తిరుపతి పాలకొల్లు రెంటిల్లో చిరు ఆధిక్యం
INC TDP TRS PRP
100 92 10 15 @ 11:38 pm EST
120 105 10 20 @ 11:42 pm EST

జయప్రకాష్ నారాయణ ఆధిక్యం

75 comments:

 1. 130 120 12 20
  నగదు బదిలీ జనాల్లోకి వెళ్ళలేదు
  నగదు బదిలీకి ఇరవైవేల కోట్లు అవసరం అవుతుంది..సాధ్యమా?

  ReplyDelete
 2. టి.డి.పి + టిఆర్యస్ + లెఫ్ట్ = నూటముఫైయెంది
  నెంబ్ర్లప్రకారం
  కానీ
  సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాంగ్రేస్ ఐనా, ఎవర్ని పిలుస్తారు అనేది ప్రశ్న

  ReplyDelete
 3. ఇప్పటివరకూ గవర్నరు, రూలింగ్ పార్టీకే ప్రాధాన్యత ఇచ్చినట్టు చరిత్ర చెప్తోంది...

  ReplyDelete
 4. మురళీమోహన్ ముందంజ
  అరవింద్ వెనకంజ
  చిరంజీవి పాలకొల్లులో వెనకంజ

  ReplyDelete
 5. కూటామి ఏర్పాటు బాబుకి లాభం చేకూర్చిందా? ఎవరు లాభపడ్డారు కూటామి ఏర్పాటుతో?

  ReplyDelete
 6. కూటామి ఏర్పాటు బాబుకి లాభం చేకూర్చిందా? ఎవరు లాభపడ్డారు కూటామి ఏర్పాటుతో? >> Babu lost :( KCR gained :(

  ReplyDelete
 7. పిఆర్పి కింగ్ మేకర్ కానున్నాడు...
  @రామ / రమా/ రామా - కెసిఆర్ లాభపడ్డాడు కూటమివల్ల....మరియూ..రేపు కాంగ్రేస్ కి రాష్ట్రంలో సపోర్ట్ ఇచ్చినా ఆశ్చర్యపోనవసరంలేదు

  ReplyDelete
 8. బెంగాల్ లో తృణమూల్ ముందంజలో

  ReplyDelete
 9. చంద్రబాబుకి పదహైదు(పదిహేను)వేల వోట్ల ఆధిక్యంలో ఉన్నాడు

  ReplyDelete
 10. సెంటర్లో సుస్పష్టమైన మెజారిటీ రావచ్చు యు.పి.యే

  ReplyDelete
 11. ప్రత్యక్ష బ్లాగెంటరీ అనవచ్చా దీన్ని :)

  ReplyDelete
 12. ఈనాడు ఒకలా, టివి-తొమ్మిది ఒకలా, సాక్షి ఒకలా ఇస్తున్నాయ్ ఫలితాలను. ఎదవనాకొడుకులు కనీసం ఇక్కడన్నా స్పష్టంగా ఉండొచ్చుగా

  ReplyDelete
 13. విజయమోహన్ గారూ - అనుకోండి...:):)

  ReplyDelete
 14. బోధ్ లో తె.దె.పా విజయం
  http://www.freedocast.com/tv9live12

  ReplyDelete
 15. బోధ్ లో తప్ప ఇంకా ఎక్కడా ఫలితాలు డిక్లైర్ చేయలేదా?

  ReplyDelete
 16. నెంబర్స్ యొక్క వాలిడీటీ ఎంత ని మిశ్ర గారి ప్రశ్న. వ్యాలీడ్ ప్రశ్నే...

  ReplyDelete
 17. నిజమే. ఈనాడు ఒకరకంగా, సాక్షి టివి మరో రకంగా లీడ్స్ చూపిస్తున్నాయి.

  ReplyDelete
 18. పి.ఆర్.పి ప్రభావం పెద్దగా లేదు లేక అనుకుంతగా లేదు. కంచుకోటాలుగా భావిస్తున్న ఉభయ గోదావరి జిల్లాల్లో వెనుకంజ...
  అదీ సంగతి గీ దినం
  ఇక నే పండుకుంట వోయి...నిదద్రొస్తల్లే మరి...
  ఛల్....శుభరాత్రి

  ReplyDelete
 19. zzzzz అప్పుడేనా :) ఏ పార్టీనీ గెలిపించకుండానే పడుకుంటున్నారు!

  ReplyDelete
 20. Wait till all results declared then u can get good sleep :)

  ReplyDelete
 21. Where r u watching the results? U can watch live right?

  ReplyDelete
 22. కాంగ్రెస్: 130
  తెదేపా: 115
  తెరాస: 14
  ప్రరాప: 18

  ReplyDelete
 23. మరి మా ఎర్ర ఝండా వాళ్లు ?

  ReplyDelete
 24. enti veven gaaru meedi latest news naaa?? intaki maa Narasarao Pet emayyindoo teliyadam ledu naaku..can anybody give me followup for my Narasarao Pet..

  ReplyDelete
 25. Yi saari Yerra jendaa vaallu add lekundaa poyyaaru 1,2,3,4 gaaru..

  ReplyDelete
 26. Interesting thing is the difference in voting pattern between assembly elections and the parliament elections, very interesting :-)

  ~sUryuDu :-)

  ReplyDelete
 27. congress 140
  TDP-124
  Left -4
  TRS-10
  PRP-16

  ReplyDelete
 28. state loo ne COng easy gaa ne gov form chestundi..no doubt..Bashkar gaaru nenarlu maa NRT result cheppinanduku..

  ReplyDelete
 29. Erram Naidu is on the vedge of loosing his seat.. Best thing ever going to happen

  Allu Aravind is trailing

  ReplyDelete
 30. emi ledu.Kodela ni yi saari kuda intiki pamputaaroo ledo ani..

  ReplyDelete
 31. Kodela gelicinaa, ippuDu kummaDaaniki kommulu vuMDavuleMDi.. Don't worry;

  when I heared 2 hours ago in TV9.. kasu was in lead

  ReplyDelete
 32. @ Sraavya,
  Really! నేను ఇప్పుడు లైవ్ చూడటం లేదు. నెట్ లో చూస్తున్నా. అందుకే అడుగుతున్నా. తిరుపతిలో ఎలా వుంది పొజిషన్?

  ReplyDelete
 33. He won in Tirupathi but lost in Palakollu

  ReplyDelete
 34. http://www.vilekhari.com/category/politics/ లో లేటెస్ట్ రాజకీయాల గురించి కొన్ని మంచి విశ్లేషణలు వస్తున్నాయి. చూడండి.

  ReplyDelete
 35. Congress - 151
  TDP-112
  TRS-8
  JP won in Kukatpally

  ReplyDelete
 36. జెపి గెలవడం సంతోషకరమయిన విషయం.

  ReplyDelete
 37. so, congress will form the govt. again?

  ReplyDelete
 38. Devender Goud lost in two places - tikka kudirndi :)

  ReplyDelete
 39. Thank you Sravya. JP's win is exciting news. I Want to hear his voice in our upcoming assembly.

  ReplyDelete
 40. This comment has been removed by the author.

  ReplyDelete
 41. Looks like my guess is true.

  http://chiruspandana.blogspot.com/2009/04/blog-post_11.html?showComment=1239722700000#c8013900903191218133

  ReplyDelete
 42. భాస్కర రామి రెడ్డి గారు - Shobhanagi Reddy won Allagadda

  ReplyDelete
 43. పాల్గొన్న అందరికీ, భాస్కర రామి రెడ్డి గారికి, శ్రావ్య, రాం, శరత్, గిరీష్ అందరికీ ధన్యవాదాలు.

  రేణూకా చౌదరి ఢాం
  అజహార్ గెలుపు
  ఉత్తరాంధ్ర కంటే దక్షిణాంధ్రలో టి.డి.పి. పుంజుకుంది.
  పల్నాడు టి.డి.పి దెబ్బతింది. గమనిక పులిచింతల పరిసర ప్రాంతాలు కాంగ్రేస్ బలం.
  ప్రభుత్వ వ్యతిరేక వోటు ని లోక్సత్తా, పీఅర్పి పంచుకుంది.
  చివరాకరి గణాంకాలు -
  కాం తెదె టిఆర్యస్ లెఫ్ట్ పిఆర్పి మిగతా
  156 93 10 5 18 11
  యంపి
  33 6 2 1 left 0

  ఉండావల్లి కేక, గెల్చాడు. ఆయన మీద జోకులేసిన సిన్నోళ్ళూ ఇప్పుడు చెప్పాలి.

  ReplyDelete
 44. లెఫ్ట్ ఘోరపరాజయం. దీన్నే టిట్ ఫర్ టాట్
  టిఅర్యస్ - కేంద్రం లో రెండు. రాష్ట్రంలో పది. ఘోరపరాజయం. నైతిక పతనం. తెలంగాణా ప్రజలు టిఆర్యస్ ని నిలదీయ్యాలి.

  ReplyDelete
 45. నా దృష్టిలో - కూటమి ఏర్పాటు, తిదెపా, కెసిఆర్ మిగతా గ్యాంగ్ -
  నవతరంగంలో మహేష్ తన వ్యాఖ్యలతో పాఠకులని ఎలా గందరగోళానికి గురిచేస్తాడో, అలా, వీళ్ళు జనాల్ని ఒకరకంగా గందరగోళానికి గురిచేసి, కొన్ని వోట్లని రాబట్టగలిగారు, ముఖ్యంగా తె.దె.పా.
  ఒక ప్రధాన ప్రతిపక్షంగా, ప్రభుత్వ వ్యతిరేక వోటూని తనవైపుకి మరల్చటంలో విఫలమైనట్టే అని నా భావన.

  ReplyDelete
 46. నిద్ర లేచారా? ఎన్నికల ఫలితాలేమో గాని మీ టపా కి మాత్రం 65 కామెంట్లు కొట్టెసారు నిద్ర లేచేలోగా :)

  ReplyDelete
 47. Sravya - thanks da. Thanks for participating. True 68 commemts. Even i posted some on my twitter and kuvakuva too

  ReplyDelete
 48. I observered it, at one time the Koodali page right side comments section is completed spammed by ur post comments :)

  ReplyDelete
 49. Oh!! I must say thanks to veeven. Please update with any latest news feed. Am not infront my system , commenting thru iphone. Thx

  ReplyDelete
 50. some may say - for chiru and like fresh parties the results are like a "gunapatham"
  To me, its more a lesson to eshtablished parties than prp. Look at left, trs. They lost their identity.
  Long way to go chiru. U need to do lot and lots of institutional changes. Better luck next time
  What to say abot loksatta?
  change never happen overnight

  ReplyDelete
 51. Dear Ramoji Rao - Undavalli proved himself. What wud u say/ do now? :)

  ReplyDelete
 52. Watch TV9 Telugu Live http://www.peepat.com/tv/tv9_telugu_7845.aspx

  ReplyDelete