బౌలర్ వేసిన బంతి గంగూలీ బంతుల్ని చిత్తుచేసినంత పనైయ్యింది.
ఇలా ఉంది మన టీవీ, మీడియా.
ఇది ఇంకా కేక. http://www.eenadu.net/story.asp?qry1=2&reccount=40
వార్తా పత్రిక - ఈనాడు
సీర్షిక - మన లోక్ సభ సభులు వీరే.
ఆదిలాబాద్
విజేత కాంగ్రేస్ అభ్యర్ధి - రమేష్ రాథోడ్
ప్రత్యర్ధి - కాంగ్రేస్ అభ్యర్ధి. వావ్. పేరు కొట్నాక రమేష్
పెద్దపల్లి
విజేత - వివేక్ - కాంగ్రేస్
ప్రత్యర్ధి - తెరాస - డి.శ్రీనివాస్

హ హ మనదే కాదు... ఇండియా మొత్తం అలానే వుంది. ఒక ఆరు నెలల క్రితం NDTV లో తిరుపతి తమిళనాడులో వుంది అని చూపించారు.
ReplyDelete:)
ReplyDelete