టైమ్స్ వారి వార్తా కాలంలో ప్రముఖ సెక్యులర్ వాది అరుంధరి రాయ్ ఇలా వాక్రుచ్చారు -
ఎవరీ అన్నా హజరే? రైతుల ఆత్మహత్యలు గురించి కిమ్మనలేదే?
రాజ్ థాకరే *మరాఠీ మానుస్* నినాదానికి సపోర్టు ఇచ్చాడే!
"Who is he really, this new saint, this Voice of the People? Oddly enough we've heard him say nothing about things of urgent concern. Nothing about the farmer's suicides in his neighbourhood, or about Operation Greyhound further away. He doesn't seem to have a view about the government's plans to deploy the Indian Army in the forests of Central India."
నిజమేనమ్మా!! మరి తమరు మాట్లాడారా? అని నేను అడగనులేగానీ,
అవినీతిపై పోరాటం చేటానికీ, సెక్యులరిజానికీ బట్టనెత్తికీ మోకాలుకీ ఏటీ సంబంధం?
రకరాల మనుషులు రకరకాల పోరాటాలు సేస్తుంటారు. తవరూ చేస్తున్నారు, జమ్మూకాశ్మీరులో హరియత్ నేతలకు సపోర్టునిస్తూ. తమరు హాయిగా ఇంట్లో పాలు కాచుకుని టీ పెట్టుకు తాగటం ఉత్తమం. ఎందుకీ ఎదవ *గుర్తింపుకోసం పాకులాటలు*? చెప్పండీ?
తమరు కొల్లేరు సరస్సు ఆక్రమణలపై పోరాడారా?
తమరు వరకట్న చావులపై పోరాడారా?
తమరు రోడ్డు ప్రమాదలపై పోరాడారా?
అన్నా హజారే సమాజానికి కాస్తో కూస్తూ ఉపయోగపడే పోరాటమైనా చేస్తున్నాడు. తమరు ఏంచేస్తున్నారూ?
మిషనరీలకి అమ్ముడుపోయి జేఋలు నింపుకుంటూ మదమెక్కి మెంతులు తింటూ నోటికొచ్చినట్టు వాగటం పోరాటానికి రిక్వజైట్ అనుకుంటున్నారా?
నిన్న ఎవడో అన్నా హజారేది హిందుత్వ పోరాటం అన్నాడు. వాడొక ప్రొఫెసర్ అట.
ఇవ్వాళ్ళ అరుంధతీ రాయ్
తరిమికొట్టండ్రా కొడుకుల్ని ఈ కూతుళ్ళనీ ఏటీ ఆలోచించేది....యాక్ థూ బతుకులు. థూ!
http://timesofindia.indiatimes.com/india/Anna-Hazare-is-not-secular-Arundhati-Roy/articleshow/9700692.cms
If anna is not a secular person then Arundhati is not a human being అని ఎవడో భలే అన్నాడు
Subscribe to:
Post Comments (Atom)
అన్నాని ప్రశంసించాల్సిన పన్లే. అవినీతికి వ్యతిరేకంగా పోరాడమనండి. ఆయనకొస్తున్న పాపులారిటీని భరించలేకపోతున్నారు ఈ జనాలు. ప్రపంచం మొత్తం మీద వస్తున్న మద్దతుని చూసి ఓర్వలేని కాకి కూతలివి.
ReplyDeleteనాకు మత్రం ఇప్పుడు, ఖచ్చితంగా ఇప్పుడు, విదేశీ హస్తం సుస్పష్టంగా కనిపిస్తున్నది. ఎఱ్ఱచొక్కా తొడుక్కున చేయి, పక్కనే మరికొన్ని చేతులూ...
ReplyDeleteఅరుంధతి రాయ్ చెప్పినది నిజమే కదా. http://telugu.stalin-mao.in/66214446 పేదరికం, ఆర్థిక అసమానతల గురించి మాట్లాడకుండా అవినీతిని అంతం చెయ్యండి అంటూ మైక్ పెట్టి అరిస్తే పేదవాళ్ళు అవినీతి వ్యతిరేక పోరాటంలో ముందుకి వస్తారా?
ReplyDelete@MURALI AND BHASKAR RAMARAJU
ReplyDeleteBoth of you well said.
for those who say anna is wrong, he never said anything aginst people who fight for other causes. he try to do what he believe. if we believe that he is correct, we can follow him. if someone thinks anna's fight aginst corruption is wrong, then they they can say anna is wrong and the country should have corruption to have economic growth. anna never said, corruption requres more attention compared to hunger deaths and economic unequalities. one cannot combine all these movements together. each problem have its own uniqueness and for sure requires immediate attention of the governament. anna's movement is one initiation for a good cause. if one believes that his ideas concerning corruption are not wrong, can support him. arundathi rai also can go on fast for getting a solution for what she speaks. I guess anna would not stop her.
ReplyDeleteMr. mmd, అవినీతిని వ్యతిరేకించాల్సిందే. నిజమే కానీ అదొక్కటే ప్రధాన సమస్య అనుకోకూడదు. పేదరికం, నిరుద్యోగం అంత కంటే భయంకరమైన సమస్యలు. పల్లెటూరికో, పట్టణంలో కార్మికులు ఉండే వాడకో వెళ్ళి అవినీతికి వ్యతిరేకంగా నినాదాలు చెయ్యి. ఎంత మంది ముందుకి వస్తారో తెలుస్తుంది. అందుకే ఆర్థిక అసమానతల అంశం ప్రధాన అజెండాగా ఉద్యమాలు నడపాలనేది. అర్థం కావాలంటే ఈ లింక్ చదువు https://plus.google.com/111113261980146074416/posts/H1GuBZBwUso
ReplyDeleteIn my point of view"sitting in A/C rooms and talking against corruption"may not work until u do some thing...if u like cause support him otherwise ignore...
ReplyDeleteఅరుంధతీ రాయ్‌ని ఇంకా సీరియస్‌గా తీసుకుంటున్నారా? ఇలా ఎన్నాళ్ళు తీసుకుంటారు? మనకి ఇది వదిలేది ఎప్పుడు?
ReplyDeleteమీ అనుమానం స్పష్టం . అవినీతి పోరాటాన్ని అడ్డుకునేందుకు అరాచక శక్తులు బయటకొస్తున్నాయి.ఇదీ ఒకందుకు మంచిదే .వీళ్ల అసలు రంగులు బయట కొస్తాయి
ReplyDelete"తరిమికొట్టండ్రా కొడుకుల్ని ఈ కూతుళ్ళనీ ఏటీ ఆలోచించేది....యాక్ థూ బతుకులు. థూ!" - ఔను!
ReplyDeleteతెలుగు రాని నీకు మా మా పోలీసులు చేసే ఎన్ కౌంటర్ల గురించి మాట్టాడే హక్కు లేదు అని ఎవడైనా అంటే ఎట్టాగుంటదో ఈ అరుంధతీ "బిగ్ మౌత్" రాయ్ అవినీతిపై పోరాటం చెయ్యడానికీ, సెక్యులరిజానికీ అక్రమ సంబంధం పెట్టడం కూడా అట్టాగే ఏడిసింది.
అవినీతి అంటే ఏమిటో తెలియనివాళ్ళు ఉన్నారు. నిన్న మా పట్టణంలో జగన్‌కి మద్దతుగా కొంత మంది ర్యాలీలు నిర్వహించారు. వాళ్ళలో ఎక్కువ మంది వేషధారణ చూస్తే పల్లెటూరివాళ్ళలాగ ఉన్నారు. యాభై రూపాయలో, వంద రూపాయలో కిరాయి ఇస్తే జెండాలు పట్టుకోవడానికి వచ్చారు కానీ జగన్ ఎవరో వాళ్ళకి తెలియదు. నిరక్షరాస్యులు & రాజకీయ అజ్ఞానులు ఇంత మంది ఉన్న దేశం ఇది.
ReplyDeleteఅన్నా హజారే సమాజానికి కాస్తో కూస్తూ ఉపయోగపడే పోరాటమైనా చేస్తున్నాడు. తమరు ఏంచేస్తున్నారూ?
ReplyDelete---------------------
సరిగ్గా అడిగారు , తిన్నింటి వాసాలు లెక్కపెట్టటానికి కాకపొతే మరెందుకూ పని రాని జాబితా లోని మనుషులు లలో ముందు వరసలో ఉంటారు మేడం జీ !
భాస్కర్,ఆంధ్రభూమి దినపత్రిక సంపాదకులు యం.వి.ఆర్.శాస్త్రి గారు యేమంటున్నారో ఒక్కసారి చూడు-http://www.andhrabhoomi.net/weakpoint/weak-point-390
ReplyDeleteఇందాక నేను గొల్లపూడి మారుతిరావు గారి ఆర్టికల్ చదివాను. నేను అవినీతికి పూర్తిగా వ్యతిరేకమే కానీ గొల్లపూడి గారి ఆర్టికల్ నాకు నచ్చలేదు. అవినీతిని వ్యతిరేకించాలంటే సామాజిక బాధ్యత ముఖ్యం. ఒక కానిస్టేబుల్ నా దగ్గర వంద రూపాయలు తీసుకున్నాడు కనుక నేను అవినీతిని వ్యతిరేకిస్తానను అనడం వ్యక్తిగత స్వార్థమే అవుతుంది కానీ సామాజిక స్పృహ అవ్వదు. ఇక్కడ అవినీతిని వ్యతిరేకిస్తున్నవాళ్ళలో ఎక్కువ మంది గొల్లపూడిగారిలాగే మాట్లాడడం చూశాను. సినిమా చూడడం ఒకరోజు వాయిదా వెయ్యలేక బ్లాక్ టికెట్లు కొన్నవాళ్ళు కూడా తమకి అవసరమైనప్పుడు అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడుతారు.
ReplyDeleteఅన్నాయ్
ReplyDeleteనువ్విచ్చిన లింకులోని వ్రాతలో నాకు అనేక అభ్యంతరాలు ఉన్నాయి.
బాబూ పరవీణు శరమా, నువ్వు కాస్త అలా పక్కకి కూర్చుంటావా
ReplyDelete:-)) పోస్టు టైటిల్ భలే ఉందే. నాకు తేటగీతి మురళి గారే గుర్తొస్తారు, అరుంధతీరాయ్ పేరు చూసినప్పుడల్లా,, "అథోగతి రాయ్" అట :-)).
ReplyDeleteShe is just an activist. She is way too beyond her prime-time, which she doesn't realize unfortunately!
అవునూ, కొత్తగా దిగొచ్చిన ఫోటో చూసి జడుచుకున్నాను. ఈ రెడ్ గ్రూప్ అంతా నీకు అట్రాక్ట్ అవుతున్నారేంటి అబ్బాయ్ ఈ మధ్య, ఏం మాయ చేస్తున్నావేంటి?
>>ఉదాహరణకు - నిరాహారదీక్షను ఇలా కూడా మొదలెట్టవచ్చని పాత గాంధీకి తెలియదు.<<
ReplyDeleteఇదేంటిదీ? టిఫిన్ తిని నిరహారదీక్షకు కూర్చోకూడదా? ఆంధ్రభూమి చట్టం ౧౨౩.౪౫.ఎ ప్రకారం నేరం కాబోలు.
నిజమే.
కాబట్టి అవినీతిపై పోరాటం చేయకూడదు.
>>ఈ కాలపు గాంధీ అలాకాదు. వదిలిపెట్టామన్నంత మాత్రాన ఆయన జైలు వదిలిపోడు. తన కండిషన్లన్నిటికీ ఒప్పుకుంటేనే బయటికి కదిలేది అని హఠం వేసి కూచుంటాడు. అవతలివాళ్లు చచ్చీచెడీ ఒప్పేసుకుని, రాజీ కుదిరినా ఆయన చెప్పుల్లో కాలు పెట్టడు. తరువాయి మకాంకి ఏర్పాట్లుగట్రా పూర్తయ్యేదాకా ఇక్కడే ఉంటానని చెపుతాడు. మనబోటివాళ్లం లాడ్జిలో విడిదిని కారణాంతరాలవల్ల పొడిగించినట్లు, తీహార్ జైలులో బసను తన వీలునుబట్టి ఇష్టానుసారం పొడిగించేస్తాడు. విడుదల ఉత్తర్వు అందాక కూడా జైలును లాడ్జిలా ఖైదీ వాడుకోవచ్చన్న సంగతి ఇప్పటిదాకా మనకు తెలియదు. అసలు గాంధీకి అంతకంటే తెలియదు.<<
అవును పాపం, సదరు గాంధీగారు నిర్మించిన కాంగ్రేసు ప్లాట్ఫారపు ప్రభుత్వమే కదా ఇప్పుడు నడుస్తున్నది. అసలు అవినీతి అనేదే ఉండకూడదుగా?
సరే, తను నిరాహార దీక్ష చేయటానికి వస్తే ప్రభుత్వం అరెస్టు చేసింది. మరి అలంటి పరీస్థితుల్లో, ఆంధ్రభూమి చట్టం స్మృతి ప్రకారం ఏంచాయాలో చెప్పాలిమరి.
>>అలాగే- 21 రోజులపాటు నిరశన దీక్షను చేసుకోనిస్తామని ఒక దశలో పోలీసులు చెప్పినా, 14 రోజులు చాలునని అన్నాగారు చివరికి తేల్చారు. మొదట ఆమరణదీక్ష అనుకున్నదాన్ని కాస్తా నిరవధిక నిరాహారదీక్ష అని సమయానుకూలంగా మార్చారు. అది కూడా తన ఆరోగ్యం అనుమతించినంతవరకే - అని షరా పెట్టారు<<
వావ్!! సదరు విలేఖరికి మైండు బాగా పనిచేస్తున్నట్టుంది. అరోగ్యం అనుమతించినంత వరకే అని షరతు పెట్టకూడదా? చచ్చిందాకా చెయ్యాలా? భేష్. అదేదో ఆంధ్రభూమి ఓనర్ చేయొచ్చుగా చచ్చిందాకా?
అసలు సదరు కాలంకి కామెంటరీ అవసరమా?
ఆంధ్రభూమి లింకు ఇప్పుడే చదివాను. ఎవరో కాని వేరేదో మనసులో పెట్టుకొని అక్కసంతా వెళ్ళగక్కారు :-) completely one sided, although some questions need to be answered.
ReplyDeleteకిందది చదవండి. శ్ర్రీనివాస్ గారి ఆర్టికల్స్ చదవటం, నాకు చాలా బావుంటుంది, కొన్ని సార్లు ఆయన లెఫ్టిస్ట్ వ్యూస్ తో నేను ఏకీభవించకపోయినా కూడా.
http://sandarbham1.blogspot.com/2011/08/blog-post_23.html
మంచి లింకు కొట్టావ్ అన్నాయ్
ReplyDeleteబాగుంది
ఈ ప్రవీణు శరమ ఫెవీకాల్ పట్టుకున్నట్టు పట్టుకున్నాడు. ఎదవగోల
@రాజేంద్ర కుమార్ దేవరపల్లి
ReplyDeleteమీరు ఇచ్చిన లింకులో విషయాలు చాలా ఘోరంగా ఉన్నాయి, నిజంగా చెప్పాలంటె, "IN BAD TASTE". ఐనా, ఆంధ్ర భూమే దొరికిందా మీకు ఉదహరించటానికి!! ఆ పత్రిక ఓనరు ఒక కాంగ్రెస్ ఎంపి. ఇంతకంటే మరేమి వ్రాస్తారు? నా ఉద్దేశ్యంలో, చంచా/బాకా/పార్టీ పత్రికల్లో పనిచేసేవాళ్ళను జర్నలిస్టులు/సంపాదకులు అని పిలవకూడదు. వాళ్ళు ఆయా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు మాత్రమే, తమ యజమానులు చెప్పినట్టుగా బుధ్ధిగా చెప్పింది వ్రాస్తారు. ఏదో జి కె రెడ్డి గారో, నండూరి రాంమోహన్ రావుగారో, నార్ల వెంకటేశ్వర్లుగారో, పురాణం సుబ్రహ్మణ్య శర్మగారో, వ్రాసినట్టు మీరు ఉదహరించనక్కర్లేదు.
Who the heck is this praveen sarma with some chinese face???? I am confused
ReplyDeleteअरुंधती जी,
ReplyDeleteमुझे लगता है की हम आपको अरुंधती राय नहीं बल्की जलन्ती राय कह के पुकार ना चाहिए. आखिर आप अपनी औकात दिखा दिया ना. हां मुझे मालुम है की आप अन्ना जी काफी जलते है. पर क्या करे, आप जैसे अकल्मन्द लोगों की बातें आम आदमी समझ नहीं पारहा है. इस लिए आप से हमारा ये प्रार्थना है की आप अपने ऊंच विचार धारा से हमें मुक्त करे. और बड़े बड़े मंचो पर बड़े बड़े अकल्मंदोंके बीच में अपनी अमूल्य भाषण करते रहे और कुछ भी काम न करे.
जय राम जी की...
రాత్రంతా మీ వ్యాఖ్యలు చదవలేదు. ఇప్పుడే నిద్ర లేచాను. అన్నా హజారే ప్రతిపాదించిన లోక్‌పాల్ చట్టం పరధిలోకి ప్రైవేట్ వ్యక్తులు రారట. టాటా, రిలయన్స్, మిత్తల్, వేదాంత లాంటి బహుళజాతి కంపెనీలు దేశాన్ని ఎంత కావాలంటే అంత దోచుకోవచ్చు. ఇప్పుడు ఉన్నవి neoliberal economics (నయా ఉదారవాద ఆర్థిక విధానాలు). రాజకీయ నాయకులు & బ్యూరోక్రాట్ల కంటే కార్పొరేట్ కంపెనీలే ఎక్కువ దోచుకోగలవు. ఈ విషయం అన్నా హజారేకి తెలిసినట్టు లేదు. సినిమాలోలాగ కేవలం రాజకీయ నాయకుల అవినీతికి వ్యతిరేకంగా పోరాడి హీరో అయిపోదామనుకుంటున్నాడు.
ReplyDeleteఆంధ్రభూమి వ్యాసం బాధ్యతారహితంగా ఉంది. అన్నా అవినీతిపై రాస్తే పర్లేదు, దాని గురించి చర్చ జరగాల్సిందే. కానీ గాంధీకి ఈయనకీ పోలిక తెచ్చి చిన్నబుచ్చేలాగా రాయడం మాత్రం చాలా చవగ్గా ఉంది. ఇలాంటి ధోరణిని బహుశా కాంగ్రెసు పార్టీ కూడా ప్రదర్శించేది కాదేమో. వ్యాసంలో అసూయ కనిపిస్తోంది తప్ప, కాస్త విలువ ఉన్న విషయం తక్కువగా ఉంది. అన్నా హజారేకు వస్తున్న ప్రచారంపట్ల ఏడ్చిపోయే వాళ్ళు అసూయతో రగిలిపోతూ ఇలా రాస్తున్నారేమో అనే భావన కలుగుతోంది.
ReplyDeleteఈ చవకబారు వ్యాసం రాసిన వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది.
అది చవకబారు వ్యాసం కాదు. పగటిపూట నిరాహార దీక్షలు చేసి రాత్రిపూట భోజనాలు చేసేవాళ్ళు నిజంగా ఉన్నారు. నిరాహార దీక్షకి బయలుదేరే ముందు టిఫిన్ తింటే ఆ సందేహమే వస్తుంది.
ReplyDeleteఅరుంధతి రాయ్ ఆదేదో దిక్కుమాలిన అవార్డ్ ఇచ్చినప్పటినుండి, చీప్ పబ్లిసిటీ వచ్చే ఏ చాన్స్ వూరికే వదిలడం లేదు, రెచ్చిపోతూనే వుంది. :))
ReplyDeleteఆంధ్రభూమి వ్యాసం, Tangentialగా, తలాతోక లేకుండా అచ్చు మన పెవీన్ మాట్లాడినట్టే వుంది. :D వుడికించి తొక్కతీసిన బంగాళాదుంప ఫేసు మావోకు, భాస్కర్ రాజుగారి బ్లాగు యమ నచ్చేసినట్టుంది, భావజాలాలకు అతీతంగా సెటిలయిపోయారు. ;) :))
/ఈ చవకబారు వ్యాసం రాసిన వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది. /
ReplyDeleteపెవీన్ శాస్త్రే అని విశ్వసనీయ వర్గాల భోగట్టా... :))
ఆ వ్యాసం వ్రాసినది నేను కాదు నాయనా. నేను ఆంధ్రభూమికి ఎలాంటి వ్యాసాలూ పంపలేదు.
ReplyDeleteహా అరుందతి రాయ్... అధొగతి రాయ్...
ReplyDeleteమన దేశం లొ మేథావులు అనిపించుకొవడానికి ప్రయత్నించే మేతావులు కి అందరికి ఆదర్శం ఈవిడ. మచ్చుకి కొన్ని చూడండి.
కాశ్మీరు ని పాకిస్తాన్ కి ఇచ్చేయ్యాలి. అమెరికాని, ఇజ్రాయిల్ ని రోజూ విమర్శిస్తూ ఉండాలి... ఇండియా సైనికం గా బలొపేతం అవకూడదు.. పక్క దేశం వాళ్ళు న్యూక్లియర్ బాంబులు చుట్టుకుంటున్నా మనం చూస్తూ కూర్చోవాలి. ముంబై దాడులు హిందూ తీవ్రవాదులు చేసి ఉండొచ్చు అని సందేహాలు వెల్లిబుచ్చుతూ ఉండాలి.. పార్లమెంట్ మీద దాడి చేసినా క్షమించి వదిలెయ్యమని చెప్పాలి. నక్సలైట్లు చట్టానికి అతీతులు అని ఉద్భొద చేస్తూ ఉండాలి. :-)))
అయినా అన్నా ఎవరూ అన్న డైలాగు రాం గొపాల్ వర్మ ది కదా... ఈవిడా కాపీ కొట్టిందా... :-)))
అయినా మీరెంటండీ. వీళ్ళ లాంటి వాళ్ళకి కూడా చర్చ పెడతారు. ఇలా మాట్లాడేవాళ్ళు కొందరి బ్లాగ్ లెవెల్ లొ ఉంటారు (మార్తాండం).. కొందరు స్తానిక దిన పత్రిక లెవెల్ కి ఎదుగుతారు (కంచె ఐలయ్య) ... ఇంకొందరు జాతీయ దినపత్రికల కి ఎదుగుతారు (ఈ అరుందతి రాయ్) . వీళ్ళు ఎక్కడున్నా ... వాళ్ళు మాట్లేడే స్తాయి మాత్రం ఒక్కటే... ఎర్ర బానిసలు...
నిజాలు మాట్లాడితే అది మార్తాండవాదం అని విమర్శించడం కొందరి అరిగిపోయిన రికార్డ్ స్టైల్.
ReplyDeleteనా వాదం సంగతి ఎలా ఉన్నా neoliberal economicsలో ప్రభుత్వ పాత్ర కంటే కార్పొరేట్ కంపెనీల పాత్రే ఎక్కువ ఉంటుందని అన్నా హజారేకి తెలియదా? అటువంటప్పుడు ప్రైవేట్ వ్యక్తులని కూడా లోక్‌పాల్ పరధిలోకి తేవాలని అన్నా హజారే ఎందుకు ప్రతిపాదించలేదు?
ReplyDeleteBTW, Kancha Ilaiah is not a revolutionary. He even criticised our Maoist leaders in the name of caste. ఆ కులగజ్జిగానికి మా విప్లవకారులతో పోలికేమిటి?
ReplyDelete