Aug 15, 2011

భారతమాతకు జై *జైలు*

భారతమాతకు జై *జైలు*
బంగరు భవితకు జై *జైలు*

రాజకీయనాయకులకు జో *హారు* లు
వాళ్ళ ఆస్తులకు దాసోహాలు

పోయినోళ్ళంతా గోడమీద పటాలు
గొఱ్ఱెల మంద జనాలు నోరులేని చిత్రపటాలు

రోజుకో స్కాముల చరిత్రలు
కోట్లకుకోట్లుతో నిండుతున్న భోషాణాలు

నిద్రలేస్తే బందుల భవితవ్యాలు
సగటుమనిషి ఆకలి చావులు

రోజురోజుకూ పెరుగుతున్న వైషమ్యాలు
ఎడతెగని రక్తపు ధారలు

అబలపై పెరుగుతున్న అత్యాచారాలు
సూట్కేసుల్లో తేలుతున్న శవాలు

భారతమాతకు జై *జైలు*
బంగరు భవితకు జై *జైలు*


ఒక్కసారి ఈ వాక్యాలను కూడా గుర్తు చేస్కుందాం ఆన్ ది ఫ్లిప్ సైడ్ -
ऐ मेरे वतन् के लोगो।
तुम खूब लगा लो नारा।
ये शुभदिन है हम सबका।
लहरा लो तिरंगा प्यारा पर|
मत भूलो सीमा पर।
वीरों ने है प्राण गँवाए।
कुछ याद उन्हें भी कर लो।
जो लौट के घर न आए।
ऐ मेरे वतन के लोगो।
ज़रा आँख में भरलो पानी।
जो शहीद हुए हैं उनकी।
ज़रा याद करो क़ुरबानी।

22 comments:

  1. నిజమే కానీ, అలా అని వీరులు చేసిన త్యాగాలు వూరికే పోవు కదా. ఇప్పటి పరిస్థితి కారణం ఒక రకంగా మనందరం కూడా, కళ్ళప్పగించి మనకెందుకులే అని చూస్తూ, ఎవరో వస్తారు ఏదో చేస్తారని చూస్తూ...

    ReplyDelete
  2. గొఱ్ఱెల మంద జనాలు నోరులేని చిత్రపటాలు
    అన్నది అందుకేకదా పద్మవల్లిగారూ!!

    వెనుకటి తరాల త్యాగాలు వృధా అని కాదు గానీ, ఆత్యాగాలను తమ స్వార్థాలకు ఉపయోగించుకుంటున్నాయి నేటి రాజకీయ స్వార్థ శక్తులు.

    ReplyDelete
  3. పోయినోళ్ళంతా గోడమీద పటాలు
    గొఱ్ఱెల మంద జనాలు నోరులేని చిత్రపటాలు

    రోజుకో స్కాముల చరిత్రలు
    కోట్లకుకోట్లుతో నిండుతున్న భోషాణాలు

    ఆత్యాగాలను తమ స్వార్థాలకు ఉపయోగించుకుంటున్నాయి నేటి రాజకీయ స్వార్థ శక్తులు.

    అక్షరాలా నిజం.

    ReplyDelete
  4. హ్మ్ ! కరెక్ట్ గా రాసారు ఒక్క రాజకీయనాయుకులేనా , అందితే ప్రతి ఒక్కరు చేసే పని అదే , కాకపొతే వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ప్రస్తుతం అంతే !

    ReplyDelete
  5. //నిద్రలేస్తే బందుల భవితవ్యాలు//
    ఇది కేవలం తెలంగాణావాదులని విమర్శించడానికా? సమైక్యవాద బంద్‌లను కూడా విమర్శిస్తే నీకు నిజాయితీ ఉన్నట్టు.

    ReplyDelete
  6. పరవీణు కరమా!! నాకు నిజాయితీలేదులేబ్బా!! పని చూడు...

    ReplyDelete
  7. నేను కోస్తా ఆంధ్రాలోనే ఉంటున్నా తెలంగాణా ప్రజలకు ప్రీతిపాత్రుణ్ణి. అటువంటప్పుడు తెలంగాణా ఉద్యమానికి వ్యతిరేకంగా వ్రాస్తే నేనెందుకు ప్రశ్నించను?

    ReplyDelete
  8. అన్నాయ్,
    ఇంతకీ ఏమంటావ్? నువ్వు పీతి పాత్రుడవు అని ఒప్పుకోవాలి వదినలందరికి, అంతే కదా, అలాగలాగే !!!

    ReplyDelete
  9. నువ్వు కార్తీక్‌గాడి counterfeitవి కదా. రెండేళ్ళ క్రితం నేను వ్రాసిన వదిన-మరిది పెళ్ళి కథల గురించి సమయం, సందర్భం లేకుండా అడగడం కార్తీక్‌గాడి స్టైల్.

    ReplyDelete
  10. గతంలో నేను తెలంగాణాలో జల వనరుల గురించి ఓ బ్లాగ్‌లో వ్యాఖ్యలు వ్రాస్తోంటే కార్తీక్ గాడు ఇలాగే అడిగాడు. తెలంగాణా జల వనరులకీ, నేను వ్రాసిన కథలకీ మధ్య సంబంధం ఏమిటో కార్తీక్ గాడు చెప్పలేకపోయాడు.

    ReplyDelete
  11. మన మూర్ఖాండ నేను తిట్టానని ఏడుస్తున్న లింక్ ఇది:
    http://chaduvari.blogspot.com/2009/12/blog-post_27.html
    అక్కడ నేను రాసింది ఇది:
    karthik, 27 డిసెంబర్ 2009 9:55:00 సా GMT+05:30

    బాబూ అశ్లీల కథాంశ డిండిమ,
    నీతో ఇక్కడ ఎవరూ మాట్లాడట్లేదు.. నువ్వు నీ కామెంట్లు రాసుకోవడానికి ఇంకేదైనా బ్లాగు చూసుకో!!

    అక్కడ నేను తిట్టింది అశ్లీల కథలు రాసేవాడిని.. వీడు భుజాలు తడుముకుంటే నేనేం చెయ్యగలను?? ;) why rubbing shoulders if you didnt steal pumpkins :P

    అయినా __________ ను తిమ్మయ్య అని సెపరేటుగా చెప్పాలా అధ్యక్షా??

    ReplyDelete
  12. నువ్వు అక్కడ వ్రాసింది సంబంధం లేని విషయమే నాయనా. తెలంగాణాలో నీటి వనరుల గురించి మాట్లాడుకున్నాము కానీ కథలూ, కాకరకాయలూ గురించి మాట్లాడుకోలేదు. ప్రపీసస ఎందుకు మూసేసావు? బ్లాగు సోదరి గారు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేక బిచానా ఎత్తేశావు కదా.

    ReplyDelete
  13. నిన్న రాము/సోము గారి బ్లాగ్‌లో ఎవరో బూతులు వ్రాసి అవి తెలంగాణావాదులు వ్రాసారని అబద్దాలు చెపితే నేనే రాము/సోము గారి చేత ఆ వ్యాఖ్యలు డిలీట్ చెయ్యించాను. తెలంగాణాకి వ్యతిరేకంగా ఎవరు కాన్స్పైరసీ చేసినా నేను ఇలాగే చేస్తాను. http://raamusoamu.blogspot.com/2011/08/blog-post.html

    ReplyDelete
  14. పరవీణు శరమా!
    ఏం పాత్రుడివి బాబూ?
    మరోమారుజెప్పు!!

    ReplyDelete
  15. ఇక్కడ ఏ తెలంగాణావాదినైనా అడుగు. కోస్తా ఆంధ్రకి చెందిన తమ beloved hero నేనే అంటారు. నీకు తెలుగు అర్థమైతే beloved అంటే ప్రీతిపాత్రుడు అనే అర్థమవుతుంది.

    ReplyDelete
  16. కోటలో పాగా వేశావు ప్రవీనూ, కంగ్రాట్స్. ఆమాట వాళ్ళతో మాట వరసకైనా అనిపిన్స్తే ... నేను 'జై తెలంగాణా అని మూడు మార్లు ఆలా చెప్పిన బ్లాగులన్నిట్లోనూ అంటా.
    అలాగే పనిలో పని .. తుర్రబాజేఖాన్ విగ్రహంతో బాటు, నీ విగ్రహంకూడా టాంక్ బండ్ మీద పెట్టేసేలా వాళ్ళని ఒప్పించు, పోరాడుతున్నావుగా! ఆమాత్రం న్యాయమైన డిమాండ్ చేయడంలో తప్పులేదు, విజయోస్తు!
    :D

    ReplyDelete
  17. నేనేమీ వ్యక్తిగత పాపులారిటీ కోసం తెలంగాణావాదినని చెప్పుకోలేదు. వ్యక్తి పూజ మా భావజాలానికి వ్యతిరేకం. As a Marxist-Leninist, I uphold Telangana movement. I won't uphold any movement for personal gratitude.

    ReplyDelete
  18. అవున్లే, ఎంతమాట! అర్థమయ్యింది.
    డబ్బా కొట్టు కోవడం మార్కిస్టు-లెనినిష్టు-మావోఇస్టు-ముదనష్టు-ముష్టి భావజాలం అని జనాలు పొరబడకముందే , పైన నే చెప్పినట్టు తెలబాన్లతో ఒకే ఒక్కసారి చెప్పించు నీవు వాళ్ళ 'పీతిపాత్ర విప్లవ హీరోవని', ముమ్మార్లు 'జై తెలంగాణ' అనేయాలని నా మన్సు పరి పరి విధంబులుగా పోరుచున్నది.

    ReplyDelete
  19. Gratitude is the sickness suffered by dogs. I uphold Telangana movement for support to peoples' movements. I never preferred personal gratitude in any way.

    ReplyDelete
  20. బాబూ పరవీణు శరమా
    ఆ చెప్పేదేదో తెలుగులోనే చెప్పొచ్చుగా.
    >>Gratitude is the sickness suffered by dogs<<
    అంటే ఏవిటీ?
    స్టాలిన్ ఏదంటే మనమూ అదే అనాలికదూ
    సర్లేగానీ!! వ్యక్తిపూజ అంటే ఏంటీ?
    మార్క్సిజం అనే పదంలోనే వ్యక్తి ఉన్నాడు కదా?

    ReplyDelete
  21. There are some people who eternally strive for personal gratitude. Such people are also seen in telugu blogosphere. You know who are they but you cannot reply because it is the case like "దేవతా వస్త్రాలు" story.

    ReplyDelete