Aug 10, 2011

రాకాసి బల్లులు

మా సూరిగాడిచేత ఇదిగో రాకాసి బల్లులు వేయించాను. ఆటిని అట్టే కాయితకం మీద కట్టేసి ఉంచాను. ఎవరైన నాతో పెట్టుకుంటే, ఆటిని వదుల్తా, వచ్చి తినేస్తాయ్.




జాగ్రత్త.

11 comments:

  1. అమ్మోఓఓఓఓ...భయపడ్డానూ.... :((
    హహహ సూపర్ సోదరా.. సూరిబాబుతో రంగులు కూడా అద్దించేయ్ మేం ఇంకా ఎక్కువ భయపడతాం.. :))
    అది సరే కానీ మనలోమనమాట మూడో ఫోటోలో బల్లుందీ కానీ రాకాసి ఎక్కడ :-P

    ReplyDelete
  2. అటు పక్కకెళ్ళిందిలేబ్బా
    దాని పేరు తికడాంతోసరస్ అంట.
    లిస్టు కావాల్నా పేర్లు?
    రికార్డు చేసి ఇనిపిస్తాలే

    ReplyDelete
  3. సూపర్ ఉన్నాయి బొమ్మాలూ! మీ అబ్బాయికి మంచి క్రియేటివిటీ ఉంది :) ఆ సగం డైనోసర్ బొమ్మైతే కెవ్వ్వూఉ!

    ReplyDelete
  4. వేణూ,రాకాసి నా కామెంటు పైన ఉంది.

    ReplyDelete
  5. ఓహ్!! ముర్లి...
    మరి కిందున్నదెవరూ?

    ReplyDelete
  6. అనగా! పై నా కామెంటు పైన ఉన్నది ఓరూ?

    ReplyDelete
  7. సూపర్ డైనో :)
    చాలా బావున్నాయి!!

    ReplyDelete
  8. వేణూ భాయ్
    భాస్కర్ భాయ్ [అంటే నేనే]
    ముర్లి భాయ్
    ఇందు గారు
    సౌమ్య గారు
    శ్రావ్య గారు
    లలిత గారు
    హరే గారు
    -ధన్యవాదాలు

    హరే!! ఓ రెండు ముంబై పంపనా?

    ReplyDelete
  9. చాల బాగున్నాయ్..
    మన సూరి తన creativity అంతా ఉపయోగించి ...ఇంకా గొప్ప గొప్ప బొమ్మలు వేసేయాలని ..నేను చుసేయాలని ఉంది..:)

    ReplyDelete