సూరిగాడి పుట్టిన్రోజు ఇవ్వాళ్ళ.
పదిరోజులనుండే ఉల్లాసంతో ఉద్వేగంతో ఉద్రేకంతో ఉత్తేజంతో ఉత్సాహంతో పొంగిపొర్లిపోయి కూర్చున్నాడు.
కొత్త బట్టలు కట్టుకుని ఇదిగో ఇప్పుడే వెళ్ళాడు బడికి.
Mar 30, 2011
Mar 24, 2011
నాకు పోటియా?
నాకు పోటియా?
నేనేదో బొమ్మవేస్తే
టడామని హోం మినిస్టరూ బొమ్మ వేస్తుందా?
పైగా పెన్సిల్ ఆర్టంట http://harihyderabadi.blogspot.com/2011/03/my-pencil-art.html
హమ్మా
ఎంత నాకన్నా బాగా వేస్తే మాత్రం
ఇలా...
ఢాంఢూం....
నేనొప్పుకోను

నడక
ఈ మధ్య చేతికిపెట్టుకునే హార్ట్ రేట్ మానిటర్ ఉన్న స్పోర్ట్స్ వాచీ కొన్నా. అందులో హార్ట్ బీట్ తోపాటు వ్యాయామాన్ని కూడా లాగ్ చేస్కోవచ్చు. దాన్ని పెట్టిన డబ్బాలో ఓ చిన్న బుక్ చాలా ఇంటరెస్టింగా అనిపించింది. దాని పేరు ఫిట్నెస్ గైడ్. ఇందులో నడకని గూర్చి కొన్ని చక్కని సూచనలు కనిపించాయి. అందరకీ ఉపయోగపడతాయని ఇక్కడ పెడుతున్నాను.
ప్రతీరోజు చేయతగ్గ శారీరక వ్యాపకం వ్యాయామం నడక. వ్యాయామాల్లో ప్రథమస్థానం అని చెప్పతగ్గది నడక.
రన్నింగ్/పరుగెత్తుట, సైక్లింగ్, స్కేటింగ్ ఇత్యాది వాటికన్నా నడక ఉత్తమమట. ఇవేవీ నడక చూపినంత ప్రభావాన్ని చూపలేవట.
ఎందుకలా? ఇవిగో కారణలు -
౧. నడక చలా సులభం. దీనికి ఓ పెద్ద పెట్టుబడి అవసరంలేదు. భయంకరమైన ఎక్విప్‍మెంట్ అవసరం లేదు. కావాల్సిందల్లా మంచి బూట్లు, నీళ్ళ సీసా. మరో విషయం, అప్పుడప్పుడూ బూట్లు లేకుండా నడవటం కూడా మంచిదట. ఎందుకంటే బూట్లేస్కుంటే మడెంమీద నడుస్తామట. బూట్లు లేకపోతే ముంగాళ్ళ మీద నడుస్తామట. Walking barefoot also results in a more natural gait, allowing for a more rocking motion of the foot and eliminating the hard heel strike and generating less collision forces in the foot and lower leg. చెప్పులు తొడుక్కోటం అనేది మోడర్న్ సివిలైజేషన్ లోనేకానీ, సహజసిద్ధం కాదు.
౨. ఆరోగ్యం, నడక ఆరోగ్యానికి చాలా మంచిదట.
నడక -
అ. వాకింగ్ ఈజ్ మా౨న్స్ బెస్ట్ మెడిసిన్
ఆ. పరుగెత్తటం ఇత్యాది వాటివల్ల ఎన్ని కేలరీలనైతే ఖర్చు పెట్టగలమో నడకద్వారా కూడ ఖర్చుపెట్టగలం
ఇ. నడుంనొప్పి తగ్గును
ఈ. రక్తపోటు తగ్గును
ఉ. చెడు కొలెస్ట్రాల్‍ను తగ్గించును
ఊ. స్టామినా పెంచును
ఋ. కండరాల టోన్ పెంచును
ౠ. కీళ్ళపై అతి తక్కువ ప్రభావం
ఎ. అగ్నిమాంద్యం నుండి ఉపశమనం
ఏ. ఆస్టియోపొరోసిస్ బోన్ లాస్ నెమ్మదించును
ఐ. ఏరోబిక్ కేపబిలిటీ పెరుగును
ఒ. దఫదఫాలుగా నడవవచ్చు.
ఓ. ప్రయాణంలో ఉన్నప్పుడుకూడా నడవవచ్చు. ఎలా? కారు నడుపుతున్నప్పుడు నడవలేంగా? ఆపి నడువు బాసూ.
౩. సేఫ్/సురక్షితం
నడక అత్యంత సురక్షితమైన వ్యాయామం. నడకకు ఏరకమైన ట్రైనింగూ అవసరం లేదు. కూర్చోటం, నిల్చోటం పరుగెత్తటం ఇత్యాది వాటికన్నా అత్యంత సహజమైంది నడక అని పరిశోధనలు చెప్తున్నాయట. అంతేకాక నడక పరుగు ఇత్యాది వ్యయామాలతో పోల్చితే శరీరం మీదా మరియూ కీళ్ళమీద అతి తక్కువ ఒత్తిడిని చూపుతుందట. ఉదాహరణకు పరుగు - పరుగు గుండెమీద మరియూ కీళ్ల మీద ఒత్తిడిని పెంచుతుందట. పరుగుతీసేప్పుడు ఆ మనిషి బరువుకి ౩-౪ రెట్లు బరువు కీళ్ళపై పడుతుంది. దాంతో కీళ్ళు దెబ్బతింటాయి. అదే టెన్నీసో బాస్కెట్‍బాల్ ఆటో ఐతే అది ఏడు రెట్లు ఉంటుందట. కాని నడకలో మాత్రం కేవలం ఒకటిన్నర రెట్లు మాత్రమే కీళ్ళపై పడేది.
౪. బరువు తగ్గటానికి నడకని మించింది లేదట. ముఫై నిమిషాలు గంటకి ఐదు మైళ్ళ వేగంతో పరుగెత్తితే సే 285 కేలరీసు ఖర్చైతే, నడకలో, ఫ్లాట్ సర్ఫేస్ పై అదే ముఫై నిమిషాలకి గంటకి నాలుగు మైళ్ళ వేగంతో 165 కేలరీలు ఖర్చైతే, 5% ఇన్క్లినేషన్ తో నడిస్తే 225 కేలరీలూ, 10% ఇన్క్లినేషన్ తో నడిస్తే 360 కేలరీలూ ఖర్చైతాయట. కాబట్టి మిక్స్ అండ్ ట్రై. మొదట చదునుగా ఉన్న చోట మొదలెట్టి ఎత్తుపల్లాల్లో నడుస్తూ వ్యాయామం చేస్తే చక్కటి ఫలితాలను పొందవచ్చు.
౫. నడకకు ఓ ప్రత్యేకమైన చదువు డిగ్రీ గట్రా ఏవీ అక్కర్లేదు. దీనికి ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ గట్రా ఏవీ అవసరం లేదు. కావాల్సిందల్లా మంచి బూట్లు, ఓ నీళ్ళ సీసా, నడకకు అనువైన ఓ ట్రాక్. తమకు అనువైన విధంగా ఒక పా౨టర్న్, ఓ పద్ధతిని ఏర్పాటు చేస్కుని అలా కొనసాగటమే
ఐతే కొన్ని కీలకమైన విశయాలు గమనించాలి
అ. పోశ్చర్ అనేది ముఖ్యం. నిటారుగా వెన్ను వంచకుండా నడవటం ముఖ్యం. గూడలు కిందకి జార్చకుండా వెనక్కి పెట్టటం. కీప్ యువర్ హెడ్ అప్, స్పైన్ స్ట్రైట్. కిప్ యువర్ ఆర్మ్స్ అండ్ షోల్డర్స్ లూజ్.
ఆ. గుండెల నిండా గాలి పీల్చి నెమ్మదిగా వదుల్తూ నడవాలట. గాలి పీల్చుకుని బిగబట్టకుని నడవకూడదట. వ్యాయామం చేసేప్పుడు శరీరానికి ఎక్కువ ఆక్సిజన్ అవసరం. కాబట్టి గుండెల నిండా పీలుస్తూ నింపాదిగా వదులాలి. ఇది స్ట్రెస్ ని కూడా తగ్గిస్తుంది.
ఇ. మరీ పరుగెత్తినట్లు నడవకుండా బ్రిస్క్ వాక్ చేయటం మంచిది. సాధారణంగా నడచే వేగంకన్నా ఎక్కువ వేగంతో నడవటం కాబట్టి శ్వాస మీద దృష్టి పెట్టుకుని శ్వాస తీస్కోటం కష్టమైనప్పుడు స్లో అవుతూ నడిస్తే మంచిది.
ఈ. శరీరం ఏం చెప్తుందో వినాలట. నడవటం కష్టమైనప్పుడు నిలిపివేయుడీ.
ఉ. చేతులు నడకకి స్వింగ్ ఇవ్వాలి ఊతం ఇవ్వాలి.
రోజువారీ నడక విధానం -
మూడు పార్ట్స్
మొదటి అంకం - వార్మప్
రక్తం కొంచెం వేడక్కాలి. దానికోసం స్ట్రెచ్ చేయటం/జమ్పింగ్ జాక్స్ చేయటం/ ఓ పది పుషప్స్ లాంటివి ఐదు నిమిషాలు చేయాలి
రెండో అంకం - నడక
హిట్ యువర్ ట్రాక్. స్టార్ట్ బ్రిస్క్ వాక్. వార్మప్ ఇక్కడ అవసరం లేదు. సెట్ యువర్ గోల్. మూడు మైళ్ళు లేక అరగంట లేక ముపైఐదు నిమిషాలు.
మూడో అంకం - కూల్ డౌన్. చివరి ఐదు నిమిషాలు వేగం తగ్గించి కూల్ అవ్వటం.
నా ఈ రాత నచ్చితే ఓ వ్యాఖ్య కొట్ట ప్రార్థన

Mar 17, 2011
మళ్ళీ సైకిలు
ఈ మధ్య సూరిగాడు బొమ్మలు బెరుకుతా ఉంటే నాకూ సేతులు దురబెట్టడం మొదలెట్టినై.
ఆడు కూకొని ఈ బొమ్మ సూసి
ఇట్టా గీస్తే
నేను కుర్సీలో కూకుని వరండాలో ఉన్న ఆడి పాత సైకిలుని ఇట్టా ఏసినా.
ఆడు కూకొని ఈ బొమ్మ సూసి
From surya_pencil |
From surya_pencil |
నేను కుర్సీలో కూకుని వరండాలో ఉన్న ఆడి పాత సైకిలుని ఇట్టా ఏసినా.
From surya_pencil |
Mar 16, 2011
సైకిలు
నిన్న సాయంత్రం ఇంటికిబోంగనే, నాన్నా ఇట్స్ వార్మ్, పార్కుకి వెళ్దాంనాన్నా అని ఎంటబట్టం మొదలెట్టాడు సూరిగాడు. ఆణ్ణిజూస్కుని పిల్లా కాంతా కాంతా నాన్నా కాంతా కెళ్దామా అని మొదలెట్టింది. కాంతా అంటే ఉయ్యాల అని అనఘా పురాణంలో రాసుంది. సరే నువ్వు తీస్కెళ్ళూ ఎనకమాలే నేనూ వస్తా అని హోం డిపార్టుమెంటుకి ఆర్డరేసి నేను కాపీలు టిపినీలు లాగించటం మొదలెట్టా.
కట్ చేస్తే, నేను పారుకెళ్ళటం, హోం మినిస్ట్రీ ఇంటికి వెళ్ళటం అక్కడ మనం కాపలా కాయటం మొదలెట్టటం ఇట్టే జరిగిపొయ్యాయి. పరుగెత్తారు లగెత్తారు జారుడుబల్ల జారా౨రు అరుస్తున్నారు గెంతుతున్నారు వంగుంటున్నారు దూకుతున్నారు ఏడ్చేవాళ్ళు ఏడుస్తున్నారు నవ్వే వాళ్ళు నవ్వుతున్నారు. ఇలా ఓ అరగంటా గడవంగనే అనఘ మొదలెట్టింది అమ్మేది ఇంటికి పదా అమ్మేది ఇంటికి పదా అని. ఓరేయ్ సూరిగా అమ్మగారిని ఇంట్లో దింపి రెంచీ తీస్కొస్తా ఉండూ అన్నా. రెంచీ దేనికీ అన్నాడు. నీకు నట్టు లూజైందిగా బిగిస్తా అనబోయి అదేరా సైకిలుకి ట్రైనింగ్ వీల్స్ ఉన్నాయిగా పీకేస్తాను. ట్రైనింగ్ వీల్స్ లేకుండా నేర్పిస్తారా అన్నాను.
కట్ చేస్తే, ట్రైనింగ్ వీల్స్ తీసేసాను. ఇక ఎక్కరా అన్నాను
ఎక్కాడు
బాబోయ్ పడతా
లేదురా నాన్నా పట్టుకున్నాగా
లేదు పుట్ దెం బా౨క్
మొదటిసారి అంతేరా కష్టంగానే ఉంటుంది
యూ ఆర్ సో మీన్ ఐ కెనాట్
అరేయ్ వాణ్ణి చూడు నీకన్నా చిన్నోడు తొక్కట్లేదా
[ఎనకపట్టుకున్నా అటు ఇటు రెండుసార్లు ప్రయత్నాలు అయ్యాయి]
నో ఐకెనాట్
నాన్నా లేదురా నేర్చుకోరా
ఐతే ఒక వీల్ పెట్టు ట్రై చేస్తా
సరే
[ఒకటి పెట్టా వీల్, ఒక రౌండు వెళ్ళాడు వీల్ ఉన్నవైపుకి ఒంగుతూ. తిరిగొచ్చేప్పుడు సైడ్ వాక్ స్లాంట్ గా ఉంటుందిగా పట్టం మొదలెట్టాడు, సైకిల్ అక్కడే పడేసి వచ్చాడూ బుంగ మూతి పెట్టుకుని]
నో ఐ కెనాట్ డూ ఇట్
నాన్నా నేర్చుకోవాలమ్మా అప్పుడే వచ్చేది
నాకు రావట్లేదు నాకొద్దు
అలాకాదురా నే పట్టుకుంటాగా
నో ఐ వాంట్ నీ గార్డ్స్, ఎల్బో గార్డ్స్ హెల్మెట్. దే ప్రొటెక్ట్ మి
ఒరేయ్ ఇప్పటికిప్పుడు ఎలారా
అవి తెస్తే నేర్చుకుంటా
కట్ చేస్తే,
ఇంటికెళ్ళి వాణ్ణీ వాడి సైకిల్ ని ఇంట్లో కుదేసి వాల్మార్ట్కెళ్ళి తెచ్చానబ్బా సెట్టు. హెల్మెట్, బైస్కిల్ గ్లౌవ్స్, మోకాలికి గార్డులు మోసేతికి గార్డులు.
రాత్రంతా అవి పెట్టుకూర్చున్నాడు పడుకోబొయ్యేదాకా
ఇయ్యాల సాయంత్రం ఆ రెండో వీల్ తీసి అవతలేసి తొక్కించాల.

మీకు వాతావరణం ఎలా ఉందీ?
మీకు వాతావరణం ఎలా ఉందీ?
మాకు ప్రథానంగా పొడిగా ఉంది.
సూరిగాడికి కొంచెం తిక్కగా ఉంది.
ఆపీస్లో సొదగా ఉంది
కళ్ళలో నిద్రగా ఉంది
ఇంట్లో గోలగా ఉంది
అనఘ అల్లరిగా ఉంది
నాకు ఆకలిగా ఉంది
సాయంత్రం బాక్సింగ్ క్లాస్ ఉంది
గుండెల్లో గుబులుగా ఉంది
బూట్లలోంచి వాసనగా ఉంది
ఇప్పుడె ఏదో మెయిల్ వచ్చినట్లుగా ఉంది
మాకు ప్రథానంగా పొడిగా ఉంది.
సూరిగాడికి కొంచెం తిక్కగా ఉంది.
ఆపీస్లో సొదగా ఉంది
కళ్ళలో నిద్రగా ఉంది
ఇంట్లో గోలగా ఉంది
అనఘ అల్లరిగా ఉంది
నాకు ఆకలిగా ఉంది
సాయంత్రం బాక్సింగ్ క్లాస్ ఉంది
గుండెల్లో గుబులుగా ఉంది
బూట్లలోంచి వాసనగా ఉంది
ఇప్పుడె ఏదో మెయిల్ వచ్చినట్లుగా ఉంది
Mar 10, 2011
బ్లాక్ డే
తెలంగాణా కావాలని రౌడీయిజం గూండాయిజం చేస్తూ విగ్రహాలను ప్రచారమాధ్యమాల ఆస్థులను తగులబెట్టినా నాకేమీ బాధలేదుగానీ జాతీయపతాకాన్ని తగులబెట్టడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నాను.
ఈ చర్య పిరికి చర్యేగాక అమానుష చర్యగా భావిస్తూ -
"తెలంగాణా ఇస్తే ఇవ్వండి లేకపోతే కట్టకట్టుకు చావండి. మాకు ప్రత్యేక ఆంధ్రా కావాలి. మారాష్ట్రాన్ని మాకివ్వండి. హైదరబాదు పరిసరప్రాంతాల్లో ఆంధ్రావాళ్ళ పెట్టుబడులపై రూలింగ్ ఇవ్వండి" అని ప్రభుత్వాన్ని, మన వెన్నెముకను తీసుకెళ్ళి పరాయిదేశస్థురాలికి ఇచ్చినందుకు ఆమె కాళ్ళకు నమస్కరిస్తూ నా అభ్యర్థన
జై హింద్
[తగులబెట్టారని కొన్ని వార్తలు; ఒకవేళ తగులబెట్టి ఉంటే]

Mar 8, 2011
Mar 4, 2011
బ్లాగ్ సహాయనిరాకరణ
తెలంగాణ గావాల అని గోలెబెట్టే తెలంగాణ వాదులు, దస్కం ఇరజిమ్మి మూకల్నెగేసి రోడ్లెమ్మట తోలి రాష్ట్ర రాజధాన్నే నిర్భంధించి, అదిరించి, బెదిరించి, *సహాయ నిరాకరణ* అని పేరెట్టి ప్రజానీకం నోట్లో మట్టిపెడ్డలు కొడతన్నారు, రోడ్లెమ్మట నడిచేటోళ్ళ మీద పేడముద్దలు కొడతా ఉన్నారు. ఇట్టా గావాల్సిందే. కానీ, హైదరబాదులో పెట్టుబళ్ళు పెట్టిన తెలంగాణేతరుల ఇష్యం తేలకుండా సహాయనిరాకరణ జేస్తే ఏమౌద్దీ? అని ఎవురికైనా అనుమానం రావొచ్చు. ఏమౌద్దీ? మర్సిపో సిన్నా అని జెప్పు అంటాడు ముక్కోడు. ఆడిదేం బోయింది.
ఇంక పై సంత గాళ్ళ పక్కన డప్పుగొట్టుకుంటా తిరిగే సెంచా గాళ్ళకి ఇదేగా సందు. తెగ వాయిస్తా ఉన్నారు ఢమాఢమా అని. అందులో ఓ మోత *తెలుగు సాహిత్య సహాయ నిరాకరణ*.
ఓర్నీయమ్మ అట్టా సేయమాకండ్రా, ఓఐపు ముక్కోడు పెట్టిన మంటతో నోట్టోకి రెండేళ్ళెల్లటమే కష్టంగుంటే, మూలిగే నక్కమీన తాటికాయ పడ్డట్టు, *సాహిత్య సహాయ నిరాకరణా* సేస్తే మా పొట్టలు నిండాల్నా వద్దా?
మడుసుల పైనుండి ముక్కోళ్ళు
కిందనుండి ఇట్టా సాహిత్య రంగపోళ్ళు ఎనకమాలనుండి మిగతా కుంకలు దాడి సేస్తాఉంటే జీవితాలు ఎళ్ళేదెట్టా? బతుకులు తెల్లారేదెట్టా?
సందట్లో సడేమియా నేనూ ఓ కేక పెడతాఉన్నా, ఓ రంకె ఏస్తాఉన్నా.
ఇట్టా అగుపించిన ప్రతీఓడు నిరాకరణ అంటాఉంటే తెరమీనకి కొన్ని నిరాకరణల్ని లాక్కొస్తాఉన్నా.
౧. *లంచం* (అ)*సహాయ* నిరాకరణ -
ఇంక ఎప్పుడైనా, ఎవుడన్నా లంచం అడిగితే నిరాకరణ సేయ్యాల. లంచం అడిగోఓళ్ళన్నా కనీసం ముక్కోణ్ణి సూసి లంచం అందుకునేంటందుకు నిరాకరించాల.
౨. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నంత కాలం నిరాకరణ సేసే ఓళ్ళు, యావత్ రాష్ట్ర ప్రజల పన్నుతో ఇచ్చే జీతాలు నిరాకరించాల. అందాకెందుకు నిరాకరణ సేసేవోళ్ళు అస్సలు ఉగ్యోగాలకు రాజీనామాలిచ్చి నిరాకరణ సెయ్యాల
౩. నా తరఫున, బ్లాగు సహాయ నిరాకరణ ప్రకటిస్తున్నా. ఎట్టా?
మరో బ్లాగు సదవను
యాడా వ్యాఖ్య బెట్టను
మాలిక కూడలి మావిడితాండ్ర హారం ఏట్నీ తెరవను
తలో సెయ్యి కాలు బ్లాగు సహాయ నిరాకరణలో ఎయ్యాలని గుంపులు గుంపులుగా పాలు కొనాలనీ పెరుగట్టుకెళ్ళాలనీ కేక రంకె అరుపు అరుస్తా ఉన్నా.
జై పోరాటం
జై జై పోరాటం
గమనిక - హేటుగాళ్ళా కామెంట్లు నిర్దాచ్చిన్యంగా నరికేయబదతై. సహాయ నిరాకరణ. అరదం సేస్కోవాల. కావాలంటే ఎవురి బ్లాగులో ఆళ్ళు హేటు టపాలు కుమ్ముకోండహే. సహాయ నిరాకరణ, గురుతుకు బెట్టుకోవాల.

Labels:
కాలచ్చేపం బఠాణీలు,
కోపం,
తెలంగాణ,
సమాజం,
సెటైరు
Mar 2, 2011
తెగిన మొండా౨లపైపడి గొలుసులు ఏరుకుంటున్నాయా?
గుజరాత్ ముస్లిం జాతి హత్యాకాండ జరిగినప్పుడు నేను కూడా కవులు కళాకారులతో గుజరాత్ వెళ్లి తిరిగి చూసి బాధితులతో మాట్లాడి వచ్చాం. అక్కడి ముస్లిమ్స్ తో మాట్లాడాం.
- ఓ మహాకవి, సంఘ సంస్కర్త. రాత్రిళ్ళు లేచి కూకునే మడిసి.
హత్యాకాండకు గురైన వాళ్ళలో ముస్లిములే కాదు హిందువులూ ఉన్నారన్నది ఇంగిత జ్ఞానం.
కవిత్వాలు కళాకారులు సంతకెళ్ళినంత మాత్రాన రేగిన పుండ్లు మానవు, సరికదా వీళ్ళు పొడిచే ముక్కు పోట్లకు పుండ్లలోంచి రక్తం చిమ్ముతుంది.
హిందూజాతి హత్యాకాండ గత వెయ్యేళ్ళుగా జరుగుతా ఉంటే గమ్మున కూర్చున్నారే సదరు కవులు, సదరు ఎఱ్ఱజెండాలు అప్పుడేమయ్యాయీ? తెగిన మొండా౨లపైపడి గొలుసులు ఏరుకుంటున్నాయా?

Subscribe to:
Posts (Atom)