Sep 22, 2010

కిరికిటీల మహత్యం నాయనా

యునిక్స్ లో ఉదాహరణకి
rm -r temp/
అని కొడితే టెంప్ అనే డైరెక్టరీ అడుగున ఉన్నవన్నీ జంప్స్ అవుతాయి
అదే విండోస్లో?
పై డైరెక్టరీలో ఉండి, rmdir or rd /S /Q temp\ అని కొడితే డాస్ తిట్టింది.
నీఎక్క అని
rd /S /Q temp/ అనికొట్టా మళ్ళీ తిట్టింది
దీనెమ్మ అని
rd /S /Q temp\ . అని ఇచ్చా
ఏ డైరెక్టరీ నుండి పై కమాం౨డు ఇచ్చితినో ఆ డైరెక్టరీ యందలి ఫైళ్ళు మొత్తం పాయే....
అందులో పదిహేను ఉపనిషత్తులు తెలుగీకరించినవి కూడా పాయే....undo సేయటానిక్కూడా లేవు..ఆఫైళ్ళు రిసైకిల్ బిన్ ల్ లేవు.
ఇట్టకాదని రెస్టోర్ టు పొద్దున అని కొట్టా. వామ్మో డిలీట్ ఐన డైరెకటరీలను సూపింది
వహ్వా అనుకుని ఒక డైరెక్టరీలోకి సూసినా...ఖాళీ...ఇంకో దాంటో సూసినా..ఖాళీ....
డైరెక్టరీలను నూక్కొచ్చిందిగాని ఫైళ్ళను ఎగర్నూకింది.


అయ్యా విండోస్ మహత్యం మహాప్రభో

7 comments:

  1. ఊరికే అన్నారా మరి గ్నూ/లినక్స్ ఘనుడు విండోస్ వెధవ అని :)

    ReplyDelete
  2. దానెమ్మ సంకనాకిచ్చిందిగా. ఇప్పుడు మళ్ళీ శ్రీనాథుడు, నన్నయ్య గెటప్పులో కూర్చుని మళ్ళీ తెలుగులో రాయి

    ReplyDelete
  3. "అందులో పదిహేను ఉపనిషత్తులు తెలుగీకరించినవి కూడా పాయే...."
    :(
    Back-up ఏమీ లేదా?

    Try these:
    http://www.easeus-deletedrecovery.com/
    http://www.pcinspector.de/default.htm?language=1

    Best of luck!

    ReplyDelete
  4. నీకు సెప్పేటోణ్ణి కాదుగానీ.ఇట్టాంటోటీకి బాకప్ లేకపోతే ఎట్టా? సైకపేటికలో పడనూకుండాల్సింది.

    ReplyDelete
  5. అసలు మీ బాధేంటమడీ? అంత delibearte గా అన్ని commands try చేసి మరీ delete చేసిందిగాక మళ్ళీ windows నంటారే?

    ReplyDelete