Aug 29, 2010

ఇది దేశీ పత్రికా లేక పాకిస్తాన్ తొత్తా

కొందరు మేతావులకి దెశాన్ని తిట్టటం సంస్కృతి సాంప్రదాయాలపై బుఱద చల్లటం ఫేషనే కాదు పా౨షన్ కూడా ఐకూర్చుంది. అది మన దరిద్రం. నిన్న మొన్నట్లో దళితులను ప్రైవేట్ కార్పోరేట్ వర్ల్డ్‌లో తొక్కేస్తున్నారని ఇదిగో లింకు అని ఓ లింకు కొట్టారు మన ముఖాన. ఆ పత్రిక పేరు ది సండే ఇండియన్. అబ్బో చాలా సేకరించారు సమాచారం ఆ పత్రిక వాళ్ళు.
మీలో ఎవరన్నా ఆ పత్రికని వీక్షించారా? ఆ పరీశోధనా ఫలితాల వివరాలు పక్కన పెడితే, నాన్నాకరిషించిన విషయం ఇది



ఈ బొమ్మ చూడండి.
ఒక పక్కన ది సండే ఇండియన్
ఇంకోపక్క ముషరఫ్, బెనాజిర్ భుట్టో.
దేశీ పత్రికా ఇదీ లేక పాకిస్థానీ పత్రికా? వీళ్ళా పరిశోధన జరిపిందీ, ఆ ఫలితాలతోనా బుఱద జల్లటానికొచ్చింది ఓ పెద్దమనిషి.

ఏదో సామెత చెప్పినట్టుంది.

5 comments:

  1. I wonder that guy is Indian on at least Sundays! నాకో మాట అనాలనిపిస్తుంది. సాధన, శోధన are Directly proportional to www.google.com.

    ReplyDelete
  2. ఇంతకీ ఆ సామెత ఎమిటొ చెప్పలేదు:-))

    ReplyDelete
  3. సురేష్ సున్నా అనే అతను ఎవడో విజయ విహారం రమణ మూర్తి కి వారసుడిలా ఉన్నాడు. కొన్ని సం|| క్రితం విజయ విహారం అనే పత్రికను నడిపిన రమణ మూర్తి ఎప్పుడు చూసినా వోట్లు మావి సీట్లు మీవా అని ఆ రెండు వర్గాలాను, కమ్యునిజం సిద్దాంతం, హేతువాదం, దళిత వాదం లాంటి వాదల తో బ్రాహ్మణుల ను విపరీతం గా దుమ్మెతి పోస్తూ ఉండెవాడు. పంచా కొయ్యలయ్య రాసిన పుస్తకాల ధోరణి లో ఉండేది అతని శైలి. ఇతను చేసే అసలు పని రియల్ ఎస్టెట్ వ్యాపారం. ప్రభుత్వాన్ని తన పత్రిక రాతల తో బ్లాక్ మైల్ చేస్తూ, మోసాలు చేసేవాడు. శ్రుతి మించిన అతని వ్యవహారం ఎంత వరకు వేళ్ళిందంటె ఒక వ్యాపారిని హత్య చేశాడు. పోలిసులు అరేస్ట్ చేస్తే నా పత్రిక లో మి అవినీటిని ఎండగడతాను అని బెదిరించాడు. కాని పోలిసులు తిరుగులేని సాక్షాల తో వారిని చివరికి శ్రీకృష్ణ జన్మస్థానం లో తోసారు. సురెష్ సున్నా గారు ఒక ప్రముఖ సిని కవి మీద రాసిన వ్యాసానికి చాల మంది తమ అభ్యంతరం వ్యక్తం చేస్తె ఇప్పటి వరకు ఎటుఇవంటు ప్రతిస్పందన లేదు. కనీసం క్షమాపణ/సారి అని చెప్ప లేదు. ఇతని లాంటి అహంకారులను,విద్వేషులను విలేఖరిగా పెట్టుకు సన్ డె ...పత్రికలో వచ్చిన వ్యాసం స్థాయి బొరుగుల దుకాణం లో చిత్తు పేపర్ కున్నంత విలువ లేదు. దాని మీద మళ్ళీ ఒక చర్చ.

    ReplyDelete