ఇది బ్రహ్మండ రాగం....నాకు ఒక ఫ్యూచర్ యెం.ఎస్, పట్టమాళ్, శ్రీరంగం లాంటి వారంతా కనిపిస్తున్నారు :) మీ అమ్మాయికి నిజంగా సంగీతం బాగా వస్తుందండీ...నేర్పించండి.
నాది కూడా సౌమ్య గారి మాటే :-) నిన్నటి నుండి ఒక నాలుగైదు సార్లు విని ఉంటాను :-) బాబోయ్ బాబోయ్ ఎంత దిష్టి పెట్టేస్తున్నానో... చిన్నారి అనఘకు సుభాశీస్సులు...
ఇందులో పంతువరాళి, శంకరాభరణం,భూపాలం,శ్రీరాగం, మరియు మరికొన్ని రాగాలు కలిసి ఉన్నాయి.
ReplyDeleteటోటల్ గా ఇది సర్వరాగమాలిక..!ఆగుబుక మరియు టట్టడాయ్ రాగ లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి.
:-))! మా ఆయన ఇంకా నవ్వుతూనే ఉన్నారు!
బహుమానం ఏంటో చెప్పండి
ReplyDeleteసమాధానం తర్వాత చెబుతాం!
:)
Bhaskar garu,
ReplyDeleteIdi PILLA raagam anukuntaanandi.
చిన్నారి అనఘ రాగం. దీనికి వేరే పేరే వద్దు. జాగ్రత్తగా దాచిపెట్టండి. తన పెళ్లయ్యాక బహుమతిగా ఇవ్వొచ్చు.ముద్దుముద్దుగా పాడింది చిట్టితల్లి..
ReplyDeleteఏ రాగమో తెలీదుగాని చిన్నారి పాడింది చాలా బావుంది అన్నా...
ReplyDelete:) :)
ReplyDeleteనవ్వలేక చచ్చానండీ...బుజ్జిది గుక్క తిప్పుకోకుండా భలే కంటిన్యూస్ గా పాడింది...గొంతు చాలా బాగుంది..జ్యోతి గారు చెప్పిన ఐడియా బాగుంది..
ReplyDeleteబాగుంది ఆకబుఖరాగం ! గుక్క తిప్పుకోకుండా పాడుతుంది :)
ReplyDeletemi paapa andi?
ReplyDeleteఈ అకబుక రాగం అనఘ చిన్నప్పటి టెలిఫోన్ అనఘ లాగుంది. మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తోంది. ఇంకొన్ని పాటలు వినిపించరు. చిన్నారి అనఘకు ఆశీర్వచనాలు.
ReplyDeleteఇక్కడ సునీతనుంచి పాడుతాతీయగా పోటీదారులదాకా గోచీ ఎగేసుకుని పరిగెత్తెయ్యాలెహె
ReplyDeleteఇక్కడ నాకొలీగ్ నవ్వలేక చస్తున్నాడు.డౌన్లోడ్ చేసుకుని రింగ్‌టోన్గా పెట్టుకుంటాడట
ReplyDeleteమా కచేరీ సన్గీత విభావరి విని కామెంటేసిన కళాహృదయులన్దరికీ ధన్యవాదాల్యు
ReplyDeleteఇది బ్రహ్మండ రాగం....నాకు ఒక ఫ్యూచర్ యెం.ఎస్, పట్టమాళ్, శ్రీరంగం లాంటి వారంతా కనిపిస్తున్నారు :) మీ అమ్మాయికి నిజంగా సంగీతం బాగా వస్తుందండీ...నేర్పించండి.
ReplyDeleteనాది కూడా సౌమ్య గారి మాటే :-) నిన్నటి నుండి ఒక నాలుగైదు సార్లు విని ఉంటాను :-)
ReplyDeleteబాబోయ్ బాబోయ్ ఎంత దిష్టి పెట్టేస్తున్నానో... చిన్నారి అనఘకు సుభాశీస్సులు...
డౌన్ లోడ్ చెయ్యాలంటే ఎట్టబ్బాయ్??
ReplyDelete