పై ఈనాడు వార్త *మేడ్ ఇన్ అమెరికా తో వైభవాన్ని సాధిద్దాం* లో నన్ను కలచివేసింది ఈ వాక్యం - "ముంబైలోని ఓ చెప్పుల దుకాంణంలో ఒబామా బొమ్మలతో అమ్మకానికి సిద్ధంగా ఉన్న చెప్పులు. చైనాలో తయారైన వీటి ధర రూ౨౪౮"
ఆకరికి చెప్పులు కూడా తయ్యార్జేస్కోలేక పోతున్నామా కాస్ట్ ఎఫెక్టివ్‌గా?
ఇది మన దుఃస్థితా లేక గ్లోబలైజేషన్ పేరిట వచ్చిన అదృష్టమా?
Aug 19, 2010
Subscribe to:
Post Comments (Atom)
చైనా తయారీ ఎక్కువగా స్మగ్లింగ్ ద్వారా మన దేశంలోకి ప్రవేశిస్తున్నాయి.
ReplyDeleteఇంక చెప్పులు కుడా చేసుకోలేని దుస్థితి అంటారా, ఎప్పటీకీ ఇంజనీరు, డాక్టర్ కాకుండా, వ్యాపారవేత్తలని కుడా తయారు చేసుకోవాలి మనం మరి..
:) :)
ReplyDeleteLOL they must have been madein Calcutta with a "Made in China" stamp to attract the customers - they do the same for many Electronic items
ReplyDeleteLOL they must have been madein Calcutta with a "Made in China" stamp to attract the customers - they do the same for many Electronic items
ReplyDelete@Malakpet Rowdy - I m with u. LOL
ReplyDeleteglobalisationtho mana deshaniki vachhina adrustaniki pattina durgathi idi.nijangaa culcattalone cheste manchide kadaa.
ReplyDeleteabout golilu aata
ReplyDeletehttp://sivaprasad-sivaprasad.blogspot.com/2009/05/blog-post_9043.html