Aug 5, 2010

ప్రణవ్ మంత్రపాటం

ప్రణవ్ ఎవురయ్యా కొత్తగా?
అనుకుంటున్యారా?
లక్ష్మీ నృసింహ సాయి సూర్య ప్రణవ్ అ.క.అ సూరిగాడు.
ఆడు విండియాకెళ్ళి ఆంగ్లము మరసితిని తెలుగు నేర్సితిని అయ్యాడు.
వచ్చినాక,
ఆ సెవనప్ గాడు
మహేష్
ఏంట్రా
ఒరేయ్
రారా
పోరా
పేస్టులో ఉప్పు ఉంద్యా
మై లవ్ ఈస్ గాన్
నమో నమో వెంకటేశా
ఇదీ సంగతి
ఏబీసీడీలు చెప్పరా అంటే
ఏ డీ సి బీ
కాన్సొనెణ్ట్స్ అంటే ఏంటిరా అనడిగితే
ఏంటీ, బాబోయ్, అసలేంటా మాటా కాన్ఫిడెన్సా?
ఈ పాటం మాత్రం బాగా వచ్చింది, హనుమాన్ చాలీసా. ఇక్కడ వినండి -
http://bhaskar.posterous.com/25004016
లేక ఇక్కడ

11 comments:

  1. హ హా ఎలా మిస్సయ్యానబ్బా ఈ సూపర్ ఆల్బమ్ ను. ఆకబుక అక్ టటాయ్...

    ReplyDelete
  2. హ హ్హ్హ
    ఎప్పుడు వచ్చాడు సూరి
    బావుంది మరిన్ని ఆడియోలు పెట్టండి మరి

    ReplyDelete
  3. చాలా బావుంది....క్యూట్ గా ఉంది.

    ReplyDelete
  4. సారీ ఈ పోస్ట్ కి సంబంధం లేని విషయం రాస్తున్నాను.

    ఈ మధ్య నేను మీ కూతురినయ్యానంట కదా....నిన్ననే తెలిసింది :P
    ఇప్పటి నుండీ మిమ్మల్ని నాన్నగారూ అని పిలుస్తాను...ఓకేనా :D

    ReplyDelete
  5. hahaha! chaalaa baagundi. ainaa naa oeTu anaghakae!

    ReplyDelete
  6. భారారె అన్నాయ్ - :):)
    హరే - ఓ నెల అయింది వచ్చి తమ్మీ
    సౌమ్య - నా బ్లాక్కి స్వాగత్
    ఔను. మీరు నా డాటర్ అట. నే మిమ్మ్లని వెనకేస్కొస్తున్నానట. ఏం పర్వాలేదు. నాన్న అనే అన్యండి.
    సునీత గారూ - మాకు రోజు విభావరులే

    ReplyDelete
  7. నా వోటుకూడా అనఘకే అన్నా...చవర్లో ఇరగదీసింది చిన్నది

    "ఆకబుక అక్ టటాయ్.." హ హ్హహ

    ReplyDelete
  8. మా ఓటు సూరి కే
    చైతన్య కూడా సూరి వైపే

    ReplyDelete