Sep 30, 2009

పిల్లలూ!! కీర్తన పాడుకుందామా?

మొన్నటి వారాంతం సంగీత విభావరిలో సునీత, కొన్ని పాతవి కొన్ని కొత్తవి పాడుతూ, మధ్యలో సరే ఇప్పుడు ఓ కమ్మని కీర్తన పాదుకుందామా అంది, స్టేజివద్ద గుమిగూడిన చిన్నచితక పిల్లలవైపు చూస్తూ..
ఓ అమ్మాయి, బహుశా ఆరేడేళ్ళు ఉంటాయేమో...
ఓ!! భలె భలె!! ఐతే *బంగారు కోడిపెట్ట* కీర్తన పాడు సునీతా అని అరిచింది.

8 comments:

  1. :) 6 years పాప కదా పర్లేదు లేండి !

    ReplyDelete
  2. నేను ఆ పిల్లని తప్పుపట్టను. తల్లితండ్రులదే తప్పు. పిల్లలముందు పొద్దస్తమానం ఇవే పాటలు వింటే ఇంతే.
    యో రాం!! ఓ పాలిజెప్పావ్. ప్రతీపోస్టుకీ వచ్చి ఇలా పిచ్చిగీతలు గీసావనుకో సానా సెండాలంగుంటుంది. అదీ కధ.

    ReplyDelete
  3. నిజానికి ఇది తాతల తరం వారి తప్పిందం. ఆరేడేళ్ళ పాప తల్లిపండ్రులు ఇక్కడ పుట్టినవారో, అక్కడ పుట్టి పెరిగినా సంగీత పరిజ్ఞానం లేనివారో అయుండొచ్చు. నిజానికి లలితకళల్ని మనవారు ప్రక్కకి పెట్టి చాలా కాలం అయింది. ఉగాది వేడుకల్లో ప్రార్థన గీతానికి చప్పట్లు కొట్టే పెద్దవారిని ఎందరినో చూసాను. కానీ నవ్వు రాదు. కొంచం అనీజినెస్, ఎప్పటికి ఇన్నివేల జనాల్లో జాగృతి కలిగించగలం అని. ఈ పిల్లల విషయమూ అంతే.

    ReplyDelete