Sep 5, 2009

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

మాతృదేవోభవ
పితృదేవోభవ
ఆచార్యదేవోభవ
తల్లి తండ్రులతర్వాత గురువే ప్రత్యక్ష దైవం.
"ప్రిన్సిపాలు కుక్కలా తిరుగుతున్నాడు" అనే సంస్కృతినుంచి మళ్ళీ గురువుని పూజించే రోజులు రావాలని ఆశిస్తూ, ప్రపంచెమ్లో ఉన్న ఉపాధ్యాయులందిరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్న.
నాకు ఈరొజున నా నాలుగు వేళ్ళు నోట్టోకి వెళ్ళేందుకు సరిపడా జ్ఙానాన్ని ప్రసాదించిన అందరు గురువులను(కూ), నా తండ్రీ, గురువు ఐన మా నాన్న(కి) ఒక్కసారి తల్చుకుంటు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా.

9 comments:

 1. గురుబ్రహ్మ׃ గురు విష్ణుః
  గురుదేవో׃ మహేశ్వర׃
  గురుసాక్షాత్ పరబ్రహ్మ׃
  తస్మై శ్రీ గురువేనను׃

  ReplyDelete
 2. "గురువును మించిన దైవమున్నదా..?"
  లేదు..
  ఉపాధ్యాయులందరికీ మీ బ్లాగ్ముఖంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను...!

  ReplyDelete
 3. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు

  ReplyDelete
 4. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు!!!

  ReplyDelete
 5. మీక్కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు!

  ReplyDelete
 6. ఎప్పుడూ కనీసం ౩౦ వ్యాఖ్యలు వచ్చేవి. ఈరోజు మాత్రం ౫. మ్హ్.

  ReplyDelete
 7. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు...

  ReplyDelete
 8. ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు

  ReplyDelete
 9. గురుబ్రహ్మ׃ గురు విష్ణుః
  గురుదేవో׃ మహేశ్వర׃
  గురుసాక్షాత్ పరబ్రహ్మ׃
  తస్మై శ్రీ గురువేనమ:

  గురుభ్యోన్నమ:
  ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను

  ReplyDelete