హరి యస్ బాబు వాదన - బ్లాగు అనేది రీసెర్చ్ చేసి కేవలం నిరూపితమైన సరుకు మాత్రమే రాయాలి.
బ్లాగులో అభిప్రాయం అనేదానికి తావులేదు
తన అభిప్రాయాని ప్రకటించే హక్కు బ్లాగరికి లేదు
అభిప్రాయాల్ని వెలిబుచ్చే బ్లాగు కెవలం ట్రాష్ బ్లాగు
రీసెర్చ్ చేసి ముద్ర వేయించుకున్న బ్లాగులే గొప్పవి
బ్లాగులో అభిప్రాయం అనేదానికి తావులేదు
తన అభిప్రాయాని ప్రకటించే హక్కు బ్లాగరికి లేదు
అభిప్రాయాల్ని వెలిబుచ్చే బ్లాగు కెవలం ట్రాష్ బ్లాగు
రీసెర్చ్ చేసి ముద్ర వేయించుకున్న బ్లాగులే గొప్పవి
నా అభిప్రాయం - నా బ్లాగు నా అభిప్రాయాలని తెలుపుకోటానికి. నేను ఒక వార్త చదివి నాకు అర్థమైన దానిపై నా అభిప్రాయాన్ని ప్రచురిస్తాను. రీసెర్చ్ చేసే అవసరం సమయం వనరులు నాకు లేవు.
నా అభిప్రాయాని నా బ్లాగు ద్వారా పంచుకుంటాను. నా అభిప్రాయం ల్యాండ్మార్క్ కాదు. నా అభిప్రాయం ఒక విమర్శ. కాని కువిమర్శ కాదు.
అభిప్రాయ సేకరణ:
నా అభిప్రాయాన్ని తెలిపే హక్కు నాకున్నదా లేదా?
ఒక అభిప్రాయానికి రావటానికి పీహెచ్‌డి చెయ్యాలా?
మీరు అడిగిన విషయం లోనే ఆన్సర్ ఉంది . హరి ని పట్టించుకుని ఒక పోస్ట్ పెట్టడం అనవసరం . ఆ డిస్కషన్ నేను చదవలేదు కానీ హరి చెప్పింది మాత్రం హాస్యాస్పదం . మన అభిప్రాయాలూ రాసుకోవడానికి బ్లాగ్ అంతే కానీ ఎవడో ఊకలో ఈక లాంటోడు రాసింది మనం రాయడానికి కాదు .
ReplyDeleteఆయన ఎదో గొప్పగా వాదించానని అనుకుంటాడు , కానీ కాదు . మొదట్లో కొంచెం ఇంటరెస్ట్ గా చదివేవాడిని , కానీ ఆ పేజీలు పేజీలు చదివే ఓపిక కూడా లేదు . నక్కకి నాగలోకానికి ముడిపెట్టే రకం .
మీ బ్లాగు మీ ఇష్టం.
ReplyDeleteరీసెర్చు అంటే ఏమిటో కూడా తెలియని వ్యక్తులు ఇతరులకు రీసెర్చ్ చేయమని సలహా ఇవ్వడం భలే వింతగా ఉందోచ్!
మీ ఇష్టం సార్.. దీని మీద discussion ఏమి లేదు ...
ReplyDeleteIGNORE
ReplyDeleteIgnore
ReplyDeleteమన బ్లాగు .. ఎవ్వరి మెప్పు కొసమో కాదు.. విఙ్ణన ప్రదర్శన కొసం అంతకంటే కాదు..
ReplyDeleteమనకు నచ్హిన , మనం మెచ్హిన విషయాలు , విశేషాల కొసమే " మన బ్లాగు "
ప్రాక్టికల్సు చేయడమే రీసెర్చు అన్న పాండిత్యం ఇన్నేళ్లకు తెలిసింది!
ReplyDeleteరమాకాంత రావు మానాన్న గారి పేరు హరి బాబు. ఆయన పోయి 15 ఏళ్ళు అయ్యింది. ఆయన్ని ఎందుకు గురూ మధ్యలోకి లాగుతావు?
Deleteనా బతుకు బస్టాండు అయ్యింది
ReplyDeleteఎలా గురూ?