Oct 21, 2020

*జగన్ లేఖ #ట* గాళ్ళకు ఈ వీడియో

 *జగన్ లేఖ #ట* గాళ్ళకు ఈ వీడియో


గత వారంగా కొట్లాటలు దొమ్మీలు వార్తాఛానళ్ళలో. ఓ కుమ్ముకుంటున్నారు. బాకా పత్రికలు బాకాలూదటం.

బాకా ఛానళ్ళలో డప్పులు వాయించటం.


వాటికి ముక్తాయింపులు సదరు వార్తా పుత్రికల సంపాదకులు చట్టాలను న్యాయాన్ని తూర్పారపట్టినట్టుగా ఫీల్ అవ్వటం. పీహెచ్‌డి చేసినట్టు దస్తాలకు దస్తాలు సంపాదకీయాలు రాసి అక్కసు కక్కోవటం.


న్యాయ వ్యవస్థ మీద ఆరోపణ చేయకూడాదా? ప్రశ్నించే హక్కు రాజ్యాంగం ద్వారా ప్రాప్తించిందేగా?

సరే ఏవైనా ఈరోజొక యూట్యూబ్ వీడియో చూశాను. నాకు బాగా నచ్చి ఇక్కడ అందిస్తున్నాను.

16 comments:

  1. న్యాయవ్యవస్థను ప్రశ్నించకూడదని ఎవరన్నారు?హైకోర్టు తనకు వ్యతిరేక తీర్పును ఇస్తే ఒక వ్యక్తి సుప్రీం కోర్టుకు అప్పీలు చేసుకుంటున్నాడంటే దాని అర్ధం ఏమిటి?హైకోర్టు తనమీద ఇచ్చిన తీర్పు అన్యాయం అనే కదా!ఆ హక్కును ఇచ్చింది ఎవరు?రాజ్యాంగంలో అన్నీ ఉండవు.న్యాయవ్యవస్థకు సంబంధించి Inddian bar Councel ఉంది.వైద్య వ్యవస్థకు సంబంధించ్ఘి Indian Medical Councel ఉంది.పత్రికా ప్రచురణలకు సంబంధించి Indian Press Councel ఉంది.ఇవన్నీ ఆయా రంగాలకు సంబంధించి సాంకేతిక పరమైన విషయాలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న కేంద్రీకృతమైన అధికారాలను కలిగి ఉన్న రాజ్యాంగబద్ధమైన సంస్థలు.ఒక లాయరు కానీ జడ్జి కానీ లా బుక్స్ చదివి పరిఖ్సలు ప్యాసయి ఆ వృత్తిలోకి వస్తారు.వాళ్ళ శ్రద్ధ వాళ్ళ ఉద్యోగాల రోజువారీ అనుభవాలకు మాత్రమే పరిమితం అయి ఉంటుంది కాబట్టి మెడికల్ లీగాలిటీస్ విషయాలకు Indian Medical Councel సంస్థ సహాయం తీసుకుంటారు.అలాగే ఇతర సంస్థల సహాయం కూడా తీసుకుంటారు.ప్రభుత్వం, అంటే చట్టసభలు కొత్త చట్టాలు చేసేటప్పుడు కూడా ఏ రంగానికి సంబంధించిన ముసాయిదాని ఆయా రంగానికి సమబంధించిన సంస్థల పరిశీలనకి పంపిస్తారు.

    జగన్ ఇప్పుడు చేస్తున్నది మీరు గానీ ఆ ప్రొఫెసరు గారు గానీ అనుకుంటున్నట్టు న్యాయవ్యవస్థ పనితీరుని సాంకేతికపరమైన విషయ వివరణతో ప్రశ్నించడం కాదు.

    ఫలానా జడ్జి అమరావతి పేరున జరిగిందని తను ఆరోపించడమే తప్ప ఆధారాలు లేని ఒక అబద్ధపు వార్తతో సహజరీతిన జరగాల్సిన ఒక న్యాయమూర్తి యొక్క ప్రమోషన్ వ్యవహారాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించటం!

    అతను లేఖలో ప్రస్తావించిన ఆ ఫలాని న్యాయ్మూర్తి యొక్క అవినీతికి సాక్ష్యాలు ఉంటే అతనే తన లేఖను బహిరంగ పరచి సంచలనం సృష్టించాల్సిన అవసరం లేదు.ఒక వ్యక్తి అధికారికమైన ప్రభుత్వ సంస్థకు అలాంటి ఆరోపణలతో రాసిన లేఖలను ఆయా ప్రభుత్వ సంస్థలు తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకుంటాయి.తన లేఖకు సరయిన స్పందన కోసం ఆశించే హక్కు అతనికి ఉంది.అవన్నీ వ్యక్తిగతంగానే రాజ్యాంగ పరిధులకు లోబడి చేసుకోవచ్చు.

    అతను లేఖను బహిరంగ పరచిన ఉద్దేశం వేరు.అతని మీద ఇదివరకే ఉన్న కేసులలో విచారణ పూర్తయిపోయి తీర్పు వెలువడటం మాత్రమే మిగిలి ఉంది.విచారణ జరిగిన సమాయంలో వచ్చిన వార్తల్ని బట్టీ న్యాయ్ విషయాల్లో సాంకెతిక నిపుణులు కేసు స్వభావం గురించి చెప్తున్న దాన్ని బట్టీ చూస్తే అతనికి శిక్ష పడటం ఖాయమని అతనికి కూడా తెలిసిపోయి తను ననదంటే నంది పందంటే పంది అని నమ్మే అబ్భిమానుల్ని "న్యాయవ్యవస్థని బాబు మ్యానేజి చెయ్యటం వల్ల జగనుకి శిక్ష పడింది తప్పిస్తే అతను ఆ నేరాలు చెయ్యలేదు" అని నమ్మించటానికి ఈ సంచలనం సృష్టించాడు.

    అంతకు మించి మరేం లేదు.

    ReplyDelete
  2. హరిబాబు - జగన్ మీద కేసులకీ ఈ లేఖకీ ముడి పెట్టటం బోడి గుండుకీ మోకాలికీ ముడేయ్యటం లాంటిదే.
    >>ఫలానా జడ్జి అమరావతి పేరున జరిగిందని తను ఆరోపించడమే తప్ప ఆధారాలు లేని ఒక అబద్ధపు వార్తతో సహజరీతిన జరగాల్సిన ఒక న్యాయమూర్తి యొక్క ప్రమోషన్ వ్యవహారాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించటం!<<
    ఆధారాల్లేకుండా జస్ట్ లేఖ రాసేస్తే ప్రమోషన్ ఆగిపోతుందా? అత్యున్నత న్యాయస్థానం దాన్ని కొట్టేసి - ఇదిగో ఇందుకే దీన్ని అత్య్న్నత న్యాయస్థానం అంటారు. కోర్టువారి సమయాన్ని వృధా చేసినందుకు జగన్ కు జరిమానా విధిద్తున్నాం అనదా?
    పోయేది జగన్ పరువేగా?
    ఎవడైనా పొట్ట మీద కొట్టుకుంటాడేమో ఆని పొట్ట కింద కొట్టుకోడు.
    >>"న్యాయవ్యవస్థని బాబు మ్యానేజి చెయ్యటం వల్ల జగనుకి శిక్ష పడింది తప్పిస్తే అతను ఆ నేరాలు చెయ్యలేదు" అని నమ్మించటానికి ఈ సంచలనం సృష్టించాడు.<<
    హరిబాబు - మనలో మాట. ఒక న్యాయముర్తి ఎదుగుదలకు ఒక రాజకీయ నాయకుడు అండ నిలిచాడంటే ఏమనుకోవాలీ?
    *న్యాయమూర్తిగా జస్టిస్‌ చలమేశ్వర్‌ ఎంపిక కావడానికి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పరోక్ష సహకారం ఉంది*
    -జ్యోతి
    కాబట్టి కోడి గుడ్డు మీద ఈకలు పీకుట అనవసరం

    ReplyDelete
  3. Replies
    1. చంద్రబాబును వ్యతిరేకించేవారంతా జగన్ అభిమానులు. జగన్ అభిమానులంతా ఆంధ్రా వ్యతిరేకులు.

      Delete
    2. Thoo nee bratuku, vaadiki nuvvu fan, nee kharma

      Delete
    3. Fu fella just chill u chicken head

      Delete
    4. దిగారండీ బూతులకి. టిపికల్ చంద్రబాబు ఫాన్స్ ఇలానే వుంటారు మరి.

      Delete
    5. @Chiru DreamsOctober 23, 2020 at 8:00:00 AM GMT+5:30
      చంద్రబాబును వ్యతిరేకించేవారంతా జగన్ అభిమానులు. జగన్ అభిమానులంతా ఆంధ్రా వ్యతిరేకులు.
      hari.S.babu
      అంతే కదా!మీరు అక్షర సత్యం చెప్పారు.అదే వూపులో మీరు ఆంధ్రా అభిమానులా వ్యతిరేకులా అన్నది కూడా తేల్చి చెప్పేస్తే బావుంటుంది కదా.

      నేను ఆంధ్ర రాష్ట్రాన్ని అభిమానిస్తాను కాబట్టే దాన్ని అభివృద్ధి చేసే సమర్ధత ఉన్నదని నేను అనుకుంతున్న చంద్రబాబుని అభిమానిస్తూ దన్ని ధ్వంసం చేసి తిరోగమనంలోకి నడిపుస్తున్నాదని అనిపిస్తున్న జగన్ని ద్వేషిస్తున్నాను.నా రాగద్వేషాల్ని నేను దాచుకోవటం లేదు కూడా.అందుకు నేను ఎంతమాత్రం సిగ్గు పదటం లేదు సరిగదా గర్వపడుతున్నాను కూడా!

      అదీ గాక, అక్కడొకలా ఇక్కడొకలా మాటలు మార్చటం లేదు,అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ రాష్ట్రానికి ఏది మంచిది రాష్ట్రానికి ఏది చెడుది అనే పునాది మీదనే విమర్శల్నీ ప్రశంసల్నీ నిలబెట్టాను.

      చంద్రబాబు చేసే పనులు రాష్ట్రానికి హాని చేస్తున్నాయని తెలిసినప్పుడు అతన్నీ విమర్శించాను.మీకున్న నీలి కామెర్ల రోగం వల్ల మీకు కనపడక నన్ను బాబు ఫ్యాన్ అనీ జగన్ హేటర్ అనీ అనుకుంటున్నారు, అంతే!

      అసలు మీకూ నకూ ఉన్న దృస్యం ఎంత?నేను నా సొంత అవసరాల కోసం రాసుకోవడం తప్ప ఇవి జగను గానీ బాబు గానీ చదివి "ఆఆ!ఓహో!ఈ హరిబాబు అనే మేధావి మనకి సలహా ఇచ్చాFఉ, పాటించేద్దాం." అని ఎగిరి గంతేసి పాతిస్తారనే గ్యారెంటీ లేదు.అలాగే మీరిక్కడ "అంధకోతి, బోకుజోతి," అని సొంతగుల తీర్చుకుంటున్న వెకిలి కామెంట్లు కూడా వాళ్ళెవరూ చదవరు. చదువుతారనే గ్యారెంటీ మీకుందేమో గానీ నాకు లేదు.


      ఎప్పుదూ ఎవడో ఒకడు వేసిన కామెంట్లకి వంకర కామెంట్లు వెయ్యటం గాక అప్పుడప్పుడూ సూటిగా సుత్తి లేకుండా చెదరనీ కదలనీ శిల్పాల వంటి మంచి మాటలు కూడా మాట్లాడండి!

      మరి ఆంధ్ర రాష్ట్రం పట్ల మీ మనసులోని అసలు మాట ఏంటి?

      Delete
  4. చంద్రబాబుని వ్యతిరేకించేవాళ్ళంతా జగన్ భక్తులనుకోవటం జరుగుతున్నది కదా? అందులో ఏమాత్రమూ విడ్డూరం లేదు.
    >>
    From the pleasure of your expression in the post for finding a supporter for jagan,s illegally legal letter, I thought you are a jagan fan. No problem, even if you are a jaffaa or not, the tone of the post is foolish.

    Shall I educate you about it?
    <<
    it can potentially look foolish for people with foolish opinions. ఆశ్చర్యం ఏమాత్రమూ లేదు.
    ఇల్లీగల్ లెటర్ అని అన్నప్పుడే తెలియలెదా?
    ఒపీనియన్స్ అనేవి ఎవరు ఏరకంగా చూస్తారూ అనేదాన్ని బట్టే. మీవి ఒపీనియన్సే నావీ ఒపీనియన్సే.

    As you are rejecting that jagan didn't aim at delaying or dropping the promotion by your statement "ఆధారాల్లేకుండా జస్ట్ లేఖ రాసేస్తే ప్రమోషన్ ఆగిపోతుందా?", can you explain what purpose it will serve any way?

    రాష్ట్రంలో సింగిల్ సైడెడ్ గా ఉన్న జ్యూడీషియరీ వ్యవస్థ మీద అత్యున్నత న్యాయస్థానం దృష్టికి ఫిర్యాదు చేయటం - ఒక పౌరుడి కర్త్వవ్యం.

    లెటర్ ఇల్లీగల్ అనటం - మీ ఇష్టం.
    ఇది ఒక జడ్జ్ ఎదుగుదలని ఆపేస్తుంది - ఆపొచ్చు.
    ఎందుకూ? - తప్పుడు పిల్లర్లమీద కట్టే కట్టడం కాబట్టి.
    అది తప్పుడు కట్టడం అని నిర్ణయించాల్సింది ఎవరూ? అత్యున్నత న్యాయస్థానం.
    let them enquire, what is the problem with it?
    సదరు జడ్జ్ కి చంద్రబాబు అండదండలు ఉన్నాయి - ఓపెన్ సీక్రెట్
    క్విడ్ ప్రొ కొ - నిలువెత్తు ఉదాహరణ.
    పదవి కోసం పాకులాట - నిలువెత్తు ఉదాహరణ.
    గతంలో ఇలా జరిగాయా? జరిగాయి.
    ఉదాహరణ - CBI Director విజయ రామరావు.
    how many times he saved CBN - లెక్కలెనన్ని.
    అనేక ఫైల్స్ ఆపేశాడని జనబాహుళ్యం చెప్పుకుంటుంది.

    opinions have no rules. people want conspiracy theories. you cannot prove above allegations, even I cannot.

    ఇవి అనుకోళ్ళు.

    ReplyDelete
  5. అసలు మీకూ నకూ ఉన్న దృస్యం ఎంత?నేను నా సొంత అవసరాల కోసం రాసుకోవడం తప్ప ఇవి జగను గానీ బాబు గానీ చదివి "ఆఆ!ఓహో!ఈ హరిబాబు అనే మేధావి మనకి సలహా ఇచ్చాFఉ, పాటించేద్దాం." అని ఎగిరి గంతేసి పాతిస్తారనే గ్యారెంటీ లేదు.అలాగే మీరిక్కడ "అంధకోతి, బోకుజోతి," అని సొంతగుల తీర్చుకుంటున్న వెకిలి కామెంట్లు కూడా వాళ్ళెవరూ చదవరు. చదువుతారనే గ్యారెంటీ మీకుందేమో గానీ నాకు లేదు.

    గురూ - నా బ్లాగు చంద్ద్రబాబు చదువుతాడని నేను అనుకుంటే నీకన్నా వెఱ్ఱివాడు ఇంకోడు ఉండడు.

    నాద్ర్ష్టిలో బ్లాగు - కక్కోటానికి ఒక బొక్కెన.

    నా అక్కసు ఇక్కడ పబ్లిగ్గా కక్కుంటా.

    నచ్చినోళ్ళు కక్కుంటారు నోట్లో వేళ్ళు పెట్టుకుని మరీ.

    కొందరు కక్కలేక బూతులకి దిగుతారు.

    నా వ్యక్తిత్వాన్ని నా బ్లాగు 100% ప్రతిబింబించదు.

    నేనేమీ రచయితిని కాదు.

    నా రియాక్షన్స్ చూపించుకోటానికే బ్లాగు.

    నా టపాలు చదివి దేశం ఉద్ధరింపడుతుందని నేననుకోను. సమాజం సంస్కరణలవైపు పరుగులు పెడుతుందని నేనీమీ కలలు కనను.

    ReplyDelete
  6. >> అతను లేఖను బహిరంగ పరచిన ఉద్దేశం వేరు.అతని మీద ఇదివరకే ఉన్న కేసులలో విచారణ పూర్తయిపోయి తీర్పు వెలువడటం మాత్రమే మిగిలి ఉంది.విచారణ జరిగిన సమాయంలో వచ్చిన వార్తల్ని బట్టీ న్యాయ్ విషయాల్లో సాంకెతిక నిపుణులు కేసు స్వభావం గురించి చెప్తున్న దాన్ని బట్టీ చూస్తే అతనికి శిక్ష పడటం ఖాయమని అతనికి కూడా తెలిసిపోయి తను ననదంటే నంది పందంటే పంది అని నమ్మే అబ్భిమానుల్ని "న్యాయవ్యవస్థని బాబు మ్యానేజి చెయ్యటం వల్ల జగనుకి శిక్ష పడింది తప్పిస్తే అతను ఆ నేరాలు చెయ్యలేదు" అని నమ్మించటానికి ఈ సంచలనం సృష్టించాడు.<<
    ఈ విషయాన్ని మాడభూషి శ్రీధర్ స్పృశించాడు వినండిఓపిగ్గా

    ReplyDelete
  7. కూతుళ్ళ (బినామీ పేర్లతో తన) భూబాగోతాలు బయటపడకూడదని రమణ పడుతున్న తాపత్రయం ఫలించేనా? *కుల*గోత్రాలు సినిమా పాట తరహాలో "అయ్యయో భూముల దందా ముణిగెనో, అయ్యయో చేతిలో పోస్టు పోయెనో" పాడుకోవాల్సిందేనా?

    ఈ వర్షం కార్తీక వాన భోజనాల వేళ "manollu club" పైరవీలు చేసుకోవడం బెటర్.

    ReplyDelete
  8. అంతేనా ఇంకా ఏవన్నా మిగిలిందా?
    లెటర్ రాసింది జగన్
    రాసింది ఎవరో మీద
    మధ్యలో నా పొలిటికల్ క్నాలెడ్జ్ మీద మీ చురకలు
    నువ్వు తోపు
    మిగతా వాళ్ళంతా వాపు
    బాగుంది గురూ
    అలా కంటిన్యూ అయిపోండి

    ReplyDelete
  9. నేను బ్లాగు తెరిచి 15 ఏళ్ళు అయ్యింది.

    ఇన్నేళూగా నే గమనించింది - తెలుగులు మారరు!

    అదే మూస

    కూపస్థ మండూకః

    ReplyDelete
  10. Buddy you know what - you carry with your research!
    All the very best

    ReplyDelete