Mar 17, 2012

ఐప్యాడు మూడు


అదన్నమాట సంగతి. ఈపొద్దు ఉర్కుతాబోయి ఐప్యాడు కొనక్కొచ్చినా. రాంగనే ముందర ఈనాడు.నెట్, రమాకాంరతావు.బ్లాగుస్పాటు.కాము అని కొట్టుచూసినా. క్రిస్టల్ క్లియర్ గా ఉంది కథ

ఫోటో చెప్పలేనంత క్లియర్గా ఉంది
హోము గారితో ముఖసమయం (బుర్ర తిరిగిందా? అనగా! ఫేస్ టైం అని, అదియునూ తెలవదు తమకు...) ద్వారా మాట్లాడినాను, ఐఫోనుకి కాలు చెయ్యి చేసి. ఎక్సలెంటుగా ఉంది కథ.

ఇట్టా తీసింది నన్ను ఐప్యాడు ఈప్యాడు పుటోబు కసక్కున

23 comments:

  1. అది ఐపాడ్ మూడు ఎందుకాయే అది న్యూ ఐపాడ్ కదా :P
    Congrats :D

    ReplyDelete
  2. తలోకొకటి పంచాలి

    ReplyDelete
  3. ఓ అరడజన్ ఇండియాకి పార్సిల్ ల్ ల్ ల్ ల్ ల్

    ముందు మీ బ్లాగు కాకుండా ఈనాడు.నెట్ కొట్టారు చూశారూ. మహాప్రభో రామోజీ తాత తరపున మీకు సాస్టాంగప్రమాణాలు :))))

    ReplyDelete
  4. ఐప్యాడు మూడు అంటే,

    ఇదేమన్నా ' సరికొత్త' మూడ్ ఏమో అని వచ్చా(ఎవరికైనా మూడిందేమో నని కూడానూ!)

    మంచి మూడే !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  5. భలే ఉన్నారు అన్నయ్యా :)

    ఫోన్ కూడా కేక :)

    ReplyDelete
  6. ఎంతన్నాయ్? నాబోటోడూ కొనగలడా?

    ReplyDelete
    Replies
    1. $499 thammi!! iPad 2 price is now slashed from $499 to $399

      Delete
  7. ఏం చెప్పను? మీ ఫోటో గురించా లేక ఐ పాడ్ 3 గురించా? అయితే రెండూ బాగున్నాయి.

    ReplyDelete
  8. మీరేం కొనుక్కున్నారో కాదు, నాకేం కొంటన్నారో అది జెప్పండి ముందు. నాకు కూడా ఒక ఐప్యాడు మూడు పంపించండి చెప్తాను. మనిద్దరం ఫోటోలాట ఆడుకుందాం. ఏవంటారు? :))

    ReplyDelete
  9. కొన్నందుకు సంతోషం. ఒక నాలుగు రోజులు వాడాక మీ అనుభవాలు మాతో పంచుకోండి. కినిగె పుస్తకాలు కొత్త ఐపాడు లో ఎలా వున్నాయో వ్రాయండి. ఇందులోకి కెమరా చిత్రాలు ఎలా దిగుమతి చేస్తున్నారు?

    ReplyDelete