Mar 6, 2012

పా౨స్టల్ ఆర్ట్ బై అనఘ

నిన్న మధ్యాహ్నం ఓ అరగంట ఎక్కువ నిద్రపోయినందుకు రాత్రి పదిన్నరదాకా ఆడింది అనఘ. పదింటప్పుడు కార్పెట్ మీద కూర్చుని, ఏదో పాడుకుంటూ సూరిగాడి ఆయిల్ పా౨స్టెల్ తీస్కుని ఇలా గీసింది.
వాటి డిస్క్రిప్షన్స్ గట్రా పక్కనపెడితే, పిల్లల బుల్లి బుల్లిచేతుల్లో ఇంత సృజనాత్మకత ఉంటుందా అనిపిస్తుంది, అలానే ఆ సృజనత్మకతకి మూలమైన వారి చిన్న బుల్లి మైండు. అబ్బురపరుస్తాయ్ ఒక్కోమారు.

3 comments:

  1. పిల్లకాయల బుర్రలంతే సారువాడూ.వాళ్ళ ఆలోచనాశక్తికి, ఆసక్తికి హద్దులుండవు. ఒక్కోసారి మనమే వాళ్ళని సరిగా అర్ధం చేసుకోమేమో అనిపిస్తుంది.

    ReplyDelete