Nov 7, 2010

ఆర్ట్ కలాసులో

మొన్నీమద్దిన మనోడేసిన మాడర్న్ ఆర్ట్ ప్రభావం ఇంకా ఉంది సూరిగాడి మీద.
నిన్నటి ఆడి బళ్ళో ఆర్ట్ కల్లాసులో ఇట్టా పులివాడు రంగులు


ఇంతకమునపటి గీత ఇది

6 comments:

 1. అబ్బో శానా ఇంప్రూవ్‌మెంటు కనపడతాంది...

  ReplyDelete
 2. మీ అబ్బాయిని water colors తో paint చెయ్యడానికి ఎక్కువ ప్రోత్సహిస్తే బావుంటుందేమో. ఇంకా చిన్న పిల్లాడు కాబట్టి finger painiting కూడా బావుంటుంది.

  నేను బద్ధకిస్తాను మా చిన్న వాడి విషయంలో.
  వాడూ రంగులు చాలా ఇష్టపడతాడు.
  అన్ని రంగులూ వాడి కాగితం నింపే వాడు.
  చిన్నప్పుడు ఒక సారి dancing colors అని వేశాడు.
  అలాగే చూడడానికి రంగుల గీతలు అనిపించే దానిని crayons అని చెప్పాడు.
  రోజూ పెన్సిల్తో వేసినా, ఇప్పటికీ వాడు paint తో వేసినవి చూస్తే బాగా అనిపిస్తాయి.(అవి modern art కాదులెండి).
  చాలా బాగా అనిపించటం లేదూ, మీ అబ్బాయి strokes?
  బహుశా చాలా ఉంటుంది ఏమో వారు express చెయ్యాలనుకునేది, గీతలకు అందనిది.
  అవునూ మీ అబ్బాయి పెద్దయ్యాక ఏమౌతానంటాడు? మా వాడు అప్పట్లో crayon అవుతాను అనే వాడు లెండి :)

  ReplyDelete
 3. నాగార్జున :):)
  లలిత గారూ - నమస్తే.
  వాటర్ కలర్స్ తెచ్చానండి వాడికి. ఐతే కుంచె కడగటం అవి ఇవి కొంచం శ్రమతో కూడుకున్న పని. ఐనా, ఇంతకముందు ఓ టపాకట్టాను వాడి వాటర్ కలరింగ్ స్కిల్స్ మీద
  ఇక్కడ చూడొచ్చు ఆటపాని
  http://ramakantharao.blogspot.com/2009/08/blog-post_04.html
  వేలుతో గట్రా బొమ్మలేయాలంటే సమస్యెక్కడొచ్చిందంటే, మా పిల్ల వాడేం చేస్తే తనూ అదే చేస్తా అంటుంది. దాంతో మేమే కాస్త వెనక్కి తగ్గుతున్నాం.
  >>చాలా బాగా అనిపించటం లేదూ, మీ అబ్బాయి strokes?
  :):) అవునండి. ఇక్కడ ఇట్లాంటి స్కిల్స్‌ని నర్చర్ చేసే విధంగానే ఉంది వీళ్ళ చదువు బడి కూడా.
  >>బహుశా చాలా ఉంటుంది ఏమో వారు express చెయ్యాలనుకునేది, గీతలకు అందనిది.
  ఔనండి, నిజమే. మా అమ్మా, రెండేళ్ళది, తనే ప్రయత్నిస్తోంది ఏదో బెరకాలని.
  >>అవునూ మీ అబ్బాయి పెద్దయ్యాక ఏమౌతానంటాడు?
  నేనెప్పుడూ అడగలేదు. ఇందాక అడిగా ఊర్క, కార్ మేకర్ ఔతాట్ట మావాడు. కార్స్ సినిమా మహత్యం లేండి అది. ఇంతకముందు మీ బ్లాగులో చదివినట్టు జ్ఞాపకం మీవాడు జి.యం.సి కార్ని గిమిక్ అంటాడని. మావాడు అదేబాటలో ఉన్నాడు. టయోటా హాన్డా పాన్టియాక్ మస్తాంగ్ షెవి ఫోర్డ్ కియ డాడ్జ్ క్రైస్లర్ అన్నీ చెప్తాడు కారుపై బొమ్మ చూడగానే.

  ReplyDelete
 4. బాగుంది మీవాడి కళాపోషణ! :)

  మా చిన్నాన్న కొడుకు, సూరిగాడి యీడోడే - మొన్నామధ్య ఈ బొమ్మేసాడు.

  http://goo.gl/1X9N1

  నేనూ మావిడా, బొజ్జలో బుల్లి బాబంటా. నా పేరు స్పెల్లింగ్ రాక efghi singh అని రాశాడు. పొట్టలో చిన్నిబాబును పట్తించాలి కదా, మావిడ్ని నాకంటే పొడవు చేసాడు :)

  ReplyDelete
 5. బావుందండీ సూరిబాబు నైపుణ్యం :)

  ReplyDelete