Jul 9, 2009

కదలమాక, గాడిదల్లారా!!! ఇస్మైల్, ఛీజ్, నవ్వండహే!!

అందరూ లైన్లో నుంచోండి. హా!! అరేయ్, కదలమాక, గాడిదల్లారా!!!
నవ్వండర్రా!!
ఇస్మైల్!! ఛీజ్!!
సచ్చినాళ్ళారా!!

ఓటి, రెండు మూడూ, క్లిక్, కచక్!!
భలే వచ్చిందిరా పోటో.

8 comments:

  1. దీన్ని మురళిగారికి చిన్నప్పుడే చూపించి ఉంటే ఎంత ఆనందించేవారో.

    ReplyDelete
  2. Baagundi!!naenu kooDaa సుబ్రహ్మణ్య ఛైతన్య toe eakeebhavistunnaanu

    ReplyDelete
  3. ఈతూరి దేశంలోకి ఎప్పుడొస్తారో సెప్పండి గురూగారు. మా ఈదిలో ఇద్దరున్నారు. వాళ్లని ఇలా తీగల్గితే మీకు గజారోహణం, గండపండేరం వగైరా వగైరా.

    ReplyDelete