మల్లెతీగ వాడిపోగా మరలపూలు పూయునా
పూజ అనే చిత్రంలోనిది, విడులైన సంవత్సరం - 1975
పాడినవాసు - శ్రీ యస్.పి బాలసుబ్రహ్మణ్యం.
రాసినవారు శ్రీ దాశరధి
సంగీతం - రాజన్ నాగెంద్ర
మల్లెతీగ వాడిపోగా మరల పూలు పూయునా
తీగ తెగిన హృదయవీణ తిరిగి పాట పాడునా
మనసులోని మమతలన్ని మాసిపోయి కుములు వేళ మిగిలింది ఆవేదన
మల్లెతీగ వాడిపోగా మరల పూలు పూయునా
నిప్పు రగిలి రేగు జ్వాల నీళ్ళ వలన ఆరును
నీళ్ళలోనే జ్వాల రేగ మంటలెటుల ఆరును
నీళ్ళలోనే జ్వాల రేగ మంటలెటుల ఆరును
మల్లెతీగ వాడిపోగా మరల పూలు పూయునా
తీగ తెగిన హృదయవీణ తిరిగి పాట పాడునా
మనసులోని మమతలన్ని మాసిపోయి కుములు వేళ మిగిలింది ఆవేదన
మల్లెతీగ వాడిపోగా మరల పూలు పూయునా
కడలిలోన మునుగు వేళ పడవమనకు తోడురా
పడవ సుడిని మునుగు వేళ ఎవరు మనకు తోడురా
పడవ సుడిని మునుగు వేళ ఎవరు మనకు తోడురా
ఆటగాని కోరికేమో తెలియలేని జీవులం
జీవితాల ఆటలోన మనమంతా పావులం
ఎంతచక్కటి పాట. ఎంతకమ్మని మాట, భావం. ఐతే ఇత్తెఫాక్, ఈ క్రింది పాట కూడా దాదాపు అదే భావంతో ఉంది.
* Movie: Amar Prem
* Singer(s): Kishore Kumar
* Music Director: R D Burman
* Lyricist: Anand Bakshi
* Actors/Actresses: Rajesh Khanna, Sharmila Tagore (Pushpa)
* Year/Decade: 1971, 1970s
आनंद बाबू : रो मत पुश्पा, आज तुम जो हो जिस जगह हो,
तुम्हारे आँख के पानी नमकीन
पानी के अलावा कुछ नहीं है. इसलिये इन्हें पोंछ डालो
पुश्पा.
पुश्पा : हाँ आनंद बाबू आप ठीक कहते हैं. बैठिये.
आनंद बाबू : छोड़ो पुश्पा, चलो आज कहीं बाहर चलते हैं.
ढूँढें कोई ऐसी जगह जहाँ थोड़ी देर के लिये ही
सही कुछ याद न आये, न तुम्हें न मुझे.
चिंगारी कोई भड़के, तो सावन उसे बुझाये
सावन जो अगन लगाये, उसे कौन बुझाये,
[నిప్పు రవ్వలు రాజుకుంటే దాన్ని వర్షం తో ఆపవచ్చు
కానీ వర్షం రాజేసే వాటిని దేనితో ఆపాలి?]
ओ... उसे कौन बुझाये
पतझड़ जो बाग उजाड़े, वो बाग बहार खिलाये
जो बाग बहार में उजड़े, उसे कौन खिलाये
ओ... उसे कौन खिलाये
हमसे मत पूछो कैसे, मंदिर टूटा सपनों का - (२)
लोगों की बात नहीं है, ये किस्सा है अपनों का
कोई दुश्मन ठेस लगाये, तो मीत जिया बहलाये
मन मीत जो घाव लगाये, उसे कौन मिटाये
न जाने क्या हो जाता, जाने हम क्या कर जाते - (२)
पीते हैं तो ज़िन्दा हैं, न पीते तो मर जाते
दुनिया जो प्यासा रखे, तो मदिरा प्यास बुझाये
मदिरा जो प्यास लगाये, उसे कौन बुझाये
ओ... उसे कौन बुझाये
माना तूफ़ाँ के आगे, नहीं चलता ज़ोर किसीका - (२)
मौजों का दोष नहीं है, ये दोष है और किसी का
मजधार में नैया डोले, तो माझी पार लगाये
माझी जो नाव डुबोये, उसे कौन बचाये
[తుపానులో నావ ఊగిసలాడితే, నడిపేవాడు పార్ లగాయె..నెమ్మదిగా వడ్డుకి చేరుస్తాడు
కానీ నడిపేవాడే నావని ముంచితే ఇంకెవరు ఒడ్డుకి చేరుస్తారు?]
ओ... उसे कौन बचाये
चिंगारी ...
ఈ రెండు పాటలు చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపించింది.
Jul 16, 2009
Subscribe to:
Post Comments (Atom)
మాంచిపాట గురూగారు. చాలారోజులైంది బాలుహిట్స్ పెట్టి. ఇకపోతే హిందీపాటలు మనకు పెద్దగాతెలియవ్. లింకుపంపితె ఆనందిస్తా.
ReplyDeleteAmar prem ఒక అద్భుతమైన చిత్రం...
ReplyDeleteఅందులోని పాటలన్నీ అమోఘం...
Good collection!!
భలే ఉంది భాస్కర్ గారు,
ReplyDeleteఈ రెండు పాటలూ నాకెంతో ఇష్టమైనవే గానీ రెంటికీ భావంలో ఇంత సారూప్యం ఉందని ఎప్పుడూ గమనించలేదు. రెండూ విషాద ప్రధానమైన రాగాల్లో కూర్చడం వల్ల కాబోలు వింటూ ఉంటే ఒక రకమైన నిర్వేదం నిండిపోతుంది మనసంతా!
అమర్ ప్రేం లో "కుచ్ తో లోగ్ కహేంగే" పాట, "రైనా బీతి జాయ్" పాట కూడా అద్బుతంగా ఉంటాయి. బర్మన్ కి వందనం చేయాలనిపిస్తుంది. ఆ రాగాల ఎన్నికకు.
Good selection!!
ReplyDelete'మల్లెతీగ..' అప్పుడప్పుడూ హం చేస్తూ ఉంటా.. హిందీ అచ్చీ తరః మాలూం నహీ హై..
ReplyDelete