ఈయన చెప్పే జనం ఆంధ్రా జనం మాత్రమే. తెలంగాణ ఇస్తామని మాటతప్పిన కాంగ్రేస్ ను ఖచ్చితంగా బొంద పెట్టాల్సిందే. కాంగ్రేస్ ను బొందపెట్టాలంటే ఈ ఆంధ్రా బిడ్డకెందుకో నొప్పి..!! కలిసి ఉండాలనే పాకులాట ఎందుకో...!!
చిచ్చా!! క్యా బోలా!! మంచిగుంది నీ తెలివి. కెసిఆర్ నీ కళ్ళల్ల కారంగొడ్తడు. ముందు గజూస్కుపో పొయ్యి. నేను ఆంధ్ర బిడ్డనో నా తల్లి బిడ్డనో నాకు మంచిగదెల్సు. నాల్గున్నర సమచ్చరాలు బట్టింది కెసిఆర్ గానికి, కాంగ్రేసు బొంద బెట్టాలని తెల్సుకునేటందుకు. కల్సి ఉండాలని పాకులాటెవ్వనికుంది మియా? నాకేంలే. ఐనా కల్సుందాం అనేటందుకు నేనవ్వన్ని? వద్దనేటందుకు నువ్వెవ్వనివి? శతకోటి గొఱ్ఱెల్లో బోడిగొఱ్ఱెవా?
As a politician one can say K.C.R an opportunist(more polititians r there now a days), other hand he took neglected telangana(as far as development concern) since freedom to natinal cause of concern.
Now politicians(all parties) are talking abt telengana development at least in election seasion, lets hope telengana will be developed by some means.
ఈయన చెప్పే జనం ఆంధ్రా జనం మాత్రమే. తెలంగాణ ఇస్తామని మాటతప్పిన కాంగ్రేస్ ను ఖచ్చితంగా బొంద పెట్టాల్సిందే. కాంగ్రేస్ ను బొందపెట్టాలంటే ఈ ఆంధ్రా బిడ్డకెందుకో నొప్పి..!! కలిసి ఉండాలనే పాకులాట ఎందుకో...!!
ReplyDeleteచిచ్చా!! క్యా బోలా!! మంచిగుంది నీ తెలివి. కెసిఆర్ నీ కళ్ళల్ల కారంగొడ్తడు. ముందు గజూస్కుపో పొయ్యి. నేను ఆంధ్ర బిడ్డనో నా తల్లి బిడ్డనో నాకు మంచిగదెల్సు. నాల్గున్నర సమచ్చరాలు బట్టింది కెసిఆర్ గానికి, కాంగ్రేసు బొంద బెట్టాలని తెల్సుకునేటందుకు. కల్సి ఉండాలని పాకులాటెవ్వనికుంది మియా? నాకేంలే. ఐనా కల్సుందాం అనేటందుకు నేనవ్వన్ని? వద్దనేటందుకు నువ్వెవ్వనివి? శతకోటి గొఱ్ఱెల్లో బోడిగొఱ్ఱెవా?
ReplyDeleteతెలంగాణ ఇస్తామని మాటతప్పిన కాంగ్రేస్ ను ఖచ్చితంగా బొంద పెట్టాల్సిందే. మంచిగ చెప్పినవ్. మరి తెలంగాణ తెస్తమని జనాలకి మాయమాటల్జెప్పిన కెసిఆర్నేజేయాలే?
ReplyDeleteAs a politician one can say K.C.R an opportunist(more polititians r there now a days), other hand he took neglected telangana(as far as development concern) since freedom to natinal cause of concern.
ReplyDeleteNow politicians(all parties) are talking abt telengana development at least in election seasion, lets hope telengana will be developed by some means.
after all we are followers.....
cheers
Anantha