Sep 15, 2008

ఇండియన్ మొజాహద్దిన్? ఎవుడయ్య ఈడు?

నాకొడుకుల్ని నాలుగు కుమ్మి అవతలెయ్యక. ఏమ్ది ఈ లాగుడు పీకుడు. ఎంతమంది ఉన్నారేంది దాంట్లో? ౮౫ (85) కోట్లమందైతే లేరుగా. బొంగు, ఒక్కోక్కడ్ని ఈడ్చి గోడకేసి దెం*కుండా, ఏంది ఆలోచించేది అంట?
ఈళ్ళెమ్మ రాజకీయనాయకులు, ఈళెక్క ఓటుబాంకు రాజకీయాలు. ఒక్కోనాకొడుక్కి వట్ట కొట్టాలి.

మనం మళ్ళి సిగ్గుతో తలదించుకుందాం. ఇలాంటి శక్తుల్ని మన సమాజంలో పెరగనిస్తున్నందుకూ, అలాంటోళ్ళని పెట్టి పోషిస్తున్నందుకూ, సహాయసహకారాలు అందిస్తున్నందుకూ.

ఐతే, నాదొక Fundamental Question. ఇలాంటోళ్ళకి పేలుడుపదార్ధాలు, ఎక్కడ్నుంచొస్తున్నయి? పాకిస్థాన్ నుంచి అనినాకూ తెల్సు. నా ప్రశ్న, మన సైన్యం ఏంజేస్తుంది అని?

ఇక్కడ పిల్లి పిత్తినా, పాకిస్థాన్ అని అరవటం మాని, మన డాష్ కింద ఉన్న నలుపుని రూపుమాపుకుంటే మంచిది.

ఇంతమంది అటో ఇటో పోయి తీవ్రవాదం మీద ట్రైనింగ్ తీసుకుని హాప్పీగా వెనక్కి వచ్చేస్తున్నారు అంటే, మన ఇంటి కాపలా ఏంతగట్టిగా ఉందో అర్ధమౌతోంది...

సరే, బాంబులు పేల్నై. ౨౦ మంది పొయ్యారు. వార్తా ఛానెళ్ళు, పత్రికలు రాసినై, చదివాం, పడుకున్నాం, మళ్ళీ షరా మాములే, మర్చిపోతాం, మర్చిపోదాం. రేపు మళ్ళీ ఎక్కడ బాంబులేస్తారో చూద్దాం. అంతకన్నా మనం ఏంజేయగలం. మనం దున్నపోతులం కదా.

చివరగా ఇది చదువుదాం.
మనదీ ఒక బతుకేనా సందుల్లో పందులవలే..

5 comments:

  1. భాష కఠినంగా వున్నా, మీరు చెప్పింది నిజమే. సందులలోని పందులకు తగిన శాస్తే జరుగుతోంది. సదరు పందుల నాయకులు భద్రతావలయాలలో నిర్లజ్జగా సేదదీరుతున్నారు.

    ReplyDelete
  2. కత్తి లా ఉంది మాస్టారు.

    ReplyDelete
  3. బయటివాళ్ళ సంగతి తరవాతండి.. ముందు ఇంటిదొంగలను పట్టుకోవాలి, మన నాయకులు పట్టుకోనివ్వాలి.

    ReplyDelete
  4. We should blame ourselves for choosing these so called politicians. None of them are capable of maintaining the Nation Security...Lets bring some CHANGE in our Democracy.

    ReplyDelete
  5. Recently I saw the movie "A wednesday".really good one,showing what a common man can do.

    its high time that the indian govt takes tough stand on terrorism.

    ReplyDelete