Sep 14, 2020

మొదటి రెండు ఖాళీలు ఒకే అక్షరంతో పూరించండి

 వాట్సప్ లో వచ్చిన ఈ పజిల్ కూడా ఆసక్తికరంగా ఉంది 👇.

————————————-
WhatsApp msg :-👇
————————————-
Forwarded
“మొదటి రెండు ఖాళీలు ఒకే అక్షరంతో పూరించండి
> ఉదాహరణకు: - - లీ, సిసిలీ

> 1. ➖➖యి
> 2. ➖➖లు
> 3. ➖➖న
> 4. ➖➖త
> 5. ➖➖జు
> 6.➖➖ రం
> 7. ➖➖న
> 8. ➖➖ధ
> 9. ➖➖గం
> 10. ➖➖యి
> 11. ➖➖లు
> 12.➖➖ కారం
> 13. ➖➖త్సుడు
> 14. ➖➖ఆట
> 15. ➖➖ని
> 16. ➖➖ద్రి
> 17. ➖➖ట
> 18.➖➖పు
> 19. ➖➖లు
> 20. ➖➖మంత్రం
> 21. ➖➖బసవన్న
> 22. ➖➖పట్టు
> 23.➖➖త
> 24.➖➖నం
> 25. ➖➖లు. “
————————————

అందించిన విన్నకోట వారికి కృతజ్ఞతలు

26 comments:

  1. 20. తూతూ మంత్రం
    21. డూడూ బసవన్న

    ReplyDelete
    Replies
    1. మరి మిగతావి? ఏంచేద్దాం? అదికూడా చెప్పండి

      Delete
    2. అర్ధవంతమైన(రిపీట్ కాని)ఏక పదం వచ్చేలా మొదటి రెండు ఖాళీలు ఒకే అక్షరంతో పూరించండి
      ఉదాహరణకు: - - లీ, సిసిలీ

      1. ౼ ౼ యి....బాబాయి
      2. ౼ ౼ లు....పాపాలు
      3. ౼ ౼ న....లోలోన / పాపాన(ఎవరి పాపాన వారు పోతారు)
      4. ౼ ౼ త....మమత
      5. ౼ ౼ జు....రారాజు
      6.౼ ౼ రం....శిశిరం
      7. ౼ ౼ న....లలన
      8. ౼ ౼ ధ....వివిధ/సుసుధ(=మంచి పాలు)
      9. ౼ ౼గం....తతగం(=వా యువు)
      10. ౼ ౼ యి....పాపాయి
      11. ౼ ౼ లు....వేవేలు (=వేనవేలు, వెయ్యి వేలు)/దాదాలు(=రౌడీలు)
      12.౼ ౼ కారం....మమకారం/హాహాకారం
      13.౼ ౼ త్సుడు.... యుయుత్సుడు
      14. ౼ ౼ ఆట....ఖోఖోఆట
      15. ౼ ౼ ని....పైపైని(supe rficial)/కాకాని(ఒకఊరు)
      16. ౼ ౼ ద్రి....కాకాద్రి (కామిలకొండ..a pilgrimage in నీళ్లమ్మనహళ్ళి,karnatka)
      17. ౼ ౼ ట....పైపైట(=పైన వేసుకునే పైట)
      18.౼ ౼ పు....దాదాపు
      19. ౼ ౼ లు....జేజేలు
      20. ౼ ౼మంత్రం.... తూతూమంత్రం
      21.౼ ౼ బసవన్న....
      డూడూ బసవన్న
      22. ౼ ౼ పట్టు....కాకాపట్టు
      23.౼ ౼ త..లేలేత/పూపూత/దాదాత(గట్టిగా,ఇంచుమించు)
      24.౼ ౼ నం....గగనం
      25. ౼ ౼ లు....బాబాలు
      (=గురువులు/స్వాములు)

      Delete
  2. Papayi
    Papalu
    Lalana
    Mamata
    Raraju
    SiSiram
    Gagana
    Vividha

    12. Mamakaram

    ReplyDelete
  3. 13. యుయుత్సుడు
    15 కాకాని
    22. కాకాపట్టు
    23. మమత
    24. గగనం

    ReplyDelete
  4. 1. పాపాయి 2. మోమోలు 4. మమత 5. రారాజు 8. వివిధ 12. మమకారం 13. యుయుత్సుడు 14. ఖోఖో ఆట 15. కాకాని 18. దాదాపు 20. తూతూమంత్రం 21. డూడూబసవన్న 22. కాకాపట్టు 24. గగనం 25. జేజేలు ఒక పది రాలేదు బాస్కర్ గారు.. సేమ్ లెటర్ కాకుండా కూడా ట్రై పన్నా.. ఇదు దాన్: 1. సిపాయి 2. తాబేలు 3. యాతన 4. ఘనత 5. తరాజు 6. మందారం 7. చేతన 8. మగధ 9. సోయగం 10. కుళాయి 11. నాడులు 12. వెటకారం 13. భీభత్సుడు 14. బంతి ఆట 15. దుర్బిని 16. యాదాద్రి 17. బావుట 18. వలపు 19. పెదాలు 20. నడిమంత్రం 21. గోవు బసవన్న 22. కంచిపట్టు 23. కలత 24. పయనం 25. గాజులు

    ReplyDelete
  5. > 1. పాపాయి
    > 2. పాపాలు
    > 3. లలన
    > 4. మమత
    > 5. రారాజు
    > 6. శిశిరం
    > 7. పైపైన / లోలోన
    > 8. వివిధ
    > 9. ➖➖గం
    > 10. బాబాయి
    > 11. ➖➖లు
    > 12. మమకారం
    > 13. యుయుత్సుడు
    > 14. ఖోఖోఆట
    > 15. కాకాని
    > 16. ➖➖ద్రి
    > 17. ట
    > 18. నునుపు/దాదాపు
    > 19. ➖➖లు
    > 20. తూతూమంత్రం
    > 21. డూడూబసవన్న
    > 22. కాకాపట్టు
    > 23. లేలేత
    > 24. గగనం
    > 25. జేజేలు. “

    ReplyDelete
  6. 1.పాపాయి,
    2.జేజేలు,
    3.లలన,
    4.మమత,
    5.రారాజు,
    6.శిశిరం,
    7.లోలోన,
    8.వివిధ,
    9.ఖఖగం,
    10.బాబాయి,
    11.పాపాలు,
    12.హాహాకారం,
    13.యుయుత్సుడు,
    14.ఖోఖోఆట,
    15.కాకాని,
    16.కాకాద్రి,
    17.లాలాట,
    18.దాదాపు,
    19.దాదాలు,
    20.తూతూమంత్రం,
    21.డూడూబసవన్న,
    22.కాకాపట్టు,
    23.లేలేత,
    24.గగనం,
    25.వేవేలు

    ReplyDelete
  7. “ఖఖగం” (9), “కాకాద్రి” (16) అంటే ఏమిటి, Sri Sudha గారు? ఈ పదాలు “ఆంధ్రభారతి” నిఘంటువులో దెరకలేదు.

    ReplyDelete
    Replies
    1. మెదడుకు మేత
      మొదటి రెండు ఖాళీలు
      ఒకే అక్షరంతో పూరించండి...

      ఉదాహరణకు: - - లీ, సిసిలీ


      16. ➖➖ద్రి samadhan cheppandi narsimharao garu





      Delete
    2. “Unknown” (Sept 23, 2020 at 10:44 PM) గారు,
      ఈ పజిల్ రచయితను నేను కాదు. మీలాగే నేను కూడా పూరించడానికి ప్రయత్నిస్తున్నవాడినే. అయినప్పటికీ నాకేదో తెలుసుననుకుని మీరు అడిగినందుకు సంతోషం, ధన్యవాదాలు 🙂.

      // “ మొదటి రెండు ఖాళీలు ఒకే అక్షరంతో పూరించండి.” // అని కదా నిబంధన? “ఒకే అక్షరం” అంటే అదే అక్షరమనీ, స్వల్ప మార్పు కూడా ఉండకూడదనీ ... నాకు అర్థమయినది.

      పై రకంగా చూస్తే 16.సి ... సిం ... ద్రీ గానీ, 9.త ... తం ... గం గానీ రెండవ అక్షరానికి సున్నా వచ్చి చేరింది కదా. కాబట్టి విజ్ఞులు ఒప్పుకోరేమోనని నా అనుమానం.

      అయితే చాలా మంది మిత్రులు 9 కి, 16 కి ఈ పూరణలే చేసినట్లు కనిపిస్తోంది. ప్రత్యామ్నాయ పదాలు కొంచెం కష్టంగానే ఉంది. కాబట్టిన్నూ, ఏదో సరదాగా పూరిస్తున్నాం కాబట్టిన్నూ, ఆ రెండు సమాధానాలు కూడా అంత తీసిపారెయ్సాల్సినవి కాదు కాబట్టిన్నూ ... వాటినే అంగీకరిస్తూ ఈ సారికిలా కానిద్దాం 👍🙂.

      Delete
    3. కాకాద్రి అన్నా కామిలికొండ అన్న ఒకటే ఇది కుక్కే.ప్రాంతాల్లో ఉంది

      Delete
  8. కాకాద్రి ... అనేది ఒక కొండ పేరు.... లాలాట.. అన్నా, లలాటం అన్నా నుదురు

    ReplyDelete
  9. లాలాట [Skt. from లలాటము.] adj. Relating to the forehead. నొసటి. "లాట శుద్ధాంతలాలాటఘర్మంబు లీలాటన క్రియలబాయంగదోచి." T. ii. 32. టీ.. లాలాట, లలాటప్రదేశమందుపుట్టిన.
    Interesting to know

    ReplyDelete
  10. “లాలాట” ఓకే గానీ “కాకాద్రి” అనే కొండ ఎక్కడుందో చెబుతారా ప్లీజ్ “బాలవికాసం” గారు?

    ReplyDelete
  11. 1. బాబాయి
    2. జేజేలు
    3. లాలన
    4. మమత
    5. రారాజు
    6. శిశిరం
    7. గగన/లోలోన/పైపైన
    8. వివిధ
    9.
    10.పాపాయి
    11. పాపాలు
    12. మమకారం
    13. యుయుత్సుడు
    14. కోకో ఆట
    15. కాకాని
    16. సిసింద్రీ
    17. లాలాట
    18. దాదాపు
    19. దాదాలు
    20. తూతూమంత్రం
    21. డూడూబసవన్న
    22. కాకాపట్టు
    23. లేలేత
    24. గగనం
    25. వేవేలు

    ReplyDelete
  12. 1. పాపాయి 2. పాపాలు, 3. లలన, 4. మమత, 5.రారాజు, 6. శిశిరం, 7.లాలన, 8. వివిధ ,9.భూభాగం, 10.బాబాయి , 11.పీపాలు, 12.మమకారం, 13.కకుత్సుడు,14.కోకో, 15.కాకాని, 17. పాపిట, 18.నునుపు, 19.జేజేలు, 20.తూతూ మంత్రం, 21. డూడూ బసవన్న, 22. కాకా పట్టు, 23.లేలేత, 24.గగనం, 25.బాబాలు,

    ReplyDelete
  13. Replies
    1. అంగారకం తధాసూర్యం నిరృతించ ఖఖగం తథా | అజైకపాదాహిర్భుధ్న్య ధూమకేతుధ్వజా స్తధా .

      Delete
  14. మొక్కపాటి చంద్రమౌళిJune 6, 2021 at 5:32:00 PM GMT+5:30

    1. ౼ ౼ యి....బాబాయి
    2. ౼ ౼ లు....పాపాలు
    3. ౼ ౼ న....లోలోన / పాపాన(ఎవరి పాపాన వారు పోతారు)
    4. ౼ ౼ త....మమత
    5. ౼ ౼ జు....రారాజు
    6.౼ ౼ రం....శిశిరం
    7. ౼ ౼ న....లలన
    8. ౼ ౼ ధ....వివిధ/సుసుధ(=మంచి పాలు)
    9. ౼ ౼గం....తతగం(=వా యువు)
    10. ౼ ౼ యి....పాపాయి
    11. ౼ ౼ లు....వేవేలు (=వేనవేలు, వెయ్యి వేలు)/దాదాలు(=రౌడీలు)
    12.౼ ౼ కారం....మమకారం/హాహాకారం
    13.౼ ౼ త్సుడు.... యుయుత్సుడు
    14. ౼ ౼ ఆట....ఖోఖోఆట
    15. ౼ ౼ ని....పైపైని(supe rficial)/కాకాని(ఒకఊరు)
    16. ౼ ౼ ద్రి....కాకాద్రి (కామిలకొండ..a pilgrimage in నీళ్లమ్మనహళ్ళి,karnatka)
    17. ౼ ౼ ట....పైపైట(=పైన వేసుకునే పైట)
    18.౼ ౼ పు....దాదాపు
    19. ౼ ౼ లు....జేజేలు
    20. ౼ ౼మంత్రం.... తూతూమంత్రం
    21.౼ ౼ బసవన్న....
    డూడూ బసవన్న
    22. ౼ ౼ పట్టు....కాకాపట్టు
    23.౼ ౼ త..లేలేత/పూపూత/దాదాత(గట్టిగా,ఇంచుమించు)
    24.౼ ౼ నం....గగనం
    25. ౼ ౼ లు....బాబాలు
    (=గురువులు/స్వాములు)

    ReplyDelete
  15. 1.పాపా
    2.జేజే
    3.లల
    4.మమ
    5.రారా
    6.శిశి
    7.లోలో
    8.వివి
    9.ఖఖ
    10.బాబా
    11.పాపా
    12.హాహా
    13.యుయు
    14.ఖోఖో
    15.కాకా
    16.కాకా
    17.లాలా
    18.దాదా
    19.జేజే
    20.తూతూ
    21.డూడూ
    22.కాకా
    23.లేలే
    24.గగ

    ReplyDelete