వాట్సప్ లో వచ్చిన ఈ పజిల్ కూడా ఆసక్తికరంగా ఉంది 👇.
————————————-WhatsApp msg :-👇
————————————-
Forwarded
“మొదటి రెండు ఖాళీలు ఒకే అక్షరంతో పూరించండి
> ఉదాహరణకు: - - లీ, సిసిలీ
> 1. ➖➖యి
> 2. ➖➖లు
> 3. ➖➖న
> 4. ➖➖త
> 5. ➖➖జు
> 6.➖➖ రం
> 7. ➖➖న
> 8. ➖➖ధ
> 9. ➖➖గం
> 10. ➖➖యి
> 11. ➖➖లు
> 12.➖➖ కారం
> 13. ➖➖త్సుడు
> 14. ➖➖ఆట
> 15. ➖➖ని
> 16. ➖➖ద్రి
> 17. ➖➖ట
> 18.➖➖పు
> 19. ➖➖లు
> 20. ➖➖మంత్రం
> 21. ➖➖బసవన్న
> 22. ➖➖పట్టు
> 23.➖➖త
> 24.➖➖నం
> 25. ➖➖లు. “
————————————
అందించిన విన్నకోట వారికి కృతజ్ఞతలు
20. తూతూ మంత్రం
ReplyDelete21. డూడూ బసవన్న
మరి మిగతావి? ఏంచేద్దాం? అదికూడా చెప్పండి
Deleteఅర్ధవంతమైన(రిపీట్ కాని)ఏక పదం వచ్చేలా మొదటి రెండు ఖాళీలు ఒకే అక్షరంతో పూరించండి
Deleteఉదాహరణకు: - - లీ, సిసిలీ
1. ౼ ౼ యి....బాబాయి
2. ౼ ౼ లు....పాపాలు
3. ౼ ౼ న....లోలోన / పాపాన(ఎవరి పాపాన వారు పోతారు)
4. ౼ ౼ త....మమత
5. ౼ ౼ జు....రారాజు
6.౼ ౼ రం....శిశిరం
7. ౼ ౼ న....లలన
8. ౼ ౼ ధ....వివిధ/సుసుధ(=మంచి పాలు)
9. ౼ ౼గం....తతగం(=వా యువు)
10. ౼ ౼ యి....పాపాయి
11. ౼ ౼ లు....వేవేలు (=వేనవేలు, వెయ్యి వేలు)/దాదాలు(=రౌడీలు)
12.౼ ౼ కారం....మమకారం/హాహాకారం
13.౼ ౼ త్సుడు.... యుయుత్సుడు
14. ౼ ౼ ఆట....ఖోఖోఆట
15. ౼ ౼ ని....పైపైని(supe rficial)/కాకాని(ఒకఊరు)
16. ౼ ౼ ద్రి....కాకాద్రి (కామిలకొండ..a pilgrimage in నీళ్లమ్మనహళ్ళి,karnatka)
17. ౼ ౼ ట....పైపైట(=పైన వేసుకునే పైట)
18.౼ ౼ పు....దాదాపు
19. ౼ ౼ లు....జేజేలు
20. ౼ ౼మంత్రం.... తూతూమంత్రం
21.౼ ౼ బసవన్న....
డూడూ బసవన్న
22. ౼ ౼ పట్టు....కాకాపట్టు
23.౼ ౼ త..లేలేత/పూపూత/దాదాత(గట్టిగా,ఇంచుమించు)
24.౼ ౼ నం....గగనం
25. ౼ ౼ లు....బాబాలు
(=గురువులు/స్వాములు)
సిసింద్రి
DeletePapayi
ReplyDeletePapalu
Lalana
Mamata
Raraju
SiSiram
Gagana
Vividha
12. Mamakaram
ఏం కారం?
Deletelol
good try bro. keep trying
This comment has been removed by the author.
Delete13. యుయుత్సుడు
ReplyDelete15 కాకాని
22. కాకాపట్టు
23. మమత
24. గగనం
1. పాపాయి 2. మోమోలు 4. మమత 5. రారాజు 8. వివిధ 12. మమకారం 13. యుయుత్సుడు 14. ఖోఖో ఆట 15. కాకాని 18. దాదాపు 20. తూతూమంత్రం 21. డూడూబసవన్న 22. కాకాపట్టు 24. గగనం 25. జేజేలు ఒక పది రాలేదు బాస్కర్ గారు.. సేమ్ లెటర్ కాకుండా కూడా ట్రై పన్నా.. ఇదు దాన్: 1. సిపాయి 2. తాబేలు 3. యాతన 4. ఘనత 5. తరాజు 6. మందారం 7. చేతన 8. మగధ 9. సోయగం 10. కుళాయి 11. నాడులు 12. వెటకారం 13. భీభత్సుడు 14. బంతి ఆట 15. దుర్బిని 16. యాదాద్రి 17. బావుట 18. వలపు 19. పెదాలు 20. నడిమంత్రం 21. గోవు బసవన్న 22. కంచిపట్టు 23. కలత 24. పయనం 25. గాజులు
ReplyDelete> 1. పాపాయి
ReplyDelete> 2. పాపాలు
> 3. లలన
> 4. మమత
> 5. రారాజు
> 6. శిశిరం
> 7. పైపైన / లోలోన
> 8. వివిధ
> 9. ➖➖గం
> 10. బాబాయి
> 11. ➖➖లు
> 12. మమకారం
> 13. యుయుత్సుడు
> 14. ఖోఖోఆట
> 15. కాకాని
> 16. ➖➖ద్రి
> 17. ట
> 18. నునుపు/దాదాపు
> 19. ➖➖లు
> 20. తూతూమంత్రం
> 21. డూడూబసవన్న
> 22. కాకాపట్టు
> 23. లేలేత
> 24. గగనం
> 25. జేజేలు. “
1.పాపాయి,
ReplyDelete2.జేజేలు,
3.లలన,
4.మమత,
5.రారాజు,
6.శిశిరం,
7.లోలోన,
8.వివిధ,
9.ఖఖగం,
10.బాబాయి,
11.పాపాలు,
12.హాహాకారం,
13.యుయుత్సుడు,
14.ఖోఖోఆట,
15.కాకాని,
16.కాకాద్రి,
17.లాలాట,
18.దాదాపు,
19.దాదాలు,
20.తూతూమంత్రం,
21.డూడూబసవన్న,
22.కాకాపట్టు,
23.లేలేత,
24.గగనం,
25.వేవేలు
Good job.
ReplyDelete“ఖఖగం” (9), “కాకాద్రి” (16) అంటే ఏమిటి, Sri Sudha గారు? ఈ పదాలు “ఆంధ్రభారతి” నిఘంటువులో దెరకలేదు.
ReplyDeleteమెదడుకు మేత
Deleteమొదటి రెండు ఖాళీలు
ఒకే అక్షరంతో పూరించండి...
ఉదాహరణకు: - - లీ, సిసిలీ
16. ➖➖ద్రి samadhan cheppandi narsimharao garu
“Unknown” (Sept 23, 2020 at 10:44 PM) గారు,
Deleteఈ పజిల్ రచయితను నేను కాదు. మీలాగే నేను కూడా పూరించడానికి ప్రయత్నిస్తున్నవాడినే. అయినప్పటికీ నాకేదో తెలుసుననుకుని మీరు అడిగినందుకు సంతోషం, ధన్యవాదాలు 🙂.
// “ మొదటి రెండు ఖాళీలు ఒకే అక్షరంతో పూరించండి.” // అని కదా నిబంధన? “ఒకే అక్షరం” అంటే అదే అక్షరమనీ, స్వల్ప మార్పు కూడా ఉండకూడదనీ ... నాకు అర్థమయినది.
పై రకంగా చూస్తే 16.సి ... సిం ... ద్రీ గానీ, 9.త ... తం ... గం గానీ రెండవ అక్షరానికి సున్నా వచ్చి చేరింది కదా. కాబట్టి విజ్ఞులు ఒప్పుకోరేమోనని నా అనుమానం.
అయితే చాలా మంది మిత్రులు 9 కి, 16 కి ఈ పూరణలే చేసినట్లు కనిపిస్తోంది. ప్రత్యామ్నాయ పదాలు కొంచెం కష్టంగానే ఉంది. కాబట్టిన్నూ, ఏదో సరదాగా పూరిస్తున్నాం కాబట్టిన్నూ, ఆ రెండు సమాధానాలు కూడా అంత తీసిపారెయ్సాల్సినవి కాదు కాబట్టిన్నూ ... వాటినే అంగీకరిస్తూ ఈ సారికిలా కానిద్దాం 👍🙂.
కాకాద్రి అన్నా కామిలికొండ అన్న ఒకటే ఇది కుక్కే.ప్రాంతాల్లో ఉంది
Delete16.కాకాద్రి?
ReplyDelete17.లాలాట?
కాకాద్రి ... అనేది ఒక కొండ పేరు.... లాలాట.. అన్నా, లలాటం అన్నా నుదురు
ReplyDeleteలాలాట [Skt. from లలాటము.] adj. Relating to the forehead. నొసటి. "లాట శుద్ధాంతలాలాటఘర్మంబు లీలాటన క్రియలబాయంగదోచి." T. ii. 32. టీ.. లాలాట, లలాటప్రదేశమందుపుట్టిన.
ReplyDeleteInteresting to know
“లాలాట” ఓకే గానీ “కాకాద్రి” అనే కొండ ఎక్కడుందో చెబుతారా ప్లీజ్ “బాలవికాసం” గారు?
ReplyDelete1. బాబాయి
ReplyDelete2. జేజేలు
3. లాలన
4. మమత
5. రారాజు
6. శిశిరం
7. గగన/లోలోన/పైపైన
8. వివిధ
9.
10.పాపాయి
11. పాపాలు
12. మమకారం
13. యుయుత్సుడు
14. కోకో ఆట
15. కాకాని
16. సిసింద్రీ
17. లాలాట
18. దాదాపు
19. దాదాలు
20. తూతూమంత్రం
21. డూడూబసవన్న
22. కాకాపట్టు
23. లేలేత
24. గగనం
25. వేవేలు
1. పాపాయి 2. పాపాలు, 3. లలన, 4. మమత, 5.రారాజు, 6. శిశిరం, 7.లాలన, 8. వివిధ ,9.భూభాగం, 10.బాబాయి , 11.పీపాలు, 12.మమకారం, 13.కకుత్సుడు,14.కోకో, 15.కాకాని, 17. పాపిట, 18.నునుపు, 19.జేజేలు, 20.తూతూ మంత్రం, 21. డూడూ బసవన్న, 22. కాకా పట్టు, 23.లేలేత, 24.గగనం, 25.బాబాలు,
ReplyDelete9 & 17 wrong, both letters same undali ga
Deleteఖఖగం అనినేమి
ReplyDeleteఅంగారకం తధాసూర్యం నిరృతించ ఖఖగం తథా | అజైకపాదాహిర్భుధ్న్య ధూమకేతుధ్వజా స్తధా .
Delete1. ౼ ౼ యి....బాబాయి
ReplyDelete2. ౼ ౼ లు....పాపాలు
3. ౼ ౼ న....లోలోన / పాపాన(ఎవరి పాపాన వారు పోతారు)
4. ౼ ౼ త....మమత
5. ౼ ౼ జు....రారాజు
6.౼ ౼ రం....శిశిరం
7. ౼ ౼ న....లలన
8. ౼ ౼ ధ....వివిధ/సుసుధ(=మంచి పాలు)
9. ౼ ౼గం....తతగం(=వా యువు)
10. ౼ ౼ యి....పాపాయి
11. ౼ ౼ లు....వేవేలు (=వేనవేలు, వెయ్యి వేలు)/దాదాలు(=రౌడీలు)
12.౼ ౼ కారం....మమకారం/హాహాకారం
13.౼ ౼ త్సుడు.... యుయుత్సుడు
14. ౼ ౼ ఆట....ఖోఖోఆట
15. ౼ ౼ ని....పైపైని(supe rficial)/కాకాని(ఒకఊరు)
16. ౼ ౼ ద్రి....కాకాద్రి (కామిలకొండ..a pilgrimage in నీళ్లమ్మనహళ్ళి,karnatka)
17. ౼ ౼ ట....పైపైట(=పైన వేసుకునే పైట)
18.౼ ౼ పు....దాదాపు
19. ౼ ౼ లు....జేజేలు
20. ౼ ౼మంత్రం.... తూతూమంత్రం
21.౼ ౼ బసవన్న....
డూడూ బసవన్న
22. ౼ ౼ పట్టు....కాకాపట్టు
23.౼ ౼ త..లేలేత/పూపూత/దాదాత(గట్టిగా,ఇంచుమించు)
24.౼ ౼ నం....గగనం
25. ౼ ౼ లు....బాబాలు
(=గురువులు/స్వాములు)
1.పాపా
ReplyDelete2.జేజే
3.లల
4.మమ
5.రారా
6.శిశి
7.లోలో
8.వివి
9.ఖఖ
10.బాబా
11.పాపా
12.హాహా
13.యుయు
14.ఖోఖో
15.కాకా
16.కాకా
17.లాలా
18.దాదా
19.జేజే
20.తూతూ
21.డూడూ
22.కాకా
23.లేలే
24.గగ