May 6, 2020

#mahoorparvez



ఈమె ట్వీట్ ఎంత నిజమో నాకు తెలియదు. ఈమె నిజమైన వ్యక్తో లేక ఈమె ట్విటర్ హ్యాండిల్ ఒక బోట్ మేనేజ్ చేస్తుందో కూడా నాకు తెలియదు.

కశ్మీర్ భారత్ అంతర్భాగం. కాదనటానికి ఎవరికీ హక్కు లేదు, ఒమర్ అబ్దుల్లా/రాహు గాంధీతో సహా.

అక్కడ హింస సాగుతున్నది.
అయుండచ్చు.

ఉత్తి పుణ్యానికి ముస్లిములని ఊచకోత కోస్తున్నారు.
కొంత నిజం కూడా అయుండచ్చు.

వేర్పాటూ వాదానికి కొమ్ముకాస్తున్నవాళ్ళతో పాటు కొందరు పోతారు.
అది తప్పదు.

దేశాన్ని రక్షించే రక్షకభటులు కశ్మీరునీ రక్షించాలి.
వాళ్ళ ధర్మం అది.

కశ్మీరుని కాయటానికి చైనావాళ్ళని పెట్టలేం కదా?

బై ద వే - చైనా వాళ్ళూ ఏం గొప్పవాళ్ళు కాదు ఆమాటకొస్తే! లెఫ్టిస్టిక్ పార్టీలన్నీ ఓ చైనా అని రొమ్ములు బాదుకుంటారు. చైనీయులు టిబెట్ వేర్పాటువాదుల్ని ఎలా అణగతొక్కిందో వెతికితే దొరుకుతాయి.

కశ్మీర్ సమస్యని పరిష్కరించుకోవాలంటే అనేక మార్గాలు ఉండచ్చు.
పోరాటం చేయొచ్చు.

కానీ ఇండియన్ ఆర్మీని తెగచంపటమే కాకుండా ఇలాంటి దగుల్బాజీ స్టేట్మెంట్స్ ఇవ్వటం దిగజారుడుతనం.

ఇలాంటివాళ్ళని ఏమి చెయ్యాలీ?

వదిలేయాలా?

వీళ్ళకి ఇలాంటివి చెబుతున్న వాళ్ళని పట్టుకుని శిక్షించాలా?

ఎంత కాలం ఇలా?

ఇవన్ని పక్కనపెడితే - అసలు వీళ్ళకేంకావాలీ?

కశ్మీర్ ని పాకిస్థాన్ లో కలపాలా?

కశ్మీర్ దేశం కావాలా?

కశ్మీర్ ని చైనాలో కలపాలా లేక కశ్మీర్ ని ఆఫ్ఘనిస్థాన్ లో కలపాలా?

చెప్పుడు మాటలు విని జీవితాలని నాశనం చేసుకునేవాళ్ళు కొందరు.

జనాల అమాయకత్వాన్ని రెచ్చగొట్టి రాజకీయం చేసేవాళ్ళు కొందరు.

గోడకి అటువైపు ఇంద్రలోకం నవలోకం అని నమ్మే గొఱ్ఱెలు

దౌర్భాగ్యం

అంతులేని కథ....


5 comments:

  1. Time has come for India to capture POK. Also Balochistan should be separated from Pakistan by the combined operation of India, Russia and US. This will solve the Pakistan menace forever.

    ReplyDelete
    Replies
    1. యుద్దంలో సైనికులు చస్తుంటే, పకోడీలు తింటూ, టీవీ చూస్తూ దేశభక్తి నినాదాలు గప్పించుకోవొచ్చు.

      Delete
    2. మనసైనికులకంటే ముందు, నిన్నూ,నీ అయ్యను నిలబెడితే, నీ పెల్లాం అమ్మలు ఏడుస్తారో, దేశభక్తితో గెంతులు కొడతారో చూద్దాం

      Delete
  2. అటువైపు వాళ్ళెవరో అయి ఉంటారు లెండి. మనం పీఓకే ని తెచ్చుకోవాలి అంటే చైనా బలహీన పడాలి. అది బలంగా ఉన్నంతకాలం మనం ముందడుగు వెయ్యడం కష్టమే.

    ReplyDelete